04-10-2023, 07:56 PM
(04-10-2023, 02:45 PM)PushpaSnigdha Wrote: బూతు కథలు అని చాలా చులకనగా మాట్లాడతారు కానియే కథ ఐనా రాయడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఇలా ఒక కథ చక్కని కథనం మంచి పట్టుతో రాయడం ఒక మంచి రచయిత కే సాధ్యం . మీ లాంటి మంచి రచయితలు మరింత మంది రావాలి ఆశిస్తూ Thank u ve ry much prasad garu for this story
కథ ఏదైనా రచయిత మదిలో మెదిలే ఆలోచన నే.. ఎంత ఆలోచించి శ్రమ పడితే కానీ పాఠకులకు నచ్చేలా రాయలేరు... బూతు బూతు కానిది అంటూ ఏమీ ఉండవు..
హింసను ప్రేరేపించని కథ ఏదైనా మంచిదే..