Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అమ్మమ్మ : తల్లులూ ..... exam రాసి అలసిపోయి ఉంటారు ఫ్రెష్ అయ్యి రండి - వేడివేడిగా తినవచ్చు.
అంటీలు : అవునవును మా చిట్టితల్లి ఫ్రెండ్స్ ను ఆహ్వానించడానికి వెళ్ళాలి తొందరగా తొందరగా తల్లులూ ......
అక్కయ్యలు : అలాగే అమ్మమ్మా ..... నిమిషాల్లో అంటూ వెళ్లారు .
అక్కయ్యలూ టవల్స్ అంటూ అందించింది బుజ్జిజానకి ...... , అక్కయ్యలు ఫ్రెష్ అయ్యి వచ్చాక మహేష్ నువ్వుకూడా చిటుక్కుమనకుండా నిద్రపోయావు తెలుసా ? అంటూ ముసిముసినవ్వులు నవ్వుతోంది .
ఈ అందమైన అల్లరి నవ్వులకు అర్థం ఏమిటి బుజ్జిజానకీ ..... , ఓ yes yes వీడియోనే అయ్యి ఉంటుంది , ఇంతకూ ఏమి రికార్డ్ అయ్యింది ? .
బుజ్జిజానకి : ముందైతే ఫ్రెష్ అవ్వు ..... , ఆలస్యం చేస్తే అత్తయ్యల ఆగ్రహానికి గురి అవుతావు నీఇష్టం ......
అవునవును అంటూ భయపడుతూ బాత్రూమ్లోకివెళ్లి ఫేస్ వాష్ చేసుకుని టవల్ టవల్ ఎక్కడ అంటూ డోర్ తెరిచాను .
బుజ్జిజానకి : నేనిక్కడే ఉన్నానులే అంటూ టవల్ అందించింది .
లవ్ యు ...... , తుడుచుకోబోయి అఅహ్హ్ ..... అదే మధురాతి మధురమైన పరిమళం - మా బుజ్జిజానకి ఒడిలో నిద్రపోయినప్పుడు ఆస్వాదించిన పరిమళం .......
నా మాటలకు బుజ్జిజానకి పులకించిపోతోంది , పట్టరాని సంతోషం వేస్తున్నట్లు పెదాలపై - కళ్ళల్లో కొత్త అనుభూతితో కన్నార్పకుండా చూస్తోంది .
తియ్యనైన జలదరింపుకు లోనయ్యాను , లవ్ యు ఫర్ ద టవల్ ..... అంటూ తుడుచుకున్నాను .
బుజ్జిజానకి : ఇవ్వు ఆరేస్తాను .
ఊహూ ...... నాతోనే ఉంటుంది అంటూ మెడపై వేసుకుని ఉఫ్ఫ్ అఅహ్హ్ ..... లవ్లీ ఫ్రాగ్రన్స్ ......
బుజ్జిజానకి : సిగ్గుపడుతూ దెబ్బవేసి చిరునవ్వులు చిందిస్తూనే పరుగునవెళ్లి అంటీల మధ్యన కూర్చుని నావైపే చిలిపిగా చూస్తోంది , అత్తయ్యలూ ..... ఆకలేస్తోంది .
అంటీలు : నీ అక్కయ్యలు వెళ్లారు అదిగో అంటూ అందుకుని ప్రాణంలా గోరుముద్దలు కలిపిమరీ తినిపించారు , ఫస్ట్ అత్తయ్యలు నెక్స్ట్ అంటీ నెక్స్ట్ పెద్దమ్మ నెక్స్ట్ అక్కయ్యలు నెక్స్ట్ .......
వద్దు వద్దు అంటీలు కోప్పడతారు నెక్స్ట్ అమ్మమ్మ ...... అని గుసగుసలాడి అత్తయ్యల - మేడమ్ గోరుముద్దల వైపు ఆశతో చూస్తూ తింటున్నాను .
అమ్మమ్మ ..... నాచేతినుండి అందుకుని తినిపించారు .

పెద్దమ్మ : చెల్లెళ్ళూ ..... మీరు బుజ్జిజానకికి ప్రాణంలా తినిపిస్తుంటే దిష్టి పెడుతున్నాడు , తనకూ తినిపించాలని ఆశపడుతున్నాడేమో ......
అక్కయ్యలు : దిష్టి కాదు పెద్దమ్మా ..... అమ్మచేతి గోరుముద్దలు తినాలని , అమ్మలూ ..... తినిపించవచ్చుకదా ......
అంటీలవైపు ఆశతో చూస్తున్నాను .
అంటీలు : నో అంటే నో ......
ప్చ్ ప్చ్ ..... , దేవతలూ ..... ఆ అదృష్టం ఎప్పుడో ఏమో .
బుజ్జిజానకి : ( లవ్ యు ఇప్పుడే ) అత్తయ్యలూ ..... నోటిలో ఇంకా ఉంది చేతిలో ఉంచండి తింటాను .
లవ్ టు అంటూ ముగ్గురూ మూడు ముద్దలు ఉంచి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : అంటీ - పెద్దమ్మా .... మీరుకూడా ..... , అక్కయ్యలూ .....
నో నో నో దేవతలు మాత్రమే ......
అక్కయ్యలు కోపంతో నావైపుకు చూస్తున్నారు .
అంటీలు : చిట్టితల్లీ ..... ఆ తుంటరి పిల్లాడికి వద్దు వద్దు వద్దు వచ్చెయ్ .....
అలా అంటుండగానే లేచి బుజ్జిజానకి చేతులు అందుకుని ఐదు ముద్దలనూ ఆవురావురుమంటూ తినేసాను , మ్మ్ మ్మ్ ..... సూపర్ , అందుకేనేమో బుజ్జిజానకి రోజూ ఎంజాయ్ చేస్తూ తింటుంది , మరొకసారి .....
బుజ్జిజానకి : లవ్ టు ..... , అత్తయ్యలూ .....
అంటీలు : ఈ ఐదురోజులూ చిట్టితల్లి కోరిక కాదనకూడదు సరే అంటూ నావైపు రుసరుసలాడుతూ చూస్తూనే ముద్దలు ఉంచారు .
యాహూ యాహూ ..... తెలుసు నాకు తెలుసు బయటకు ఇష్టం లేదు అని కోప్పడతారు కానీ లోలోపల హృదయంలో మాత్రం చాలా ఇష్టం .....
అంటీలు : లేదు లేదు లేదు బయటా లేదు లోపలా లేదు .....
ఉందో లేదో ఈ గోరుముద్దలే చెబితాయి , మ్మ్ మ్మ్ సో సో టేస్టీ ..... అంటే ఉన్నట్లే .
అంటీలు : ఇలా అల్లరి చేస్తాడనే వద్దన్నది ఇక చాలు రా చిట్టితల్లీ ......
బుజ్జిజానకి : మరొక్కటి అత్తయ్యలూ ప్లీజ్ ప్లీజ్ మా మంచి అత్తయ్యలు కదూ ..... అంటూ రెండుసార్లు వడ్డించుకుని వచ్చినది పూర్తయ్యేంతవరకూ అంటీల గోరుముద్దలు అందించింది .
లవ్ ..... థాంక్యూ దేవతలూ , ఫుల్ అయిపోయింది అంటూ సోఫాలోకి చేరిపోయాను .
అంటీలు : నీపైన ఇష్టంతో ఏమీ కాదులే - బుజ్జిజానకి కోరిక కాదనలేక - అంతేకదా చెల్లీ పెద్దమ్మా .....
అంతే అంతే దేవతలు ఎలాచెబితే అలా అంటూ చెరొకవైపున కూర్చున్న ఇద్దరూ నావైపుకు చూసి నవ్వారు .
నాపైన కూడా ఇష్టమని ఒప్పుకునేరోజు దగ్గరలోనే ఉన్నట్లు నాకు కనిపిస్తోంది .
అంటీలు : ఆశ ఉండాలికానీ అత్యాశ ఉండకూడదు , ఈ అల్లరి పిల్లాడి అల్లరి ఉండేదేలేకానీ రేపటి మా ప్రాణమైన చిట్టితల్లి సెలెబ్రేషన్ కు ఆహ్వానించడానికి వెళ్ళాలి , మొదట ఎవరి ఇంటికి ? .
ఇంకెవరు ఈ దేవతల ఇంటికే .....
నో నో నో తల్లి లోటు తీర్చిన మేడమ్ చెల్లి ఇంటికి - దేవతైన పెద్దమ్మ ఇంటికి .....
పెద్దమ్మ : దేవతలు - బుజ్జిజానకి ఇల్లే నా ఇల్లు ..... , రెండు ఇళ్లల్లో ఆహ్వానిస్తే నన్నుఆహ్వానించినట్లే కాబట్టి మీరిద్దరే ఒక నిర్ణయానికి రావాలి .
అర్థం అయ్యీ అయినట్లు చూసుకుని , పెద్దమ్మ ఏమి మాట్లాడినా పరమార్థం ఉంటుంది , మేడమ్ చెల్లి ఇంటికి - కాదు బుజ్జిజానకి మహేష్ దేవతల ఇంటికి .....
అంటీలు : కేవలం చిట్టితల్లి అత్తయ్యలం ..... , ఊహతెలిసినప్పటి నుండీ కంటికి రెప్పలా చూసుకున్నది చెల్లి కాబట్టి ఫస్ట్ అక్కడికి వెంటనే మన ఇంటికి ......
మేడమ్ : లవ్ యు అక్కయ్యలూ ..... , ఫస్ట్ సెకండ్ అని ఏమీలేదు అనుకుంటే సరి అని తాతయ్యకు జాగ్రత్త అనిచెప్పి బయలుదేరాము .

( పెద్దమ్మా ..... బుజ్జిజానకి మనసులో ఏదో ఉన్నట్లుగా అనిపిస్తోంది - చెప్పలేక మనసులోనే దాచేసుకున్నట్లు అనిపిస్తోంది .
పెద్దమ్మ : అందరూ కలిసి ఒకే వాహనంలో వెళ్లాలని ఆశపడుతోంది .
ఇంకేంటి మరి ఆలస్యం .....
పెద్దమ్మ : నీ ప్రియమైన హృదయ దేవకన్య కోరుకోవడం - బుజ్జిదేవుడి ఆజ్ఞ వెయ్యడం జరిగాక ఇక ఈ పెద్దమ్మ తీర్చకుండా ఉంటుందా ...... ) 

చెల్లీ ..... మనం స్కూటీలలో వెళదాము - సేఫ్ కాదు కారులో మాతోపాటు అంటూ దేవతలు ...... , అలా అయితే అందరమూ ఒకే వెహికల్లో వెళ్లలేమా ? అని నిరాశ చెందుతున్నారు .
అంతలోనే హార్న్ సౌండ్ చేస్తూ కారా వ్యాన్ వచ్చి ఇంటిముందు ఆగింది .
ఎవరికోసం అన్నట్లు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు .

బుజ్జిజానకీ ..... నీ మనసులోని కోరికను తెలుసుకుని పెద్దమ్మ రప్పించారు కారా వ్యాన్ ను .
బుజ్జిజానకి : నా మనసులోనిది ఎలా ? అంటూ సంతోషపు ఆశ్చర్యంతో పెద్దమ్మ కౌగిలిలోకి చేరి ముద్దుపెట్టి మురిసిపోతోంది లవ్ యు పెద్దమ్మా లవ్ యు అంటూ .....
నేనుకాదు నేనుకాదు నీ మనసులోనిది తెలుసుకుని తెలియజేసినది నీ హీరోగారు - అలా కోరుకున్నావు ఇలా నీముందుకు వచ్చేలా చేసేసాడు , నేనేమి చేసిందిలేదు .
బుజ్జిజానకి : మహేష్ ...... అంటూ నావైపుకు ప్రాణంలా చూస్తోంది .
నో నో నో నేనుకాదు పెద్దమ్మ ......
నేనుకాదు నీ హీరో .....
నేనుకాదు పెద్దమ్మ .......

Wow ఎవరికోసమో కానీ సూపర్ గా ఉంది బస్ - ఒక్కసారి ఎక్కినా చాలు - ఎక్కే అదృష్టం ఎవరికో ..... అన్నారు అక్కయ్యలు .
బుజ్జిజానకి : మా వాదులాటకు నవ్వుకుని , లవ్ యు మహేష్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్యలూ ...... ఆ అదృష్టం మనదే - దేవతలూ రండి రండి డోర్ ఎక్కడ ? ..... తెరుచుకోవడంతో చేతులుపట్టుకునే ఎక్కారు .
పెద్దమ్మా ..... బుజ్జిజానకి సో హ్యాపీ అంటూ సైడ్ నుండి చుట్టేసి బుగ్గపై ఏకంగా కొరికేసి వెహికల్ ఎక్కాను .
స్స్స్ .....

సకల సదుపాయాలు ఉండటం చూసి Wow wow సూపర్. ... లగ్జరీ విల్లాలా ఉంది అంటూ అక్కయ్యలు బుజ్జినానకితోపాటు - బుజ్జిజానకేమో దేవతలను పట్టుకుని వెహికల్ లోపల చుట్టేసి టీవీ ముందు సోఫాలలోకి చేరారు .
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ ...... , బుజ్జిజానకి కోసం కదూ .......
బుజ్జిజానకి : మనకోసం అయ్యుండదులే అక్కయ్యలూ ..... , తన దేవతలకోసం .......
బుజ్జిజానకి ఇంట్లోనే ఉండాలని - ఎవ్వరి దిష్టి పడకూడదని ప్రాణంలా చెప్పారుకదా అందుకే ఇంటిలానే ఉండేలా దేవతలతోనూ ఉండేలా ..... ఇలా .
అంటీలు : థాంక్ ..... 
అక్కయ్యలు : అమ్మలూ ..... మంచిపని చేసినప్పుడైనా పొగడవచ్చు కదా .....
అంటీలు : సరే , మీ చిట్టి చెల్లికోసం ...... మంచిపని చేసాడు , 100 లో 99 అల్లరి ఒకటి హ్యాపీ ......
యాహూ యాహూ లవ్ ..... థాంక్యూ థాంక్యూ దేవతలూ ...... అంటూ సంతోషం పట్టలేక డాన్స్ చేస్తున్నాను .
అంటీలు : మొదలెట్టేసాడు .......
అక్కయ్యలతోపాటు బుజ్జిజానకి నవ్వుకుని , అత్తయ్యలూ ..... మీపై కూర్చోవాలని ఉంది .
అంటీలు : సంతోషంతో చేతులుచాపి కూర్చోబెట్టుకుని ముద్దుచేస్తున్నారు , బుజ్జిజానకీ ..... ముద్దులు పెట్టాలనిపిస్తే మాకే పెట్టు ఆ అల్లరి పిల్లాడికి పెట్టొద్దు సరేనా ? .
బుజ్జిజానకి : దేవతలు ఎలాచెబితే అలా అంటూ నావైపు కన్నుకొట్టారు .
హమ్మయ్యా ..... , లవ్ .... థాంక్యూ దేవతలూ ..... అలాగే పనిలోపనిగా అక్కయ్యలకు కూడా చెప్పండి , దేవతలు ముద్దులుపెడితే హ్యాపీ కానీ
ఏమిటీ ..... అంటూ బుజ్జిజానకితోపాటు అక్కయ్యలూ లేచివచ్చి కొట్టి ముద్దుల వర్షం కురిపించిమరీ వెళ్లి దేవతలపై కూర్చున్నారు .
అత్తయ్యలు : సరిపోయింది , మిమ్మల్నీ అంటూ కొట్టబోయి ప్రాణంలా చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .

కారా వ్యాన్ ఆగడంతో బయటకు చూస్తే మేడమ్ హౌస్ ......
అంటీలు : చెల్లీ ..... వెళ్లు వెళ్లు ఇంటికివెళ్లు , సాంప్రదాయబద్ధంగా వచ్చి ఆహ్వానిస్తాము అంటూ నవ్వుకున్నారు .
లవ్ యు అక్కయ్యలూ ..... , బుజ్జిజానకీ ..... అత్తయ్యగారు చూడాలని ఆశపడుతున్నారు అన్నారు మేడమ్ .
బుజ్జిజానకి : బాబుని చూసి రెండు రోజులవుతోంది నేనూ వస్తాను , దేవతలూ - పెద్దమ్మా ...... నన్నూ తీసుకెళ్లండి .
అంటీలు : చెల్లి ఇల్లు అంటే నీ ఇల్లే కదా బుజ్జిజానకీ హ్యాపీగా వెళదాము , ఏమంటారు పెద్దమ్మా - అమ్మా ..... ? .
పెద్దమ్మ : దేవతల మాటే ఫైనల్ ......
బుజ్జిజానకి : లవ్ యు దేవతలూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......
( నీ ఆనందాన్ని చూస్తూ ఉండిపోవచ్చు - అమ్మ హ్యాపీ అంటూ హృదయంపై ముద్దుపెట్టుకుని ఆనందిస్తున్నాను ) 
అంటీలు : చెల్లీ .....
మేడమ్ : వెళుతున్నాను వెళుతున్నాను దేవతలూ అంటూ అంటీలను చుట్టేసి బుజ్జిజానకి - అక్కయ్యల బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లారు .
అంటీలు : పెద్దమ్మా ...... పసుపు కుంకుమ పట్టుచీరలు నగలు కార్లలోనే ఉండిపోయాయి .
పెద్దమ్మ : ఎప్పుడో ఈ వెహికల్లోకి చేరిపోయాయి దేవతలూ - మహేష్ ఉన్నాడుగా , లోపల బెడ్ పై ఉన్నాయి చూడలేదూ ? .
అంటీలు : లేదే అంటూ లోపల చూసి ఆశ్చర్యపోయారు - మనముందే వెహికల్ వచ్చి ఆగింది ఎక్కాము ఎవరు మార్చారబ్బా ? .
అక్కయ్యలు : తమ్ముడు మామూలోడు కాదమ్మా ? నిజంగా మనకోసం వచ్చిన దేవుడేమో ...... 
అంటీలు : రెడీగా ఉంటారు - మీరెన్ని చెప్పినా అల్లరి పిళ్ళాడే , మీ అంటీకు మరియు వారి అత్తయ్యకు తీసుకొచ్చిన పట్టు చీరలు మరియు నగలు తీసుకోండి పెద్దమ్మ సహాయంతో , మేము పళ్ళెంలో పసుపు కుంకుమ రెడీ చేస్తాము , బుజ్జిజానకీ - పెద్దమ్మా - అమ్మా వెళదాము ..... , ఏంటి హీరో బొట్టుపెట్టి చెప్పాలా ? .
దేవతలు ...... మళ్లీ హీరో అని నన్ను నన్ను అంటూ మురిసిపోతున్నాను .
అంటీలు : చాలు చాలు ..... వస్తావా రావా ? .
BEAUTIFUL - PRETTY - LOVELY గర్ల్ ఫంక్షన్ .... లేడీస్ ఫంక్షన్ ఆహ్వానం ..... నేను ...... నో నో నో మీరు వెళ్ళండి , నేనిక్కడే హ్యాపీగా టీవీ ఎంజాయ్ చేస్తాను .
అంటీలు : నిజమే ...... , కారా వ్యాన్ ఎక్కినప్పటి నుండీ అల్లరితోపాటు మంచిగానే ఆలోచిస్తున్నావు గుడ్ గుడ్ ......
ఇందాక హీరో .... ఇప్పుడేమో గుడ్ గుడ్ ..... అఅహ్హ్ నాకు తెలుసు దేవతలకు నేనంటే చాలా చాలా ఇష్టం అని .
అంటీలు : మొదలెట్టేసాడు ..... , అంతేలేదు తెగ ఆనందించకు అనిచెప్పి బుజ్జిజానకితోపాటు కిందకు దిగారు .
వెళుతూ వెళుతూ బుజ్జిజానకి - అక్కయ్యలు ..... ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
క్యాచ్ పత్తి హృదయం మీదకు చేర్చుకున్నాను .

( కాలింగ్ బెల్ కొట్టి పిలిచారో దెబ్బలుపడతాయి బుజ్జిజానకీ - తల్లులూ ......
రండి దేవతలూ - అక్కయ్యలూ అంటూ నేరుగా ఇంట్లోకివెళ్లి రేయ్ రేయ్ అంటూ బుజ్జి బాబును ఎత్తుకుంది బుజ్జిజానకి - బామ్మా ఎలా ఉన్నారు ? .
బామ్మ : ముందు ఇలా కూర్చో బుజ్జిజానకీ ...... , బుజ్జిజానకి అని పిలిస్తే ఇష్టం అని కల్యాణి చెప్పింది ...... , నా ఆయుష్షు కూడా తీసుకుని చల్లగా ఉండు తల్లీ .....
బుజ్జిజానకి : నేను హ్యాపీగా ఉండాలంటే మీరూ ఉండాలి బామ్మా ...... 
బామ్మ : జానకిలానే బంగారం ..... , అమ్మాయిలూ - తల్లులూ ..... కూర్చోండి కూర్చోండి , మీరూ కూర్చోండి అంటూ అమ్మమ్మను , కళ్యాణీ ......
తీసుకొస్తున్నా అత్తయ్యగారూ ...... అంటూ స్వీట్స్ - ఫ్రూట్స్ - డ్రింక్స్ తీసుకొచ్చారు .
దేవతలు : మన ఇంట్లో మనకి మర్యాదలు ఏమిటి చెల్లీ అంటూ టేస్ట్ చేశారు , అత్తయ్యగారూ - చెల్లీ ...... రేపు మీ బుజ్జిజానకి హాఫ్ సారీ ఫంక్షన్ దగ్గరుండి జరిపించాలి అంటూ పసుపు కుంకుమతో ఆహ్వానించారు .
బామ్మ : పట్టు వస్త్రాలు - నగలు ..... అంటూ ఆనందిస్తున్నారు .
బుజ్జిజానకి : వీడికి కూడా కొత్త బట్టలు బామ్మా .....
బామ్మ : చాలా సంతోషం , కళ్యాణీ భోజనానికి రెడీ చెయ్యి .....
అంటీలు : చాలా సంతోషం అత్తయ్యగారూ ఇందాకనే చేసాము , నెక్స్ట్ మా ఇంటికి అటుపై చాలా ఇళ్లకు వెళ్ళాలి , వెళ్లివస్తాము ......
బుజ్జిజానకి .... బామ్మ ఆశీర్వాదం తీసుకుని , బామ్మా ..... బాబునూ తీసుకెళతాము .
బామ్మ : సంతోషంగా ..... , కళ్యాణీ ..... ఫంక్షన్ అయ్యేంతవరకూ బుజ్జిజానకి దగ్గరే ఉండు .
మేడమ్ : అలాగే అత్తయ్యగారూ ...... , రేపు కాల్ చేస్తే నేనే వచ్చి తీసుకెళతాను అత్తయ్యగారూ .....
బామ్మ : సరే కళ్యాణీ వెళ్లు ....... )
అందరూ సంతోషంగా వచ్చారు - కారా వ్యాన్ బయలుదేరింది .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 30-04-2024, 03:09 PM



Users browsing this thread: 13 Guest(s)