29-09-2023, 09:04 PM
(28-09-2023, 11:35 PM)Suprajayours Wrote: Siggividichi chepthunna...kadha chala bgundhi andi...a scenes thappithe meelo manchi rachayatha vunnaeu...Naku yandamoori gurthocharu
పెద్ద పెద్ద వాళ్ళతో పోలిక ఎందుకులెండి, నిజానికి నాకు కథ రాయటం రాదు, నేను రాసిన కథ ని అందరూ బరిస్తునందుకు అందరికి థాంక్స్ చెప్పాలి, ఆ సీన్స్ తప్పితే అన్నారు అంటే బాగా రాయలేదన మీ ఉదేశ్యం.... కొంచెం వివరం గా చెప్తే తప్పులు ఉంటే సరిచేసుకుంటాను