04-10-2023, 09:58 AM
రైటర్ గారు, బాగా రాసారండీ స్టోరీ ని, కానీ నాకు ee కధ కొద్దిగా "mimi" వెబ్ సిరీస్ లాగ అనిపిస్తోంది, అలా అనిపించడం యాద్రుచ్చికం కూడా కావొచ్చు, కానీ సీన్స్ కూడా అలాగే ఉండడం తో చెప్పా. అన్యదా భావించొద్దు
-- సుహాసిని శ్రీపాద