01-10-2023, 02:55 PM
Very romantic and suspense.
ఇప్పటి వరకు ఎవరి character ఏంటో క్లారిటీ లేదు. అంతా సస్పెన్స్ గా ఉంది. ఆ కార్తిక్ గాడి ఎలాంటిదో ఐడియానే లేదు. ఇప్పటి వరకు మహా, మధురిమ, అంజలి, ఇందులేఖ మెయిన్ character లా ఉన్నారు. ఈ రాహుల్ గాడు చూస్తే మేడం సైడ్ ఉంటూ కార్తిక్ గాడికి పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. స్టోరీ మొత్తం నందు సైడ్ నుంచి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో character రమ్య . Update update ki సస్పెన్స్ పెరిగిపోతుంది.
స్టోరీని మాత్రం మధ్యలో వదిలేయకండి బ్రో.