28-09-2023, 10:20 PM
(28-09-2023, 09:36 PM)bv007 Wrote: మార్చనక్కర్లేదు మిత్రమా , అధ్బుతం మహ అద్భుతంగా ఉంది అప్డేట్లు తొందరగా ఇచ్చి శుభం కార్డు వస సంతోషిస్తాం.,?
ఈ కథకి శుభం కార్డు పడటం అసాధ్యం మిత్రమా, ఐతే, గితే నాకు టైం లేక upadates ఇవ్వకపోవొచ్చేమో కానీ ఈ కథ అప్పుడే ఐపోదు, అప్పుడే ఎక్కడ మిత్రమా అస్సలు మెయిన్ క్యారెక్టర్స్ మహా, ఇందులేఖ ఎంట్రీ నే ఇవ్వలేదు ఇంకా చాలా ఉంది లెండి, నాకు సమయం ఉంటే updates ఇస్తూనే వుంటాను...... Tq