04-10-2023, 04:02 PM
సర్,
కథ చాలా బాగుంది.
అన్ని మంచి, చెడులకు ఒక ముగింపు ఉంటుంది.
ఒక పెద్ద అప్డేట్ తో ఈ కథ ను ముగించి, మరో కొత్త కథను అందించండి.
పెళ్ళితోనో, లేదా వేరే ఏదైనా మంచి ముగింపు ఇవ్వండి.
ఇలా కంటిన్యూ చేస్తే ప్రతి సారి కొత్త పాత్ర రావడం మళ్ళీ హీరో అకౌంట్లో ఇంకో నెంబర్ పెరుగుతుంది అంతే.
అన్నీ కామెంట్స్ లాగే ఇది కూడా కామెంట్ మాత్రమే. ఫైనల్ డెసిషన్ మాత్రం మీదే.