29-09-2023, 08:17 PM
(29-09-2023, 03:15 PM)veerannachowdhary8 Wrote: Hai sarit bro...nuvvu enni id lu block chesina na story lu enni apesina okati gurtupettuko...e site lo ne kante na reputation e ekkuva
వామ్మో ఇదేంది దొరా
నా మీద కోపం ఇంకా చల్లారనట్టుంది
మరొక పోలిక చెప్పాలంటే
నేను చిన్న లైబ్రెరియన్ని , పుస్తకాలను(కథలను) అట్టాలు (PDF)వేసి మంచిగా భద్రపరచడం నా హాబీ.
ఎవరైనా ఆ కథ కావాలి అంటే వెతికి పెట్టడం వరకు నా పని.
మీరు ఆ పుస్తకాలను (కథలను) వ్రాసేవారు. కచ్చితంగా మీకే ఎక్కువ రెప్యుటేషన్ ఉంటుంది.
ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పగలను
(13-06-2022, 05:04 PM)Nadokateeru Wrote: నా సలహా ఎంటి అంటే...... ప్రత్యేకం గా ఒక దారం క్రియేట్ చేసి....ఆ వారం లో గాని ఆ నెల లో గాని ఈ సైట్ లో అప్లోడ్ అయిన కథలు వాటి రివ్యూ లను రాసే లా ఉంటే.... రచయితల కి మంచి ప్రోత్సాహం ఉత్సాహం వస్తుంది అనేది నా ఆలోచన....
అసలు ఈ దారం మొదలుపెట్టిందే మీ సలహా మేరకు.