04-10-2023, 01:50 PM
(This post was last modified: 04-10-2023, 01:53 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(04-10-2023, 12:29 PM)Shreedharan2498 Wrote: అప్డేట్ బాగుంది... ఇటుక పై ఇటుక పెట్టి గోడ కట్టినట్లు... చాలా జాగ్రత్తగా సస్పెన్స్ కొనసాగిస్తూ రాస్తున్నారు... కొన్ని అప్డేట్స్ తర్వాత పాఠకులకు సర్ప్రైజ్ షాక్ ఇస్తారని అనుకొంటున్నాను... మీ సస్పెన్స్ రివిల్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న...
ఇంత సస్పెంన్స్ లో రాసే కథ నీ మధ్యలో వదిలివేయకండి... కనీసం కథ రీవిల్ అయ్యి ఒక లెవల్ వరకు సస్పెన్స్ రీవిల్ అయ్యే వరకు కథని వదిలేయకండి.. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీ ముందటి రెండు కథలు మంచి సస్పెన్స్ లో వదిలేశారు.. ఇది అల అవ్వద్దు అని కోరిక
ఇంకొక 3 updates లో అంజలి, కార్తీక్, నందు మధ్య ఉన్నా సస్పెన్స్ చాలా వరకు రివిల్ అవుతుంది, అస్సలు కథ అప్పుడు మొదలవుతుంది.
మహా, ఇందులేఖ ఇద్దరి క్యారెక్టర్స్ ఎంట్రీ కోసం చాలా ఎదురుచూస్తున్నాను,అందుకే త్వర త్వరగా updates ఇస్తున్నాను, అస్సలు కథ అంత వీళ్లదే, నందు జీవితంలో అంజలి పాత్ర ఒక అవసరం లాంటిది.
నా రెండు కథలు( ఒక్కరు కదూ ఇద్దరు, గజిని ) మధ్యలో ఆగిపోవటానికి , ఒక్కో కథకి ఒక్కో కారణం ఉంది,
ఒక్కరు కాదు ఇద్దరు స్టోరీ ఆగిపోవటానికి కారణం కథ అర్ధం కావడం లేదు , confuse గా ఉంది అన్నారు కొందరు, అర్థం కానప్పుడు ఎందుకులే అని ఆ కథని ఆపేసాను.
గజిని స్టోరీ ఆగిపోవటానికి కారణం నాకు జాబ్ రావటం వల్ల బిజీ ఐపోయాను, తరవాత రాయాలి అన్నా ఇంట్రెస్ట్ పోయింది, గజిని కథ అలా ఆగిపోయింది.
ఇక మహా, ఇందులేఖ కథ అనుకున్నపుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను,ఈ కథలో ఒకరికి తెలియకుండా ఒకరికి ఉన్నా సంబంధం గురించి నేను ఉహించుకున్నపుడు నాకే చాలా ఆశ్చర్యం వేసింది, ఎలాగైనా అయిన ఈ కథని మొదలు పెట్టి పూర్తి చేయాలి అనుకున్న, అందుకే మిగతా రెండు కథలు వదిలేసి ఈ కథ రాస్తున్న......
ఈ స్టోరీ లో చాలా వరకు కథని సెకండ్ update లోనే ఒక్క ముక్కలో చెప్పాను,
ఆ ఒక్క ముక్క ఏంటంటే కంపెనీ పేరు
"MNI group of companies"
ఒకసారి అందరు ఊహించండి కథ ఏంటో.......