04-10-2023, 04:59 PM
(04-10-2023, 02:36 PM)Shreedharan2498 Wrote: నేను అనుకొన్నది.. అంజలి ఆస్తుల్లో నందుకి కూడా హక్కు ఉండి ఉండొచ్చు.. వాళ్ళ నాన్న లేదా అమ్మ పూర్వీకులు వలన .. అది తెలిసి అంజలి కార్తిక్ లు ఆడుతున్న నాటకం అని అనుకొన్నాను ... కానీ అప్పుడే ఒక కంక్లూజన్ కి రావటం కరెక్ట్ కాదు అని అప్డేట్స్ కోసం చూస్తున్నాను.... నందు పేరెంట్స్ అంజలి పేరెంట్స్ ల గురించి ఏదైనా ఫ్లాబక్ లింక్ ఉండి ఉండొచ్చు అని నా అనుమానం ....నందు కీ కంపెనీ కీ అస్సలు సంబంధమే ఉండదు, నందు ఫ్యామిలీ, అంజలి ఫ్యామిలీ కీ ఎలాంటి లింక్స్ ఉండవ్, అస్సలు ఎప్పుడు ఎదురు కూడ పడరు, కానీ MNI అంటే మహా, నందు, ఇందులేఖ.......
మీ పాత రెండు కథలు సూపర్ అండి సైట్ లో నాకు ఇష్టమైన కథలు... గజనీ లో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఉంది ... ఒక్కరు కాదు ఇద్దరు లో రొమాంటిక్ లవ్ త్రిల్లర్.. వాటిని అపటం దురదృష్టకరం... వీలైతే తిరిగి స్టార్ట్ చేయండి అర్దం కానీ వాళ్ళు చదవరు అంతేగా
మిగతా stories కూడ టైం కుదిరితే ఇస్తాలెండి, మహా స్టోరీ రాయటానికె టైం సరిపోవటం లేదు....