28-09-2023, 09:49 PM
(28-09-2023, 09:37 PM)Prasad@143 Wrote: మీరు పెట్టిన ఈ కామెంట్ తో తరవాత update ఎలా రాయాలో, కథను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలో అర్థం కాలేదు, నేను కూడ మీలానే Love romantic లానే అనుకున్నాను కానీ రాయటం మొదలు పెట్టక ఆలోచనలు వేగం గా మారిపోతున్నాయి, నా కథలో థ్రిల్, సస్పెన్స్ లేకపోతే నాది నేనే రాయలేను, చదవలెను, కానీ ఈ కథ రివెంజ్ లా ఉండదు లెండి ఇప్పటికి ఐతే ఇలా అనుకుంటున్నాను తరవాత ఎటు పోతుందో నాకే తెలీదు, మీ కామెంట్ నన్ను ఆలోచించేలా చేసింది tq......ఈరోజు అప్డేట్ లో కల గురించి ఇన్నిసార్లు రాసారు... ఇది ఏ జోనర్ లోకి వెళ్తుందో అర్దం కాలేదు... కథలోకి ఆత్మలు వస్తాయా..
కథలో విలన్ ఉంటాడా అండి