01-10-2023, 05:48 PM
(This post was last modified: 01-10-2023, 05:57 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(01-10-2023, 04:53 PM)Hydboy Wrote: అప్డేట్ బాగుంది....ఎవరి నాటకాలు వాళ్ళవి, ప్రతి ఒక్కరు జీవించేస్తుంటారు, ఒక్కొక్కరిది ఒక్కో అవసరం.....అస్సలు కథ next update తో ఎంటర్ అవుతుంది, నేను అనుకున్న విధంగానే రాస్తున్నాను, కానీ కథలో ఎప్పుడో రావాల్సింది, ముందే వచ్చింది, నేను కూడ అనుకోలేదు ముందు వస్తుందని, రాస్తుంటే ఫ్లో లో అలా జరిగిపోయింది.... చూదాం దాని వల్ల ముందు ముందు ఏం అవుతుందో..... Tq
ఇదంతా నాటకం అనుకుంటా... అలానే అనిపిస్తుంది... రమ్య అంజలి తో ఈ బాయ్ ఫ్రెండ్ ఎన్ని రోజులు అని అడిగింది అంటే... అంత క్రితం కూడా ఇలాంటి నాటకాలు అడింది కదా... రమ్య నందు వైపు చూడటం జాలి తో ఏమో ... 4 పెళ్ళిళ్ళు జాతకం ఈవన్ని డ్రామా లో బాగంగా అబద్ధాలు... రమ్య రెస్టారెంట్ కి రావటం రాహుల్ కలవటం అంతా కూడా ప్లాన్డ్ గా చేసిందే అనుకుంటా ....
స్టోరీ లో నేను చెప్పిన విధంగా డ్రామా నే అవ్వాలని లేదు... మీరు ఇప్పుడు కూడా మొత్తం తిప్పి మరో రూట్ లో రాసే ఛాన్స్ ఉంది... ఇప్పటి వరకూ అసలు కథ లోకి ఎంటర్ అవ్వలేదు అనిపిస్తుంది...
కామెంట్స్ ని బట్టి .. పాఠకుల ఇష్టాన్ని బట్టి ... కావల్సిన విధంగ కథని మార్చాలని డిసైడ్ అయినట్లు ఉన్నారు కాదా...
ఎలా రాసినా
మీరు మొదట అనుకొన్న మెయిన్ కాన్సెప్ట్ ని వడలకండి