28-09-2023, 09:37 PM
(26-09-2023, 02:20 PM)Shreedharan2498 Wrote: Love romantic అనుకొన్నాను.. రివెంజ్ love లాగా రాస్తున్నారు..
స్టొరీ ఇప్పుడు జంక్షన్ లోకి తెచ్చారు... నందు కల ను ఒక జస్ట్ భయం లా చెప్పొచ్చు.. పూర్వ జన్మ జ్ఞాపకం లా చెప్పొచ్చు లేదా భవిష్యత్తు లో జరిగేది గా చెప్పొచ్చు... కథ ఎటు మలుపు తిరుగుతుంది అనేది ఇప్పుడు ముఖ్యం..
మీరు పెట్టిన ఈ కామెంట్ తో తరవాత update ఎలా రాయాలో, కథను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలో అర్థం కాలేదు, నేను కూడ మీలానే Love romantic లానే అనుకున్నాను కానీ రాయటం మొదలు పెట్టక ఆలోచనలు వేగం గా మారిపోతున్నాయి, నా కథలో థ్రిల్, సస్పెన్స్ లేకపోతే నాది నేనే రాయలేను, చదవలెను, కానీ ఈ కథ రివెంజ్ లా ఉండదు లెండి ఇప్పటికి ఐతే ఇలా అనుకుంటున్నాను తరవాత ఎటు పోతుందో నాకే తెలీదు, మీ కామెంట్ నన్ను ఆలోచించేలా చేసింది tq......