27-03-2024, 11:43 AM
బ్యాగు భుజంమీద వేసుకుని వెనక్కు తిరిగిచూస్తే , శరణాలయం మొత్తం చీకటి - సిటీ మధ్యలోనే ఉన్నప్పటికీ ఇక్కడ ఒక బాలిక శరణాలయం మరియు వృద్ధాశ్రమం ఉన్నట్లుగానే అనిపించనట్లు ఏమాత్రం సేఫ్టీ లేనట్లు పూర్తిగా డ్యామేజ్ అయిన మెయిన్ గేట్ ఇక నేమ్ బోర్డ్ అయితే సరేసరి - చుట్టూ కాంపౌండ్ కూడా అక్కడక్కడా కూలిపోయినట్లు చీకటిలో కనిపిస్తోంది , ఆడుకోవడానికి స్థలం ఉన్నాకూడా వసతులు లేనట్లు కనిపించింది , ఒక్కటి మాత్రం సంతోషపడే విషయం ...... బయట గుట్కా మరకలు చెత్త చెదారం ఉన్నప్పటికీ లోపల శరణాలయం మాత్రం ఎటుచూసినా శుభ్రం - చెట్లు మొక్కలతో చల్లటి గాలి తగులుతోంది .
అనుమతిలేకుండా బాలికల శరణాలయంలోకి వెళ్లడం తప్పు - ఈ సమయంలో వార్డెన్ గారిని కేకవేసి పిలిచి నిద్రపోతున్న వారిని డిస్టర్బ్ చెయ్యడమూ ఇష్టంలేదు - వెనక్కు తిరిగీ వెళ్లలేను ( చూడు మహేష్ ఈ డబ్బు వెంటనే మంచికి ఉపయోగపడాలి అప్పుడే తాతయ్య మన్నించబడతారు అని బుజ్జిజానకి మాట తీసుకుంది ) ఇక పెద్దమ్మ సహాయం తీసుకోవాల్సిందే ......
అలా తలుచుకున్నానో లేదో లోపల చిన్న లైట్ వెలిగింది - ఒక అమ్మ నాదగ్గరకు చేరుకుని ఎవరు బాబూ ఎవరు కావాలి అని అడిగారు .
క్షమించండి అమ్మా ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మరియు విరాళంగా ఈ డబ్బు ఇస్తున్నందుకు అంటూ బ్యాగును అందించాను .
ఆ అమ్మ తెరిచి చూసి ఆశ్చర్యపోయారు , ఎవరు బాబూ నువ్వు ? ఇంత డబ్బు ? .
నేనెవరిని అన్నది ముఖ్యం కాదు , ఊహ తెలిసేలోపే అమ్మను కోల్పోయిన ఒక బిడ్డ ...... తనతోపాటు ఇక్కడున్న పిల్లలు మరియు బామ్మలు అనాధలుగా ఏ క్షణమూ ఫీల్ కాకూడదు అని వారి సంతోషం కోసం తన వంతుగా పంపించింది , మీరే ఈ డబ్బుతో ఇక్కడుంటున్న అందరిలో సంతోషాలను నింపాలి ......
సంతోషం చాలా సంతోషం బాబూ ..... , ఆ తల్లి ఎవరో కానీ నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండాలి , ఏదో గుర్తుకువచ్చినట్లు వద్దు వద్దు వద్దు ఈ డబ్బు నాతో ఉండకూడదు - ఆ వార్డెన్ కంట పడితే అంతే ......
అమ్మా మీరు వార్డెన్ కాదా ? .
కాదు బాబూ ..... , నేనిక్కడ అమ్మాయిలను చూసుకునే ఆయాను మాత్రమే , మా వార్డెన్ గయ్యాలికి ఎంత డబ్బు ఉన్నా ఇంకా ఆశే , పాపం ..... ఇక్కడున్న అమ్మాయిలు - వృద్ధుల అవసరాలకోసం ముఖ్యంగా అమ్మాయిల చదువుల కోసం govt సహాయంతోపాటు వచ్చే దాతల విరాళాలలో సగానికి పైగా దోచేస్తూనే మిగిలిన ఆ డబ్బును కూడా ఖర్చు చెయ్యడానికి పిల్లలను నానా చాకిరీలు చేయిస్తుంది , ఇంత డబ్బును చూసిందంటే మొత్తం తనే తీసేసుకుంటుంది , ఒక్కసారి నాతోపాటు లోపలికి రా బాబూ ...... అంటూ ఒకచేతితో బ్యాగు పట్టుకుని మరొక చేతితో నా చేతిని అందుకుని తీసుకెళ్లారు .
అమ్మా ..... ఎంత పరిశుభ్రంగా ఉంది - మొక్కలు కళకళలాడుతున్నాయి .
" ఖర్చులేనిది కదా బాబూ ..... , పిల్లలు - మా వృద్ధులమే సంతోషంగా శుభ్రంగా ఉంచుతాము , ఇక్కడ శుభ్రం చేసింది చాలదన్నట్లు అమ్మాయిలు చదువుకునే సమయంలో చాలాదూరం నడిపించుకుంటూ తీసుకెళ్లి మా వార్డెన్ తన ఇంటిలోకూడా పనులు చేయించుకుని , పనులు చేయించుకోవడమే కాదు అభం శుభం తెలియని అమ్మాయిలను నానా హింసలు పెడుతుంది , ఆట స్థలాలు ఉన్నా ఆడుకునే వస్తువులు ఉండవు ఆ డబ్బునూ తీసేసుకుని రికార్డ్ లో మాత్రం అప్డేట్ చేస్తుంది , డ్యామేజ్ అయిన మెయిన్ డోర్ తెరిచి వెలగాలా వద్దా అన్నట్లు వెలిగిన 60w బల్బ్స్ రెండు వెలుగులో నిద్రపోతున్న నా వయసు మొదలుకుని బుజ్జాయిలను చూయించారు .
చిన్న హాలులో రెండింతలు మూడింతల అమ్మాయిలు అడ్జస్ట్ అయ్యి కటిక నెలపైననే పడుకుని ఉండటం - ఒకవైపు కప్పుకోవడానికి సరిగ్గా దుప్పట్లు కూడా లేకపోవడం మరొకవైపు దోమలు ..... నిద్రలోనే దోమల వలన అటూ ఇటూ కదలడానికి కూడా వీలులేదు , సరిగ్గా క్లోజ్ చెయ్యడానికి కూడా లేని కిటికీలనుండి వస్తున్న చల్లటి గాలికి నిద్రలోనే వణుకుతుండటం చూసి చలించిపోయాను , బిల్డింగ్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు ఎప్పుడు పైనుండి పెచ్చులు ఊడి ఎవరిమీద పడతాయో అని భయం వేసింది , కళ్ళల్లో చెమ్మతో ...... అమ్మా బయటనుండి చూస్తే పెద్దగా ఉందికదా ? .
" అదిగో మూసిన తలుపులు ...... , లోపల ఇలాంటి హాల్ ఉంది దానిని చక్కగా పిల్లలతోనే రెడీ చేయించుకుని తను ఇక్కడ ఉండే 10 నిమిషాలకోసం ఎవ్వరూ లోపలికి వెళ్లకుండా లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది - పిల్లలు భయంతో ఇలా సర్దుకుంటున్నారు , ఇక బాత్రూమ్స్ పరిస్థితి మరింత ఘోరం ...... గొళ్ళెం లతోపాటు తలుపులూ లేవు , మేము అడ్డుగా నిలబడటంతో స్నానం చేస్తారు , సబ్బు ఉండదు పేస్ట్ ఉండదు - కాలేజీకు వెళ్లాలంటే డ్రెస్సెస్ ఉండవు బుక్స్ ఉండవు పాదాలకు చెప్పులు ఉండవు , ఇక భోజనం పరిస్థితి చెప్పనక్కర్లేదు - పిల్లలు మధ్యాహ్నం కాలేజ్ నుండి వచ్చేన్తవరకూ ఆకలితోనే ఉండాలి " .
అమ్మా .......
" అవును బాబూ ..... టిఫిన్ ఉండదు , ఆ డబ్బును కూడా దోచేసుకుంటోంది , పిల్లలు ఆకలితో బాధపడుతూనే కాలేజీకు వెళ్లడం చూసి మేమంతా ఏమీ చేయలేక కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నాము ఎప్పటికైనా ఆ దేవతల అనుగ్రాహం పిల్లలపై కురావాలని ...... "
కన్నీళ్లు ఆగడంలేదు ......
" వింటుంటేనే నీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి , పాపం ఈ అమ్మాయిలు ..... అనాధాలుగా మారడమే వీరు చేసుకున్న పాపం "
అమ్మా ...... అధికారులు పట్టించుకోరా ? .
" అవినీతి లేనిది ఎక్కడ బాబూ ...... , ఈ డబ్బును చూడగానే పందికొక్కుల్లా పంచేసుకుంటారు , నిన్ను లోపలికి తీసుకొచ్చిన ఉద్దేశ్యం ఏమిటో తెలిసిందని అనుకుంటున్నాను , ఈ డబ్బు నువ్వే ఉంచుకుని చెయ్యాల్సినది చేసి పిల్లలలో సంతోషాలను నింపితే అంతే చాలు ..... "
నింపుతాను అమ్మా ...... , శరణాలయం - వృద్ధాశ్రమం రూపురేఖలే మార్చేస్తాను , ఈ డబ్బుతోపాటు సంవత్సరాలుగా పిల్లలు - మీకు చేరాల్సిన డబ్బుతోనే మొత్తం మార్చేస్తాను , మీ అందరిలో సంతోషాలను నింపమని పంపించిన నా బుజ్జిజానకి కోరిక తీరుస్తాను .
" బుజ్జిజానకి ...... సంతోషంగా ఉండాలి "
థాంక్యూ అమ్మా ..... , మీలాంటి పెద్దవారి ఆశీస్సులు తనకు ఉండాలి అంటూ ఆనందించాను .
అమ్మా ...... అంతా మ్యాజిక్ లా ఉంటుంది , ఉదయం లేచి కంగారుపడకండి , అంతా దైవేచ్చ ...... , ఈ ఒక్క పూట అడ్జస్ట్ అవ్వండి నన్ను నమ్మి వెళ్లి పడుకోండి , ముందైతే లైట్స్ ఆఫ్ చెయ్యండి నిద్ర డిస్టర్బ్ అవుతోంది - అమ్మా ..... నన్ను నమ్ముతారా ? .
" ఈ సమయంలో వచ్చి సహాయం చేస్తాను అన్నావు - దైవేచ్చ అంటున్నావు - ఏమీ కాకపోయినా పిల్లల పరిస్థితిని చూసి చలించిపోయి కన్నీళ్లు కార్చావు ...... ఇవి చాలదా ? నమ్మడానికి ..... , ఇంతమంది పిల్లలకు మంచి జరిగితే అంతే
చాలు అంటూ ప్రార్థించారు , బాబూ ..... బుజ్జిజానకి అమ్మ పేరేమిటి ? " .
" జానకి - మహి ..... తల్లీబిడ్డలు " , వీరందరి సంతోషమే వారి సంతోషం .
" అర్థమైంది అర్థమైంది అమ్మపై మమకారంతో బుజ్జిజానకిగా పిలవబడుతోందన్నమాట మహి - మహీ ..... నీ అక్కాచెల్లెళ్లకోసం బుజ్జిదేవుడిని పంపించావన్నమాట " .
అమ్మా ..... మీరుకూడానా ? .
" అయితే బుజ్జిదేవుడిగా ఈపాటికే పిలవబడుతున్నావన్నమాట అంటూ ఆనందిస్తున్నారు "
మహేష్ అని పిలవండి చాలు , సూర్యోదయానికల్లా మీపెదాలపై సంతోషాన్ని ఇక్కడున్న అమ్మాయిలు మరియు బామ్మల పెదాలపై కూడా విరాజిల్లేలా చేస్తాను , అమ్మా ..... దోమలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి నిమిషంలో వెళ్లి ALLOUT తీసుకొస్తాను .
" లోపల ఉన్నాయి బాబూ ...... వాటిని కూడా బయట అమ్ముకుంటుంది "
వార్డెన్ మనిషేనా ? అంటూ వెళ్లి తాళం పగలగొట్టి , అమ్మతోపాటు వెళ్లి తీసుకొచ్చి నాలుగువైపులా ఉంచి తలుపులువేసి బయటకువచ్చాను .
మెసేజ్ ...... పెద్దమ్మ నుండి .....
" చిటికెలో మా బుజ్జిదేవుడి మనసులోని ఊహలా శరణాలయాన్ని మార్చేయమంటావా ? "
నో నో నో పెద్దమ్మా ..... , " కష్టే ఫలి " అంటారుకదా ..... , శరణాలయం - వృద్దాశ్రమం కోసం సంతోషంగా శ్రమిస్తాను - ఫలితపు ప్రతిఫలాన్ని మాత్రం మన బుజ్జిజానకికి చెందేలా చూస్తే చాలు పెద్దమ్మా ......
" ఇందుకు కాదూ ..... మా బుజ్జిదేవుడు అంటే మాకు పిచ్చిప్రేమ అంటూ ముద్దులు ...... "
నాదగ్గర కాకుండా అక్కడ ఒంటరిగా ఉన్న అమ్మ దగ్గరికి వెళితే చాలా సంతోషం - పాపం అమ్మకు ఒంటరిగా బోర్ కొడుతూ ఉంటుంది .
" సరేసరే ..... - ఈ విషయం జానకికి చెబుతానులే , చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో ..... , బిడ్డ గురించి తల్లికి తెలియదా ఏమిటి ? "
మురిసిపోతున్నాను ...... , పెద్దమ్మా పెద్దమ్మా ..... అలాగే మధ్యమధ్యలో బుజ్జిజానకి నిద్రలో ఉండగా ఇద్దరూ వెళ్లగలరు .....
" అది జరగదు "
అయితే ఇప్పుడే నేను పైకి వచ్చేస్తాను .....
" కూల్ కూల్ ...... జరగదు అంటే వెల్లము అనికాదు అర్థం , పూర్తిగా చెప్పేంతవరకైనా ఆగవు - ఒకరిని సొంతం అనుకుంటే ఎంత దూరమైనా వెళ్లిపోతావని నాకు తెలుసులే , విషయం ఏమిటంటే నిద్రలో ముందుగా నీ కలలో కనిపించి ప్రేమను పంచికానీ బుజ్జితల్లి దగ్గరకు వెళ్లనని ఇలానే మారాం చేస్తుంది జానకి ...... "
అంతే పట్టరాని సంతోషంతో పొంగిపోతున్నాను , లవ్ యు అమ్మా ...... , అమ్మా ..... ఈరాత్రికి పడుకోవడం ఆలస్యం అవ్వవచ్చు ఈ ఒక్కసారికి మొదట బుజ్జిజానకి దగ్గరకే వెళ్ళండి ......
" జానకి ఒప్పుకోవడంలేదు బుజ్జిదేవుడా ..... , ఎంతసేపైనా సరే వేచిచూసే వెళతాను అంటోంది , బుజ్జిజానకి మాట ప్రకారం ఏమిచెయ్యబోతున్నావో నాద్వారా అపుడే వినేసింది , ఆ క్షణం నుండీ ఇంకా ప్రాణం అయిపోయావు మరి ...... "
లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా .....
" ఎంజాయ్ ఎంజాయ్ ...... "
నవ్వుకుని , పెద్దమ్మా ..... మీరు సహాయం చేయాలనుకుంటే ఆ వార్డెన్ ఇప్పటివరకూ శరణాలయం ద్వారా తిన్నదంతా కక్కించాలి , పిల్లలు - బామ్మలు లేచేసమయానికి వారి ముందు మోకరిల్లి క్షమాపణలు చెప్పి వార్డెన్ గా తప్పుకోవాలి - అందరి సంతోషం కోరుకునే ఆయా అమ్మ వార్డెన్ అవ్వాలి .
" అలాగే ..... , ఉదయంలోపల నేనేమి చెయ్యాలో ఆజ్ఞలు వెయ్యి "
లవ్ యు పెద్దమ్మా ..... , ముందైతే కార్ కావాలి - మెయిన్ గేట్ ముందు ఆగింది , ముందు డోర్ తెరిచి కూర్చోబోతే వెనుక సీట్లో కట్టల కట్టల డబ్బు ......
" వార్డెన్ తిన్న డబ్బు - నల్ల డబ్బులా గోడలో దాచుకుంది "
అంతలోనేనా ..... , అయినా అక్కడ దాచుకుని ఏమిచేస్తుందో , అయినా ఇంత డబ్బు ఎలా ? , అలాగే అలాగే పై అధికారులు కూడా తిన్నారని ఆయా చెప్పారు .
" అమ్మో కనిపిస్తోంది కనిపిస్తోంది చాలా అధికారుల బిల్డింగులలో దాక్కుంది , ఈ కారు సరిపోయేలా లేదు పెద్ద వెహికల్ కావాలి "
అలా పెద్ద వెహికల్లోకి మారిపోయాను ..... , వెనుక నిండిపోయి ముందు కూర్చున్న నామీదకు పడేంత డబ్బు ...... , చిన్న శరణాలయంలో ఇంత అవినీతి ? .
" పెద్ద పెద్ద వ్యాపారవేత్తల నుండి పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చాయి , ఎవ్వరికీ తెలియకుండా మొత్తం పంచేసుకున్నారు "
పెద్దమ్మా ......
" డన్ ...... , అందరూ బయటపడతారు - తదనుగుణంగా శిక్షనూ అనుభవిస్తారు "
శిక్ష పడాల్సిందే పెద్దమ్మా ...... , లోపల చూసి చలించిపోయాను .
" నువ్వెలా అంటే అలా ...... "
పెద్దమ్మా ..... మొదట ఫర్నిచర్ & షాపింగ్ చెయ్యాలి , కాట్స్ - బెడ్స్ - బ్లాంకెట్స్ - లాకర్స్ - డ్రెస్సెస్ - కాలేజ్ కు వెళ్ళడానికి అవసరమైనవి - కాలేజ్ కు వెళ్ళడానికి కాలేజ్ బస్ - చెల్లెళ్లకు ఆడుకోవడానికి బొమ్మలు ....... ఇలా అన్నీ అన్నీ రాత్రికి రాత్రి చేర్చాలి , నేను షాప్స్ కు వెళ్ళేటప్పటికి ఒక్కరోజు ఇబ్బందిపడినా పర్లేదు తెరిచే ఉండాలి - ట్రాన్స్పోర్ట్ available గా ఉండాలి .
" డన్ డన్ ...... "
నేను షాపింగ్ చేసుకొచ్చేలోపు శరణాలయం ..... స్టార్ హోటల్లా మారిపోవాలి ఇరుకుగా కాదు విశాలంగా పడుకునేలా - బాత్రూమ్స్ కూడా ...... , అలాగే అలాగే ఆట స్థలాలు రెడీ అయిపోవాలి - గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ అనుకూలంగా ఉండాలి - కాంపౌండ్ లోపలికి ఎవ్వరూ ప్రవేశించకుండా పటిష్టం అవ్వాలి - ముఖ్యంగా ముఖ్యంగా ...... డిన్నర్ హాల్ - వంటలు అధిరిపోవాలి - వారికిష్టమైనవి వారికిష్టమైన సమయంలో వండి ముందు ఉంచేలా వంటవారు 24/7 అందుబాటులో ఉండాలి - చదువుకోవడానికి వీలుగా లైబ్రరీ .....
" ఆజ్ఞ బుజ్జిదేవుడా "
లవ్ యు పెద్దమ్మా అంటూ బయలుదేరాను , ఒక్కొక్క షాప్ కే వెళుతూ అందరికీ అవసరమయ్యేలా అన్నింటినీ తీసుకుని శరణాలయానికి పంపించి స్పాట్ పేమెంట్ చేసేస్తున్నాను - అన్నీ చకచకా జరిగిపోయాయి , షాపింగ్ కు పోనూ ఇంకా కొద్ది డబ్బు మిగిలి ఉండటంతో ..... పెద్దమ్మా ఒక పని చేద్దాము ఈ డబ్బునంతా శరణాలయంలోని అందరి పేరుమీద సమానంగా బ్యాంక్ అకౌంట్స్ లోకి చేర్చేయ్యండి .
" ఒక్కరికి కూడా అకౌంట్స్ లేవు బుజ్జిహీరో ...... "
పెద్దమ్మా ....
" జస్ట్ ఫర్ ఫన్ బుజ్జిహీరో ...... , కష్టపడుతున్నావుకదా నవ్విద్దామని ..... లవ్ యు లవ్ యు ఇష్టంగా కదూ ....... , డన్ బుజ్జిహీరో ..... ఒక్కొక్కరి అకౌంట్ లో లాక్షా పాతిక వేలు - వారికిష్టమైనవి కొనుక్కోవచ్చు "
ఇకనుండీ govt ఫండ్స్ మరియు విరాళాలు ....... నేరుగా కొత్త వార్డెన్ అకౌంట్లోకి చేరిపోతాయి , నెలాఖరున మిగిలిన మొత్తం అమ్మాయిల అకౌంట్ల లోకి వెళ్లిపోతాయి "
సూపర్ పెద్దమ్మా ...... , అన్నీ పూర్తయ్యి శరణాలయం చేరుకునేసరికి ఉదయం 5 గంటలు అయ్యింది - కాస్తoత వెలుగులో పూర్తిగా కొత్తగా మారిపోయిన శరణాలయాన్ని చూసి అవాక్కైపోయాను - సంతోషాశ్చర్యంతో అలా చూస్తుండిపోయాను , లోపలికివెళ్లి చూస్తే వరుసగా కాట్స్ బెడ్స్ పై విశాలంగా AC లో హాయిగా నిద్రపోతుండటం చూసి చప్పుడు చెయ్యకుండా బయటకువచ్చాను , బుజ్జిజానకి చూస్తే ఎంత ఆనందిస్తుందో అంటూ మురిసిపోతూ ఇంటికి చేరుకున్నాను , నాకోసం వేచిచూస్తూ వేచిచూస్తూ బుక్స్ చేతుల్లోనే బాల్కనీలో అక్కయ్యలు నిద్రపోతుండటం చూసి sorry అక్కయ్యలూ ఆలస్యం చేసాను , పెద్దమ్మా ......
" నేనే స్వయంగా ఎత్తుకునివెళ్లి పడుకోబెడతాను , నువ్వెళ్ళి కాసేపైనా రెస్టుతీసుకో ఫంక్షన్ కు ఒక్కరోజే సమయం ఉంది "
లవ్ యు పెద్దమ్మా ..... అంటూ తలుచుకుని లోపలికివెళ్లి బెడ్ పైకి వాలగానే నిద్రపట్టేసింది .