04-10-2023, 09:42 PM
(04-10-2023, 07:58 PM)Shreedharan2498 Wrote: Super twist... నేను మహా, ఇందులేఖ లు మానవ పాత్రలు అనుకోలేదు... ఒకరు భవిష్యత్తు నుండి మరొకరు గతం నుండి వస్తారేమో అనుకొంటున్న...
కథ మొత్తం కామెంట్స్ లో చెప్తే ఇంకా updates లో త్రిల్ ఉండదండీ.....
ఇలా ఎందుకు అనుకోకూడదు, నందు నే భవిష్యత్ నుండో, గతం నుండో వచ్చాడు అనుకోవచ్చు కదా