04-10-2023, 11:08 PM
మిత్రమా మీరు అయితే కాదు, మీ బొమ్మలు చూసాను కదా !. కాకపోతే కొత్తగా ఇక్కడికి వచ్చిన వారి పనే అది. పాత సభ్యులు ఎవరు అలాంటి పని చేయడం లేదు. సభ్యుడి పేరు / లేదా username గుర్తు లేదు మిత్రమా లేకపోతే అక్కడే డైరెక్ట్ గా చెప్పేసేవాడిని. మీరు కూడా కొంత చొరవ చూపించి అలాంటివి ఎవరు ఎంకరేజ్ చేయకుండా చూడండి.
A healthy fun is always good but not the deterioration...
A healthy fun is always good but not the deterioration...
Be a happy Reader and Don't forget to appreciate the writer.