Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
వివాదం ఎందుకు?
‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ అనేది చాలా కాలంగా వివాదంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం భారత్‌లో సెక్స్‌కు సమ్మతి తెలిపే కనీస వయసు 18ఏళ్లుగా ఉంది. అయితే ఈ వయసును 16ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్లు ఉన్నాయి.
గతంలో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ 16ఏళ్లుగా ఉండేది. పిల్లల మీద లైంగిక హింస పెరుగుతోందన్న కారణంతో దాన్ని 2012లో 18ఏళ్లకు పెంచారు.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం దేశంలో 39శాతానికి పైగా మహిళలు 18ఏళ్ల కంటే ముందే సెక్స్‌లో పాల్గొన్నారు. 15ఏళ్లు రాకముందే సెక్స్‌లో పాల్గొన్నట్లు 25-49ఏళ్ల మధ్య ఉన్న వారిలో 10శాతం మంది తెలిపారు.
దేశంలో 18ఏళ్ల లోపే సెక్స్‌లో పాల్గొనే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని, అందువల్ల ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్‌’ను 16ఏళ్లకు తగ్గించాలని కొందరు కోరుతున్నారు.
ఇందుకు మరొక కారణం కూడా ఉంది. పరస్పరం అంగీకారంతో టీనేజీ పిల్లలు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ ఒక్కోసారి వారి మీద రేప్ కేసులు పెడుతున్నారు.
అబ్బాయి కులం లేదా మతం వేరుగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులకు నచ్చనప్పుడు పోక్సో (POCSO-Protection of Children from Sexual Offences Act, 2012) కింద తప్పుడు కేసులు పెడుతున్నారు.
2016-20 మధ్య పశ్చిమబెంగాల్, అస్సాం, మహారాష్ట్రలలో 7,064 పోస్కో కేసుల్లో అమ్మాయిల వయసు 16 నుంచి 18ఏళ్ల మధ్య ఉన్నట్లు ఎన్‌ఫోల్డ్ ప్రోయాక్టివ్ హెల్త్ ట్రస్ట్ పరిశోధన చెబుతోంది.
వీటిలో 1,715 కేసుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టపూర్వకంగానే సెక్స్‌లో పాల్గొన్నట్లు ఆ రిపోర్ట్ తెలిపింది. ఇంటి నుంచి ‘పారిపోయిన’ కేసులు, గర్భం దాల్చిన కేసుల్లో ఇలా రేప్ కేసులు పెడుతున్నారని వెల్లడించింది.
గతంలో సుప్రీం కోర్టు కూడా ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ను తగ్గించే విషయాన్ని పరిశీలించాలని పార్లమెంట్‌కు సూచించింది. అయితే అలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవని 2022 డిసెంబరులో ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది.
[Image: F0-YWSVnak-AAp-R0o.png]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 5 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
RE: సందేహాలు దానికి సలహాలు - by stories1968 - 29-09-2023, 07:30 AM



Users browsing this thread: 70 Guest(s)