27-03-2024, 12:06 PM
ఫ్రెష్ గా తలంటు స్నానం చేసివచ్చి బెడ్ పై ఉన్న డ్రెస్ వేసుకుని హాల్లోకి వచ్చేసరికి ప్లేటులో బ్రేక్ఫాస్ట్ తో రెడీగా ఉంది బుజ్జిజానకి .......
అందుకోబోతే నేనే తినిపిస్తాను - పెద్దమ్మ ఆర్డర్ కూడా వేశారు ......
యాహూ ..... అంటూ లోలోపలే చిందులువేస్తున్నాను , అమ్మమ్మ - తాతయ్య తిన్నారా ? .
అమ్మమ్మ : అందరం కలిసి తిన్నాము .
అయితే తినిపించు ......
బుజ్జిజానకి : లవ్ టు లవ్ టు అంటూ చిరునవ్వులు చిందిస్తూ తినిపించి , తిన్నావా అని నన్ను అడగలేదే ? అంటూ బుంగమూతితో అడిగింది .
అఅహ్హ్ ...... ముద్దొచ్చేస్తున్నావు , అయినా ఐదుగురు దేవతలు ...... మొదట తినిపించేది ఎవరికో నాకే కాదు అమ్మకు కూడా తెలుసు , ఐదుగురి దేవతల ప్రాణం ఈ బుజ్జిదేవకన్య ....... ఆ ఆ .
బుజ్జిజానకి : లవ్ యు అంటూ పొంగిపోతూనే తినిపించింది , దేవతలు ...... వారి బుజ్జిదేవుడికి తినిపించే రోజు దగ్గరలోనే ఉందిలే ......
నిజంగానా బుజ్జిజానకీ అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ఆ ఆ .......
బుజ్జిజానకి : అతి త్వరలో మహేష్ ......
పెద్దమ్మ చేతి వంట అమృతమే ......
బుజ్జిజానకి : పెద్దమ్మ తెచ్చారని నీకెలా తెలుసు ......
అరే బుజ్జిదేవుడినని మీరే అంటారు మళ్లీ మీరే ఆశ్చర్యపోతారు .
బుజ్జిజానకి : లవ్ యు లవ్ యు ...... , నాకు తెలుసు అక్కయ్యలను లోపడుకోబెట్టింది కూడా నువ్వేనని ......
ఇంచుమించు అలాంటిదేలే , ఎలాగో త్వరలో ఈ బుజ్జిదేవకన్యకు కూడా తెలుస్తుంది .
బుజ్జిజానకి : అంటే నన్నూ ఎత్తుకుంటావా ? , ఆ అదృష్టం ఎప్పుడో ఏమో ......
ఆ అదృష్టం కోసం ఎప్పుడో ఎదురుచూడటం దేనికి , అమ్మ - అమ్మమ్మ ok అంటే ఇప్పుడే .......
బుజ్జిజానకి : అమ్మా అమ్మా ప్లీజ్ ప్లీజ్ ..... , అమ్మమ్మ ఎప్పుడో రెడీ .....
అమ్మకూడా ok అనేశారు అంటూ బుజ్జిజానకి చేతిలోని ప్లేటును టీపాయ్ పై ఉంచేసి రెండుచేతులతో సులువుగా ఎత్తి చుట్టూ తిప్పుతున్నాను ......
బుజ్జిజానకి : Wow ..... లవ్ యు లవ్ యు లవ్ యు మహేష్ అంటూ బుగ్గపై ముద్దులుకురిపిస్తూ ఎంజాయ్ చేస్తోంది .
అమ్మమ్మ : నీళ్లు తెచ్చి టీపాయ్ పై ఉంచి ఆనందిస్తూ లోపలికివెళ్లిపోయారు .
బుజ్జిజానకిని సోఫాలో కూర్చోబెట్టి ఆ అంటూ ప్రక్కన కూర్చున్నాను .
తినిపించి ఒక్క ముద్దూ పెట్టనేలేదు ......
ముద్దుపెట్టాలంటే అమ్మను కోరిక కోరాలి - అమ్మ ok అనాలి అటుపై .......
బుజ్జిజానకి : లవ్ యు మహేష్ , నిజంగా దేవుడివే ..... , నాకైతే అమ్మ లైఫ్ టైం పర్మిషన్ ఇచ్చేసింది అంటూ గోరుముద్దలు తినిపిస్తూ ముద్దులు కురిపిస్తోంది .
మ్మ్ మ్మ్ ..... , ముద్దలూ టేస్టీ - ముద్దులూ యమ్మీ ...... , ఇక చాలు చాలు మధ్యాహ్నం దేవతల చేతి వంట కుమ్మాలి ......
హ హ హ ...... లవ్ టు అంటూ నీళ్లు అందించి , నన్ను చుట్టేసింది ..... అయ్యో చేతిని కడుక్కోకుండా ......
ఈరోజంతా గుర్తుంటుందిలే , మరక మంచిదే ప్రియమైనదే ......
బుజ్జిజానకి : లవ్ యు అంటూ చేతిని శుభ్రం చేసుకుని చుట్టేసి ముద్దులు కురిపిస్తోంది .
బుజ్జిజానకీ ..... ఇంకా మత్తుగానే ఉంది .
బుజ్జిజానకి : అయితే పడుకో అంటూ ఒడిని చూయించింది , అయినా రాత్రంతా శ్రమించడం అవసరమా ? .
వర్త్ బుజ్జిజానకీ ...... , మా బుజ్జిజానకి మంచితనం వలన ఈపాటికే ఎంతోమంది పెదాలపై సంతోషాలు పరిమళించి ఉంటాయి , అందరూ మా బుజ్జిజానకిని - జానకి అమ్మనే తలుచుకుంటూ ఉంటారు .
బుజ్జిజానకి : లవ్ యు అంటూ ఆనందబాస్పాలతో హృదయంపై ముద్దుపెట్టి హత్తుకుంది .
నన్ను నిద్రపుచ్చుతాను అని నువ్వు .......
బుజ్జిజానకి : లవ్ యు లవ్ యు లవ్ యు ......
బుజ్జిదేవకన్య ఒడిలో వద్దులే , నిద్రలో ఏమేమి చేస్తుందో భయంగా ఉంది , అమ్మమ్మా ......
బుజ్జిజానకి : బుజ్జి భద్రకాళీలా చూస్తుండటం చూసి , లేదు లేదు ఏమైనా చేసుకో .... అమ్మ హ్యాపీ అయితే అంతే చాలు ......
బుజ్జిజానకి : పెరడులో చెట్టుకింద చల్లగా ఉంది .
అవును హాయిగా నిద్రపట్టింది అంటూ లేచాను , అమ్మా ok నా అంటూ ఆశ్చర్యపోతున్న బుజ్జిజానకిని అమాంతం ఎత్తుకుని ముద్దులుకూడానా ......
బుజ్జిజానకి : పెట్టేదే ఒక ముద్దు ..... దానికి ముద్దులుకూడానా ? .
నవ్వుకుని బుజ్జిజానకి బుగ్గపై ముద్దులుకురిపిస్తూ గడ్డిమీదకువెళ్లి కూర్చోబెట్టి ఒడిలో తల ఉంచి నిలువునా వాలిపోయాను - నొప్పివేస్తే తోసెయ్యి ......
బుజ్జిజానకి : హాయిగా నిద్రపో మహేష్ ..... అంటూ పులకిస్తూనే ముద్దులతో జోకొట్టడంతో క్షణాలలో మైకం కమ్మేసింది .
*************
చెల్లీ - తమ్ముడూ - చెల్లీ ..... స్కూటీలకు స్టాండ్స్ వేస్తూనే సంతోషంతో అక్కయ్యలు కేకలువెయ్యడంతో మెలకువవచ్చి లేచి కూర్చున్నాను .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ఇక్కడ .....
అక్కయ్యలు : నిద్రను డిస్టర్బ్ చేసేసామా ..... ? Sorry లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ గుంజీలు తీసి ప్రక్కన చేరారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ..... exam బాగా రాసినట్లున్నారు - చాలా సంతోషం కనిపిస్తోంది .
అక్కయ్యలు : మా ముద్దుల చెల్లి ALL THE BEST ముద్దులు ఇచ్చింది - నిద్రపోతున్న తమ్ముడికి మేము ముద్దులు పెట్టి వెళ్లాముకదా ...... సూపర్ అంటే సూపర్ గా రాసేసి అర గంట ముందుగానే పూర్తిచేసేసి వచ్చేసాము .
ముద్దులు పెట్టారా ? , అంటీలు చూడలేదుకదా అంటూ కంగారుగా అడిగాను .
అక్కయ్యలతోపాటు బుజ్జిజానకి నవ్వులు ఆగడం లేదు , అయ్యో మహేష్ ముద్దులు పెట్టినదే అత్తయ్యలు చూస్తుండగా అంటూ జరిగినది వివరించింది .
అంటీలు కోపం ......
బుజ్జిజానకి : పీక్స్ అనుకో ..... , కోపంతో ఊగిపోయారు అంటూ నవ్వుకుంటున్నారు .
పోండి అక్కయ్యలూ ...... , ఇప్పటికే కోపంగా ఉన్నారు అంటే మీరు మరింత ......
బుజ్జిజానకి : హీరోగారికి అత్తయ్యలు ఎంత కోప్పడితే అంత ఇష్టం అన్నారు ......
అదీ నిజమేలే అంటూ సిగ్గుపడుతున్నాను .
అక్కయ్యలు : నిజమే నిజమే ...... , ఎంత కోప్పడితే అంత ప్రేమ ప్రాణం అయిపోతాడు , నీకోసమే అలా నీ అంటీల ముందు ముద్దులుపెట్టి మావంతు సహాయం చేసాము .
లవ్ ..... థాంక్యూ అక్కయ్యలూ , నామీద మాత్రమే కోప్పడాలి మొత్తం నాకే సొంతం మధ్యలో మీరెందుకు కోపానికి గురి అవుతున్నారు , ఇది మంచి పద్ధతి కాదు గుర్తుపెట్టుకోండి .
అక్కయ్యలు : సరే సరే సరే తమ్ముడూ ..... , నీ దేవతల కోపం - ప్రేమ ..... మొత్తం నీకే సొంతం హ్యాపీనా ? .
నో నో నో మొదట మీ అక్కాచెల్లెళ్ళూ అటుపైనే నేను .....
అక్కయ్యలు : ప్రస్థుతానికైతే దేవతలకు ఈ బంగారు చెల్లే తొలి ప్రాణం ......
లవ్ యు అంటీలూ ......
అక్కయ్యలు : చూసావా చెల్లీ ..... , అమ్మలకు లవ్ యు లు మాకు మాత్రం థాంక్యూ లు ...... , నాన్నలకు మాటిచ్చాము ప్రాణంలా చూసుకుంటామని లేకపోతే ఈపాటికి కొరికేసేవాళ్ళం ......
అంటీలు కొరికితే ఎంత బాగుంటుందో ......
అదిగో మళ్లీ అంటూ కొడుతున్నారు .....
బుజ్జిజానకి నవ్వులు ...... , అమ్మమ్మా ..... అక్కయ్యలు exam బాగారాసి ఎండలో వచ్చారు , ఫ్రిడ్జ్ నుండి చల్లగా కూల్ డ్రింక్స్ - ఐస్ క్రీమ్ తీసుకురండి .
అక్కయ్యలు : మేము తీసుకొస్తాము చెల్లీ ......
బుజ్జిజానకి : అక్కయ్యలూ ...... మీ ముద్దుల తమ్ముడి దగ్గర ఉండండి నేను తీసుకొస్తానుకదా అంటూ చేతులు అందుకుని కూర్చోబెట్టి ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్ళింది .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ చుట్టూ చేరి ముద్దులు కురిపిస్తున్నారు .
నో నో నో అంటీలు చూస్తే బాధపడతారు అంటూ లేచాను , sorry అక్కయ్యలూ ..... అంటీలు బాధపడేలా ఏమీ చెయ్యను ......
అక్కయ్యలు : తమ్ముడూ ......
నో నో నో .....
నో అన్నా వదలకూడదు అక్కయ్యలూ అంటూ చేతులనిండా తీసుకొచ్చి అందించింది .
అక్కయ్యలు : లవ్ యు చెల్లీ ......
మొబైల్ ఇక్కడ ఉందేమిటి ? , నీదే బుజ్జిజానకీ ..... వీడియో రికార్డ్ అవుతోందే .....
అంతే గబుక్కున లాక్కుని హృదయంపై హత్తుకుంది బుజ్జిజానకి ......
ఏదో రికార్డ్ అయ్యింది ఏదీ ఏదీ చూడనివ్వు .....
బుజ్జిజానకి : అవును నా సంతోషం కోసం నాకిష్టమైనది రికార్డ్ చేసుకున్నాను .
ఏదీ చూడనివ్వు ......
బుజ్జిజానకి : ఇప్పుడు కాదు , రాత్రికి ఇంటికి వెళతావుకదా అప్పుడు పంపిస్తాను .
లేదు లేదు ఇప్పుడే చూడాలి అంటూ లాక్కోబోయాను .
బుజ్జిజానకి : అక్కయ్యలూ అక్కయ్యలూ ..... అంటూ వెనక్కు చేరింది .
అక్కయ్యలూ ప్లీజ్ ప్లీజ్ ప్రక్కకు తప్పుకోండి .....
బుజ్జిజానకి : నో నో నో ..... , అదిగో అత్తయ్యలు - పెద్దమ్మ - అంటీ ..... దేవతలంతా వచ్చేసారు , అత్తయ్యలూ ..... అక్కయ్యలను ఇబ్బందిపెడుతున్నాడు మహేష్ .
అంటీలు : ఏదీ ఎక్కడ ఆ తుంటరి పిల్లాడు ......
లేదు లేదు లేదు అంటీలూ అంటూ చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నాను .
అక్కయ్యలు - బుజ్జిజానకి నవ్వులు ఆగడంలేదు , అత్తయ్యలూ ..... అంటూ వెళ్లి గుండెలపైకి చేరి ముద్దులు కురిపించడంతో కూల్ అయ్యారు .
హమ్మయ్యా ......
అంటీలు : చిట్టి తల్లీ ..... నీకోసం పాయసం మొదలుకుని వడియాలు వరకూ అన్నీ తీసుకొచ్చాము .
బుజ్జిజానకి : దేవతల చేతి పాయసం వంటలు అంటూ అక్కయ్యల సహాయంతో క్యారెజీలను లోపలికి తీసుకువెళుతున్నారు .
అంటీలు : మేమున్నాం కదా బుజ్జిజానకీ , వినవుకదా ..... , ఎలా నిలబడ్డాడో చూడు - కష్టపడుతున్నారు హెల్ప్ చేద్దాము అనేలేదు .
అంతకంటే అదృష్టమా దేవతలూ ...... , మీకు కోపం వస్తుందని ఆగాను .
అంటీలు : అల్లరి మాటలు మాట్లాడమంటే బోలెడు మాట్లాడతాడు , వద్దులే , తినడానికైనా వస్తావా లేక బొట్టుపెట్టి పిలవాలా ? , బుజ్జిజానకి ఫ్రెండ్స్ మరియు చుట్టుప్రక్కల వారందరినీ ఆహ్వానించడానికి వెళ్ళాలి సమయం విలువైనది .......
దేవతలు పిలిస్తే రెక్కలు కట్టుకుని వచ్చెయ్యనూ ..... , రుచి చూడాలంటే అదృష్టం ఉండాలి అంటూ లొట్టలేస్తూ లోపలికివెళ్ళాను .