04-10-2023, 12:29 PM
అప్డేట్ బాగుంది... ఇటుక పై ఇటుక పెట్టి గోడ కట్టినట్లు... చాలా జాగ్రత్తగా సస్పెన్స్ కొనసాగిస్తూ రాస్తున్నారు... కొన్ని అప్డేట్స్ తర్వాత పాఠకులకు సర్ప్రైజ్ షాక్ ఇస్తారని అనుకొంటున్నాను... మీ సస్పెన్స్ రివిల్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న...
ఇంత సస్పెంన్స్ లో రాసే కథ నీ మధ్యలో వదిలివేయకండి... కనీసం కథ రీవిల్ అయ్యి ఒక లెవల్ వరకు సస్పెన్స్ రీవిల్ అయ్యే వరకు కథని వదిలేయకండి.. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీ ముందటి రెండు కథలు మంచి సస్పెన్స్ లో వదిలేశారు.. ఇది అల అవ్వద్దు అని కోరిక