27-03-2024, 11:45 AM
( మా అందరి ప్రాణమైన బుజ్జిదేవుడా ..... మాకోసం ఎంతగా శ్రమిస్తున్నావు ...... అంటూ జానకి అమ్మ - జోకొడతాను హాయిగా నిద్రపో ......
ఆ శ్రమలో సంతోషం ఉంది అమ్మా ...... , నా జానకి అమ్మ - బుజ్జిజానకి సంతోషం కోసం ఏమైనా చేస్తాను .
" నువ్వు .... " నా " అన్న ప్రతీసారీ పుల ..... ఎంత సంతోషం వేస్తుందో మాటల్లో చెప్పలేను అంటూ బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
అమ్మ ముద్దుకోసం ఇంకా ఇంకా చెయ్యాలని ఉంది .
" ఏమీ చేయకపోయినా నీ హృదయ బుజ్జిదేవత కంటే ఇష్టంగా ఎక్కువగా నా బుజ్జిదేవుడికే ముద్దులుపెడతాను "
లవ్ యు అమ్మా ..... , అమ్మా ..... బుజ్జిజానకికి ఎక్కువ ముద్దులు పెడితేనే నాకిష్టం .
" నాఇష్టం కూడా నువ్వే చెబుతావా ..... ? , నువ్వు ..... నీ హృదయదేవతకు పెట్టుకో ఎవరు కాదన్నారు , నా ముద్దులు ..... నాఇష్టం , అయినా తల్లి ముద్దులుపెట్టమంటే ఎందుకు మోహమాటపడతావు ? "
అదీ అదీ అమ్మా ..... , మీతో అపద్ధo చెప్పలేను కాబట్టి చెబుతాను - కొన్ని ముద్దులతో సంతృప్తి చెందలేను .....
" ఎన్నైనా పెట్టుకో తల్లి కాదంటుందా ఏమిటి ..... , నీ ముద్దుముద్దుకూ ఎంత ఆనందిస్తుందో చూసి ఎంతలా సంతోషిస్తున్నానో తెలుసా ? "
అమ్మా అమ్మా ..... ఇప్పటికే ఆలస్యం అయ్యింది , పాపం బుజ్జిజానకి ..... అమ్మకోసం ఎదురుచూస్తూ ఉంటుంది .
" నిన్నూ ..... అంటూ బుగ్గపై కొరికేశారు ...... "
స్స్స్ ......
" లవ్ యు లవ్ యు ...... "
వద్దు వద్దు ముద్దులు వద్దమ్మా ..... , ముద్దుకంటే పంటిగాటే తియ్యగా ఉంది ఫీల్ అవ్వనివ్వండి , మీరు వెళ్ళండి వెళ్ళండి ......
" ఆనందబాస్పాలతో లవ్ యు అంటూ ముద్దుపెట్టి మాయమైపోయారు "
లవ్ యు టూ అమ్మా ...... , పెద్దమ్మా ..... ప్రతిఫలం అంతా బుజ్జిజానకికి చెందేలా పావులు కదుపుతున్నారా లేదా ? .
" ఆ సంగతి నేను చూసుకుంటాను కాసేపు హాయిగా పడుకో ...... "
పడుకో అంటే సరిపోతుందా ? .
" అల్లరి పిల్లాడు అంటూ పెదాలపై ముద్దుపెట్టడంతో ..... బెడ్ ను గట్టిగా చుట్టేసి పెదాలపై తియ్యదనంతో సుఖంగా నిద్రపోయాను "
************
బుజ్జిజానకి పెదాలపై ముద్దు ......
బుజ్జిజానకి : ఫస్ట్ అక్కడికే వెళ్లివచ్చావు కదూ ..... , నాకంటే మహేష్ అంటేనే ఎక్కువ ప్రాణం .
అమ్మ : నీ హీరో బుగ్గపై ముద్దుపెట్టిన పెదాలతో నీ పెదాలపై ముద్దుపెట్టాను , ఏదీ ఇప్పుడు అడుగు , ఈ ముద్దుకోసమే ఎదురుచూస్తున్నావని తెలుసులే ......
బుజ్జిజానకి : లవ్ యు అమ్మా అంటూ ముసిముసినవ్వులు ......
అమ్మ : నా మహేష్ ముద్దుపెడితే కోప్పడుతున్నావట ......
బుజ్జిజానకి : ఎవరు నేనా ? , ఒక్కటంటే ఒక్క ముద్దైనా పెడితే చాలు అని అనుకుంటుంటే అలా చెప్పాడా ? ఉండు చెబుతాను ......
అమ్మ : ఇదిగో ఇలానే బెదరగొడితే ఎలా పాపం అమాయకుడు .....
బుజ్జిజానకి : అమాయకుడా ..... ? , ఒకేసారి నీ శిష్యురాలైన మేడమ్ అంటీకు - ముగ్గురు అత్తయ్యలకూ మరియు పెద్దమ్మకు ..... అందరికీ లైన్స్ వేస్తుంటాడు , పులిహోరా కలపడంలో నెంబర్ వన్ తెలుసా ? .
అమ్మ : ప్రాణమే ..... పులిహోరా అంటావా అంటూ బుగ్గపై గిల్లేసారు .
బుజ్జిజానకి : స్స్స్ ..... , అందుకే కదమ్మా ..... హెల్ప్ చేస్తున్నది , మహేష్ ఏమిచేసినా నాకిష్టమే , నా హీరో నా దేవుడు ...... మన దేవుడు .
అమ్మ : అవును నా బుజ్జిదేవుడు - లవ్ యు తల్లీ ...... , బాధపెట్టావో దెబ్బలుపడతాయి .
బుజ్జిజానకి : మా అమ్మ ప్రాణాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియదా ? .
అమ్మ : నువ్విచ్చిన డబ్బుతో రాత్రంతా నిద్రపోకుండా తిరుగుతూనే ఎంతమందిలో సంతోషాలను నింపాడో తెలుసా ? .
బుజ్జిజానకి : అమ్మా అమ్మా చెప్పమ్మా ......
అమ్మ : సర్ప్రైజ్ అట పెద్దమ్మ చెబుతోంది , రేపు నీకే తెలుస్తుందిలే ..... , కాసేపటి ముందే నిద్రపోయాడు ఆలస్యంగా వస్తే కోప్పడకు సరేనా ? .
బుజ్జిజానకి : ఆలస్యం అవుతుందా ? , అయ్యో ఇప్పటికే నావల్ల కావడంలేదే ..... , సరే సరే అమ్మా ..... వెంటనే వెళ్లి హాయిగా నిద్రపుచ్చoడి వెళ్ళండి వెళ్ళండి .
అమ్మ : లవ్ యు బంగారుతల్లీ ..... అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి మాయమై బుజ్జిజానకి కోరుకోవడం వలన ( దేవతల వరం ) నా చెంతకు చేరి జోకొడుతున్నారు ) .
*************
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ అక్కయ్యల పిలుపులు వినిపించడంతో మెలకువవచ్చి మొబైల్లో టైం చూస్తే 7 ..... అమ్మో ఉదయం 5:30 నుండీ 30 missed కాల్స్ అక్కయ్యల నుండి ..... , అంటే బుజ్జిజానకి దగ్గరకు వెళ్ళడానికి అంటీలు రెడీ అయిపోయారన్నమాట ...... , అంతలో తల్లులూ తల్లులూ తల్లులూ ...... ఆ అల్లరి పిల్లాడి దగ్గరకే వెళ్లకూడదు అని చెప్పానుకదా రండి అక్కడ మీ బంగారుచెల్లి ఎదురుచూస్తూ ఉంటుంది .
అఅహ్హ్ ...... అంటీల మాటలు చాలు మనసుకు తెగ ఉల్లాసం అంటూ విండో దగ్గరకువెళ్లి అక్కయ్యలకు కనిపించకుండా అంటీలను చూసి మురిసిపోతున్నాను ( గుడ్ మార్నింగ్ అంటీలూ ...... ) .
తల్లులూ ...... రాత్రి ఎప్పుడు వచ్చాడో ఏమో పడుకోనివ్వండి - లేచేలోపు వెళ్లిపోవాలి లేకపోతే దేవతలూ దేవతలూ ...... అంటూ ఆకాశానికి ఎత్తేస్తాడు అంటూ మురిసిపుతూనే ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
అక్కయ్యలు : నవ్వుతున్నారు అంటే ఎంజాయ్ చేస్తున్నట్లే ......
అంటీలు : ష్ ష్ ష్ ..... ఆ అల్లరి పిల్లాడు విన్నాడంటే మరింత అల్లరి చేస్తాడు , లేచేలోపు వెళ్లిపోవాలి రండి అంటూ లాక్కుని వెళ్లిపోతున్నారు .
అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... తమ్ముడు తమ్ముడు తమ్ముడు ......
లవ్ యు అంటీలూ ...... , ఈమాత్రం చాలు అంటూ ఆనందిస్తున్నాను .
అక్కయ్యలను బలవంతంగా కారులో వెనుక తమ వెనుక కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు - అక్కయ్యలు వెనక్కు చూస్తూనే ఉన్నారు ......
నవ్వుకుని , నిద్ర ఆగడంలేదే ..... పెద్దమ్మా తెలుసుగా అంటూ వెళ్లి బెడ్ పై వాలిపోయాను .
అంటీల కంటే ముందుగా బుజ్జిజానకి పెరడులోని చెట్టుకింద గడ్డిమీద ప్రత్యక్షము అయ్యాను - హాయిగా నిద్రపోతున్నాను .
ఎందుకో పెరడులోకి వచ్చిన అమ్మమ్మ చూసి , తల్లీ బుజ్జిజానకి తల్లీ బుజ్జిజానకి అంటూ సంతోషంతో పిలిచి ష్ ష్ ష్ అంటూ లెంపలేసుకుని చూయించారు .
బుజ్జిజానకి : పెదాలపై కళ్ళల్లో ఒక్కసారిగా అంతులేని ఆనందం - అమ్మమ్మా ..... అంతగట్టిగానా కేకలువేసేది సంతోషం అన్నమాట అంటూ కౌగిలించుకుని పరుగునవచ్చి నా ప్రక్కనే కూర్చుని జోకొడుతోంది - ముద్దులుపెడుతోంది , రాత్రంతా నాకోసం నిద్రపోకుండా తిరిగావా ? లవ్ యు లవ్ యు అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతోంది .
అవునా బుజ్జిజానకి ......
బుజ్జిజానకి : అవును అమ్మమ్మా ..... , అమ్మ - పెద్దమ్మ కలలో కనిపించి చెప్పారు .
అమ్మమ్మ : అయితే హాయిగా నిద్రపోనివ్వు , ఉండు దిండు దుప్పటి తీసుకొస్తాను .
బుజ్జిజానకి : నేను తీసుకొస్తాను అమ్మమ్మా ......
అమ్మమ్మ : నేను తెస్తానుకదా ..... , నువ్వు ముద్దులతో జోకొట్టు ......
బుజ్జిజానకి : లవ్ టు అమ్మమ్మా ..... , నీ గుండెలపై వాలి నిద్రపోవాలని ఉంది మహేష్ - నిన్ను డిస్టర్బ్ చేస్తే అమ్మ కొట్టినా కొడుతుంది అంటూ ఆనందిస్తూ బుగ్గలపై - నుదుటిపై - హృదయంపై ప్రేమతో ముద్దులుపెడుతూ జోడుతోంద , ఇంకా బ్రష్ చేసుకోలేదు లేకపోతే లేకపోతే అంటూ నా పెదాలవైపే చూస్తూ సిగ్గుపడుతోంది , బుజ్జిదేవుడా ..... ఆ ఊహకే వొళ్ళంతా తియ్యనైన పులకింత కలుగుతోంది అంటూ హృదయంపై ఘాడమైన ముద్దుపెట్టింది .
మ్మ్ ..... అంటూ నిద్రలోనే కదిలి ముడుచుకుని పడుకున్నాను .
బుజ్జిజానకి : అమ్మమ్మా అంటూ చిన్నగా ......
అమ్మమ్మ : వచ్చేసాను వచ్చేసాను అంటూ తలకింద దిండు ఉంచి భుజాలవరకూ దుప్పటిని కప్పి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : ఎంతసేపయ్యిందో వచ్చి , అయినా నేరుగా లోపలికివచ్చి నా ప్రక్కనే బెడ్ పై పడుకుని ఉండొచ్చుకదా .....
అమ్మమ్మ : అవునవును ఇది తన ఇల్లు - ఈ బుజ్జిజానకి బుజ్జిదేవుడి సొంతం , ప్రక్కనైనా పడుకోవచ్చు లేదా మీదైనా పడుకోవచ్చు ...... , అలా జరిగి ఉంటే మీ అమ్మతోపాటు నేనూ ఆనందించేదానిని .....
బుజ్జిజానకి : అమ్మమ్మా అంటూ తెగ సిగ్గుపడిపోతోంది .
అమ్మమ్మ : మీద వద్దా అయితే ......
బుజ్జిజానకి : అమ్మమ్మా ......
అమ్మమ్మ : ఊరికే అన్నానులే అంటూ కురులపై ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ...... , అమ్మమ్మా ..... తెల్లవారుఘాముననే లేచావు కదా .......
అమ్మమ్మ : అప్పుడు లేడు బుజ్జిజానకి ..... , బయటే కాదు ఇక్కడకూడా శుభ్రం చేసాను ......
బుజ్జిజానకి : అంటే తెల్లవార్లూ ...... లవ్ యు లవ్ యు లవ్ యు మహేష్ అంటూ కూర్చునే వొంగి తలను హృదయంపైకి వాల్చింది .
మ్మ్ అఅహ్హ్ ......
అమ్మమ్మ : కదలకు కదలకు బుజ్జిజానకీ ...... , నిద్రలోనే అనుభూతి చెందుతున్నాడు , అయినా నా బంగారాల మధ్యన నేనెందుకు అంటూ లోపలకువెళ్లిపోయారు .
నా హృదయస్పందనను వింటూ మధ్యమధ్యలో లవ్ యు లవ్ యు అంటూ హృదయంపై ముద్దులుపెడుతూ ఎంజాయ్ చేస్తోంది .
అంటీలు - అక్కయ్యలు వచ్చినట్లు కారు ఆగింది , అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... exam కు అయితే పూర్తిగా ప్రిపేర్ అయిపోయాము ఇక డైరెక్టుగా వెళ్లి రాయడమే , ఇంకా రెండు గంటల సమయం ఉంది స్కూటీలలో వెళ్లి తమ్ముడిని పిలుచుకుని వచ్చేస్తాము .
అంటీలు : ఆ అల్లరి పిల్లాడితో మీరు మాట్లాడటమే ఇష్టం లేదు అలాంటిది వెనక్కు వెళ్లి తీసుకొస్తారా ..... ? నో అంటే నో , మీ చెల్లికి స్నానం చేయించాలి పదండి పదండి అంటూ లోపలికి లాగుతున్నారు .
అక్కయ్యలు : మా బంగారు అమ్ములు కదూ - తమ్ముడి దేవతలు కదూ ..... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......