02-10-2023, 07:06 PM
మోహన్69 గారు, మీరు చాలా అద్బుతంగా రాస్తున్నారు. మీ స్టోరి మొన్నటినుండె చదవడం స్టార్ట్ చేసాను. మీ కదనం అద్బుతం. అయితే కొన్ని పదాల చివర "వు" అని వస్తుంది, అలాగే కొన్ని దోషాలు కూడా దొర్లుతున్నాయి. పొస్ట్ చేసే ముందు కొద్దిగ చెక్ చేసుకుంటె బాగుంటుంది. సారి ఇలా రాసేనని తప్పుగ అనుకోవద్దు.