04-10-2023, 07:58 PM
(04-10-2023, 04:59 PM)Prasad@143 Wrote: నందు కీ కంపెనీ కీ అస్సలు సంబంధమే ఉండదు, నందు ఫ్యామిలీ, అంజలి ఫ్యామిలీ కీ ఎలాంటి లింక్స్ ఉండవ్, అస్సలు ఎప్పుడు ఎదురు కూడ పడరు, కానీ MNI అంటే మహా, నందు, ఇందులేఖ.......
మిగతా stories కూడ టైం కుదిరితే ఇస్తాలెండి, మహా స్టోరీ రాయటానికె టైం సరిపోవటం లేదు....
Super twist... నేను మహా, ఇందులేఖ లు మానవ పాత్రలు అనుకోలేదు... ఒకరు భవిష్యత్తు నుండి మరొకరు గతం నుండి వస్తారేమో అనుకొంటున్న...