02-10-2023, 03:47 PM
ఇక పొద్దున్నే లేచాను. వర్ష రెఢీ అవుతుంది. ఎక్కడకి వెళ్తావు ఈ రోజు నాతో ఉంటావు కదా అన్నాను. రాత్రి కి వస్తాను అంది. అరే అంటే పనులు ఉన్నాయి అర్థం చేసుకో అంది. హారిక వాళ్ళు వెళ్ళిపోయారా అని అడిగాను. వెళ్ళారు నిన్ను లేపుతా అంటే వద్దులే పడుకొనీ అన్నారు అంది. సరే అన్నాను. నేను ఫ్రెష్ అయ్యి రాగానే ఫోన్ రింగ్ అవుతూ ఉంది. వర్ష నాతో చాలా సేపటి నుంచి చిత్ర అనే నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి అంది. దీని బాధ ఏంటో అని లిఫ్ట్ చేశాను. తను అర్జెంట్ గా స్టేషన్ కి రమ్మంది. ఎందుకు అన్నాను. చాలా ఇంపార్టెంట్ అంది. నేను ముంబై లో ఉన్నాను అన్నాను. ఎప్పుడు వెళ్ళావు అంది. నిన్న వచ్చాను అన్నాను. తను అయితే అర్జెంట్ గా హైదరాబాద్ కి రా అంది. ఎందుకు అంత ఎమర్జెన్సీ అన్నాను. రమేష్ కి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ రోజు అంది. అవునా ఎలా అన్నాను. రమేష్ భార్య మరియు తన బాయ్ ఫ్రెండ్ రమేశ్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు సో రమేష్ కి ఈజీ గా బెయిల్ వస్తుంది అంది. మరి ఎలా అన్నాను. నువ్వు వచ్చి కోర్టు లో చెప్పాలి అంది. ఇంత సడెన్ గా ఎలా వస్తా నువ్వు చెప్పచ్చు కదా నిన్ననే అన్నాను. నిన్న చేశాను బిజీ అన్నావు హైదరాబాద్ లోనే ఉంటావు అనుకున్న కానీ నాకేమీ తెలుసు ముంబై వెళ్తావు అని అంది. మరి ఏమి చేయాలి అన్నాను. ఫస్ట్ అయితే హైదరాబాద్ కి రా అంది. సరే అన్నాను. వర్ష కి విషయం చెప్పాను. తను అయితే నువ్వు హైదరాబాద్ వెల్లు అంది. నీతో టైమ్ స్పెండ్ చేయడం కూడా కుదరడం లేదు అన్నాను. తను ఏమీ కాదు వెల్లు అని ఆఫీస్ కి వెళ్ళింది. నేను రెడీ అయ్యి హైదరాబాద్ కి వెళ్ళాను. అప్పటికే రమేష్ కి బెయిల్ వచ్చింది. చిత్ర కి ఫోన్ చేశాను. తను బిజీగా ఉన్నాను. సాయంత్రం కలుస్తా అంది. సరే అని ఆఫీస్ కి వెళ్ళాను. ఇక నేను బిజీ అయిపోయాను. నాకు ఇచ్చిన ఐరన్ గనుల అగ్రిమెంట్ ప్రకారం నేను బిజినెస్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాను. చిత్ర కేసు మీద చాలా సీరియస్ గా పని చేసుకుంటూ ఉంది. నేను నెమ్మదిగా బిజినెస్ ని డెవలప్ చేశాను. అపుడపుడు ముంబై వెళ్ళినా వర్ష తో సెక్స్ చేసే సమయం దొరకలేదు. కానీ టైమ్ బాగా స్పెండ్ చేసేవాడిని. ఒక ఆరు నెలలు కాలం లో ఐరన్ ఎక్స్పోర్ట్ లో నంబర్ వన్ పొజిషన్ కి వచ్చేశాము. అలా బిజినెస్ ని బాగా ఎక్స్పాండ్ చేశాను. హైదరబాద్ కాకుండా ఏదైనా పోర్ట్ దగ్గర ఉండే ప్రదేశంలో హెడ్ ఆఫీస్ పెట్టాలి అనుకున్న. వర్ష తో కలిసి ఉండవచ్చు అని ముంబై సెలెక్ట్ చేసుకున్న. వర్ష కి చెప్పగానే తను చాలా సంతోష పడింది. వర్ష కూడా బిజినెస్ డెవలప్ చేసింది. తను సొంతంగా రాహుల్ లేకుండా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంది. రాహుల్ కూడా సొంతగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు. ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థల కారణంగా విడిపోయారు బిజినెస్ లో. వర్ష 5000 ఎంప్లాయీస్ తో బిజినెస్ చేస్తుంది. అలా ఆరు నెలలు గడిచిపోయాయి. ఇక నేను ఒక మూడు రోజుల లో మొత్తం హెడ్ ఆఫీస్ ముంబై కి మారుస్తున్న సమయంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. చిత్ర ఫోన్. ఏంటి అని అడిగాను. నీతో p. వర్ష మాట్లాడుతుంది అంట అంది. నాతోనా ఏమి అవసరం అన్నాను. ఏమో అంది. P. వర్ష నాతో సుమంత్ అయ్యింది ఏదో అయిపోయింది. మేము చిత్ర మేడం తో డీల్ చేసుకున్నాం. నువ్వు ఒక్క సారి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే మిగతాది మేడం చూసుకుంటుంది అంట అంది. ఏం డీల్ చేసుకున్నారు అని అడిగాను. నువ్వు మేడం తో మాట్లాడు ప్లీజ్ ఇప్పటికే ఏడు నెలలు అయిపోయాయి. మేము ఇది మొత్తం ఇక్కడితో వదిలేస్తాము. ఇక మా లైఫ్ మేము చూసుకుంటాము ప్లీస్ అని చిత్ర కి ఫోన్ ఇచ్చింది. చిత్ర సుమంత్ నేను అన్ని మాట్లాడాను నువ్వు ఒకసారి వైజాగ్ కి రా అంది. నేను బ్యాక్ తీసుకోను అన్నాను. నీకు అన్నీ చెప్తాను ఒకసారి రా అంది. బ్యాక్ తీసుకోడానికి అయితే రాను అన్నాను. అరే ఫస్ట్ రా తరువాత మిగతాది అంది. ఫోన్ కట్ చేయగానే వైజాగ్ టికెట్ మెసేజ్ వచ్చింది. దీనికి ఈ రోజు తో ఎండ్ కార్డు చేయాలి అని వైజాగ్ కి బయలుదేరాను.