03-10-2023, 11:46 PM
(03-10-2023, 11:25 PM)Mahesh12345 Wrote: మీరు సెక్స్ రాయకపోయిన పర్వలేదండీ ఇలాంటి స్టొరీస్ మళ్ళీ మళ్ళీ రావుథాంక్స్ bro కానీ నా కథని అందరూ చదవాలి అనుకుంటున్నాను, నాకు కూడ అన్ని రకాలుగా రాయాలి ఉంది,దాంట్లో సెక్స్ కూడా....... మాక్సిమం update రేపు నైట్ కీ ఇచ్చేలా చూస్తాను, లేకపోతే ఇంకా ఎల్లుండి ఇస్తాను.....
Excellent గా ఉంది స్టోరీ.సెక్స్ గురించి మర్చిపోయి కథ మీద శ్రద్ధ పెట్టండి మీరు. సెక్స్ స్టొరీస్ ఈ సైట్ లో chala ఉన్నాయి కానీ ఇలాంటి కథలు అరుదు ఈ సైట్ లో.
సెక్స్ లేకపోతే ఎక్కడైనా మీరు స్టోరీ రాసుకోవచ్చు బయట వాళ్ళు ఎవరైనా చూసిన భయపడాల్సిన పని ఉండదు మీకు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా.అంత గా కావాలి అంటే కట్టే కొట్టే తెచ్చే టైప్ లో సెక్స్ రాసేసి కథ మీద శ్రద్ద పెట్టండి. నాకు ఐతే మీ స్టోరీ సెక్స్ కోసం చదవను అందులో ఉన్న ట్విస్ట్స్ కోసం అందులో ఉన్న కథ కోసం చదువుతాను. మీరు ప్రయత్నిస్తే ఒక గొప్ప రైటర్ కూడ అవ్వగలరు
It's my personal opinion
త్వరగా నెక్స్ట్ అప్డేట్ ఇవ్వండి ఎదురు చూస్తున్నాం నెక్స్ట్ అప్డేట్ కోసం