02-10-2023, 09:03 PM
(This post was last modified: 03-10-2023, 09:04 AM by mohan69. Edited 1 time in total. Edited 1 time in total.)
(02-10-2023, 06:54 PM)Cant Wrote: మోహన్69 గారు, మీరు చాలా అద్బుతంగా రాస్తున్నారు. మీ స్టోరి మొన్నటినుండె చదవడం స్టార్ట్ చేసాను. మీ కదనం అద్బుతం. అయితే కొన్ని పదాల చివర "వు" అని వస్తుంది, అలాగే కొన్ని దోషాలు కూడా దొర్లుతున్నాయి. పొస్ట్ చేసే ముందు కొద్దిగ చెక్ చేసుకుంటె బాగుంటుంది. సారి ఇలా రాసేనని తప్పుగ అనుకోవద్దు.
చాలా థాంక్స్ ,,, మీరు చెప్పినవి చూస్తాను,, రాస్తున్నప్పుడు అవి కనిపించవు,,, మీరు చెప్పారు కదా,, నేను తప్పనిసరిగా చూస్తాను ,, మీరు చెప్పినందుకు తప్పుగా ఏమి అనుకోలేదు ,, చెప్పినందుకు చాలా సంతోషం గా వుంది,, ఇలానే ఏవైనా సరే మీ అభిప్రాయాలు తెలుపండి చాలా సంతోషిస్తాను,, ఎప్పుడు కూడా నేను నెగటివ్ గా ఏమి తీసుకోను , anything will be taken in a positive note only,,,