29-09-2023, 09:08 PM
Writers ఇక్కడ కామెంట్స్ likes (అవి కూడా కరువే) తప్ప ఎటువంటి జీతం తీసుకోకుండా కథలు రాస్తున్నారు.
కథని ఎక్కువ రీడర్స్ ప్రోత్సాహిస్తున్నా ఎవరో ఒక్కరు రిపోర్ట్ కొడితే తీసేయడం కరెక్ట్ కాదేమో?