01-10-2023, 09:17 PM
(01-10-2023, 05:48 PM)Prasad@143 Wrote: ఎవరి నాటకాలు వాళ్ళవి, ప్రతి ఒక్కరు జీవించేస్తుంటారు, ఒక్కొక్కరిది ఒక్కో అవసరం.....అస్సలు కథ next update తో ఎంటర్ అవుతుంది, నేను అనుకున్న విధంగానే రాస్తున్నాను, కానీ కథలో ఎప్పుడో రావాల్సింది, ముందే వచ్చింది, నేను కూడ అనుకోలేదు ముందు వస్తుందని, రాస్తుంటే ఫ్లో లో అలా జరిగిపోయింది.... చూదాం దాని వల్ల ముందు ముందు ఏం అవుతుందో..... Tq
అంటే నందు కూడా నాటకం అడుతున్నట్లేన... మీరు స్టోరీ ఒక లైన్ క్లియర్ గా వచ్చేవరకు రోజూ అప్డేట్ ఇస్తే బాగుంటందని నా ఫీలింగ్