04-10-2023, 02:36 PM
(04-10-2023, 01:50 PM)Prasad@143 Wrote: ఇంకొక 3 updates లో అంజలి, కార్తీక్, నందు మధ్య ఉన్నా సస్పెన్స్ చాలా వరకు రివిల్ అవుతుంది, అస్సలు కథ అప్పుడు మొదలవుతుంది.నేను అనుకొన్నది.. అంజలి ఆస్తుల్లో నందుకి కూడా హక్కు ఉండి ఉండొచ్చు.. వాళ్ళ నాన్న లేదా అమ్మ పూర్వీకులు వలన .. అది తెలిసి అంజలి కార్తిక్ లు ఆడుతున్న నాటకం అని అనుకొన్నాను ... కానీ అప్పుడే ఒక కంక్లూజన్ కి రావటం కరెక్ట్ కాదు అని అప్డేట్స్ కోసం చూస్తున్నాను.... నందు పేరెంట్స్ అంజలి పేరెంట్స్ ల గురించి ఏదైనా ఫ్లాబక్ లింక్ ఉండి ఉండొచ్చు అని నా అనుమానం ....
మహా, ఇందులేఖ ఇద్దరి క్యారెక్టర్స్ ఎంట్రీ కోసం చాలా ఎదురుచూస్తున్నాను,అందుకే త్వర త్వరగా updates ఇస్తున్నాను, అస్సలు కథ అంత వీళ్లదే, నందు జీవితంలో అంజలి పాత్ర ఒక అవసరం లాంటిది.
నా రెండు కథలు( ఒక్కరు కదూ ఇద్దరు, గజిని ) మధ్యలో ఆగిపోవటానికి , ఒక్కో కథకి ఒక్కో కారణం ఉంది,
ఒక్కరు కాదు ఇద్దరు స్టోరీ ఆగిపోవటానికి కారణం కథ అర్ధం కావడం లేదు , confuse గా ఉంది అన్నారు కొందరు, అర్థం కానప్పుడు ఎందుకులే అని ఆ కథని ఆపేసాను.
గజిని స్టోరీ ఆగిపోవటానికి కారణం నాకు జాబ్ రావటం వల్ల బిజీ ఐపోయాను, తరవాత రాయాలి అన్నా ఇంట్రెస్ట్ పోయింది, గజిని కథ అలా ఆగిపోయింది.
ఇక మహా, ఇందులేఖ కథ అనుకున్నపుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను,ఈ కథలో ఒకరికి తెలియకుండా ఒకరికి ఉన్నా సంబంధం గురించి నేను ఉహించుకున్నపుడు నాకే చాలా ఆశ్చర్యం వేసింది, ఎలాగైనా అయిన ఈ కథని మొదలు పెట్టి పూర్తి చేయాలి అనుకున్న, అందుకే మిగతా రెండు కథలు వదిలేసి ఈ కథ రాస్తున్న......
ఈ స్టోరీ లో చాలా వరకు కథని సెకండ్ update లోనే ఒక్క ముక్కలో చెప్పాను,
ఆ ఒక్క ముక్క ఏంటంటే కంపెనీ పేరు
"MNI group of companies"
ఒకసారి అందరు ఊహించండి కథ ఏంటో.......
మీ పాత రెండు కథలు సూపర్ అండి సైట్ లో నాకు ఇష్టమైన కథలు... గజనీ లో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఉంది ... ఒక్కరు కాదు ఇద్దరు లో రొమాంటిక్ లవ్ త్రిల్లర్.. వాటిని అపటం దురదృష్టకరం... వీలైతే తిరిగి స్టార్ట్ చేయండి అర్దం కానీ వాళ్ళు చదవరు అంతేగా