03-10-2023, 05:00 AM
(03-10-2023, 01:57 AM)Michael Scott Wrote: అప్డేట్ మీద వర్క్ చేస్తున్నా .. almost ఫినిష్ అయ్యింది...!
ఇపుడే ... ఫోరమ్ లో నీరజ గారి ఒంటరి పోరాటం పక్కన స్టార్ రేటింగ్ చూసాను... ఓన్లీ 3 స్టార్స్ ఉంది.... స్టోరీ నచ్చడం లేదా... రీడర్స్ కి...
చాలా సాధారణ కథలకి కూడా 5 స్టార్స్ ఉన్నాయ్... felt discouraging ...!
నీరజ ఒంటరి పోరాటం... కథని... నేను... నార్మల్ గా గూగుల్ సెర్చ్ చేస్తే.... వేరే వెబ్సైట్స్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు.... చాలా నీట్ గా ఎపిసోడ్ వైస్ ....
Chaala bagundhi andi story *****