28-12-2018, 08:30 PM
కాసేపటికి నరసింహం బైక్ కాలేజ్ ముందు ఆగింది. అప్పటికే పిల్లలు మధ్యాన్నం భోజనానికి ఇళ్లకు వెళ్లి పోయారు. నరసింహం ని చూడగానే ,నిర్మలమ్మ కి ఎదో తెలియని భయం అనిపించింది. ఎందుకంటే నరసింహం ఆరు అడుగులు పైగా ఉంటాడు. కొంచం నల్లగా ఉంటాడు. జుట్టు అంతా రింగులు తిరిగి ,కోరమీసం ఉంటుంది. ఆ రోజు పల్చటి చొక్కా వేసుకొని ఉన్నాడు. పొట్ట దాక గుండీలు పెట్టుకోలేదు. చొక్కా బాగా పల్చగా ఉండటం వాళ్ళ ఉబ్బిన కంది గింజల్లాంటి బుడిపెలు చొక్కా పైకి పొడుచుకొచ్చి కొంచం చూడ్డానికి ఇబ్బందిగా అనిపించింది తనకి. నేరుగా వచ్చి నిర్మలమ్మ ఎదురుగ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రఫ్ గ. నిర్మలమ్మ కి ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు. "రంగ..."అని వాచ్మాన్ ని పిలిచింది కొంచం తోడుగా ఉంటాడు అని. వాడు రాగానే నరసింహం చొక్కా లో నుండి ఒక పది రూపాయలు తీసి విడిచి బీడీ కట్ట ఒకటి తీసుకొని రమ్మని పంపించేశాడు. నిర్మలమ్మ నిస్సహాయం గ అయిపొయింది. కానీ ఆ సమయం లో ఎలాంటి ఉహిచని విషయాలు జరగవని నిర్మలమ్మ నమ్మకం. ఎందుకంటే అందరు బయట తిరిగే సమయం. "సార్...ఎం కావాలి మీకు"అంది కొంచం ధైర్యం చేసుకొని. ఏ లోగ రంగ బీడీ కట్ట తెచ్చి ఇచ్చాడు. వెంటనే నరసింహం బీడీ తీసి వెలిగించి అగ్గి పుల్లని నిర్మలమ్మ కాళ్ళ ముందు పడేసాడు. గట్టిగ ఒక దమ్ము లాగి "ఈ సంవత్సరం జన్మభూమి కింద కాలేజ్ కి వచ్చిన గ్రాంటు లెక్క కావాలి..డి ఏ ఓ అడిగాడు..రేపు పట్నం పోతున్న..ఇవ్వాలి ఆయనకీ"అనడు నిర్మలమ్మని కోపం గ చూస్తూ. కిటికీ లో నుండి చూస్తున్న రత్నం కి చాల కసిగా అనిపిస్తూ ఉంది...నరసింహం,నిర్మలమ్మ ముందు బీడీ కాల్చడం.