28-09-2023, 09:59 PM
(28-09-2023, 09:44 PM)Hydboy Wrote: అప్డేట్ బాగుంది... ఒక సస్పెన్స్ లో మరో సస్పెన్స్ పెట్టారు ... మొత్తం అప్డేట్ చదివాక ఎక్కడో ఏదో తేడా లేదా అయోమయం ( నా వరకు) అనిపించింది... నెక్స్ట్ అప్డేట్ కోసం ఇలా రాశారా లేక సస్పెన్స్ కోసం ఇలా రాశారా...చాలా బాగా గ్రహించారు, అస్సలు అంజలి ఏం అనుకుంటుందో, తన మనసులో ఏం ఉందొ ముందు ముందు తెలుస్తుంది, ఇంకొక 2,3 updates తరవాత కథ మొత్తం మారిపోతుంది
నందుని ప్రేమించిన అంజలి... కార్తిక్ గుండెల మీద ప్రేమ గా ఉండటం ఏమిటి.. పైగా ఎయిర్పోర్ట్ లో చేతిని విదిలించింది అని రాసారు.. మళ్ళీ వచ్చి నందు దగ్గర ఏడవటం sorry చెప్పటం ఏమిటి.. అంజలి కార్తిక్ నీ బకరా చేస్తుందా లేక నందుని నీ బకరా చేస్తుందా ... అంజలి ఒక్కరేనా ఆమె రూపం లో మరొకరు ఉన్నారా లేక ఆత్మ ఏమన్నా ఉందా ..
.
రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తున్నందుకు thanks