11-06-2019, 08:48 AM
(This post was last modified: 11-06-2019, 08:56 AM by chanu444. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్రణిత,, అయినా ఆ రోజు పొద్దున్న అంత చిన్న విషయానికి నిన్ను అలా తింటుండేది మంచిది కాదేమో అని నా అభిప్రాయం.
స్వాతి,, మీకు ఒక ప్రశ్న వేస్తా? మమ్మీీీ వచ్చినప్పుడు నుంచి మీకు ఏదైనా ఇబ్బంంది పెట్టిందా? తను మీరుు బాగుండాలని అన్ని రకంగా కేర్ తీసుకుంటుంది. అన్నట్లు మేడం నన్ను తిట్టడం కాదు కొట్టిన నేను భరిస్తాను. ఎందుకంటే అది ఎప్పుడు పద్ధతిగా చేయాలని అనుకుంటుంది అందులో మనందరి సుఖాలు కలిసి ఉంటాయి.
నాకు మేడం తిట్టితే నాకు ఇంకా సంతోషం ఎందుకంటే నేను పనిని మరింత బాగా నేర్చుకుంటాను.
ఈ పనిలో నేను చేరింది నా ఇష్టంతోనే అంతేగాని ఎవరో చెప్పితే కాదు.
నేను,, స్వాతి అన్నట్టు ఆ రోజు మేము తప్పు చేశాం కానీ నువ్వు తట్లు తిన్నావు.
స్వాతి,, చూడండి ఈ ప్రోగ్రాం ఎవరికోసం చేస్తున్నారు......?
మేము ఇద్దరం,, మా కోసం
స్వాతి,, అంటే ఇక్కడ మొదటి స్థానం మీకే. పైగా మోనాలిసా మమ్మీ కి మీరంటే ప్రాణం . మీరు తప్పు చేయండి ఏం పరవాలేదు.
నేను,, అవును మమ్మీ మా కోసం ఈ బ్యూటీ పార్లర్ ని మన ఇంట్లోనే పెట్టించారు అంటే మాకోసం తను ఎంత ఆలోచిస్తుందో.
ప్రణీత,, నాక్కూడా అలాగే అనిపిస్తుంది
నేను,, నేను ఈరోజు నుంచి మమ్మీ ఏం చెప్పినా నా మంచికే అని భావిస్తూ వాగ్దానం చేస్తున్న.
ప్రణీత,, అవును మమ్మీ మమ్మల్ని సొంత కూతురిలా భావిస్తుంది. నేను కూడా వాగ్దానం చేస్తున్న
స్వాతి,, గమనించారా మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ ఎత్తుకొని aadi స్వేచ్ఛ ఇచ్చి ముద్దుగా పెంచుతారు. కానీ మనకు బుద్ధి వచ్చాక మమ్మల్ని తిట్టారు. కానీ చిన్నప్పుడు అలా ముద్దుగా
పించినప్పుడు మనకి ఆ సుఖాన్ని ఆస్వాదించడానికి బుద్ధి ఇంకా పెరిగి ఉండదు. ఇక పెళ్లి అయితే అప్పుడు కూడా మన స్వాతంత్ర్య అంతా కోల్పోయినట్టు ఉంటుంది ఎవరో చెప్పినట్టు బ్రతకాలి.
ఒకవేళ బుద్ధి వచ్చాక మనం ఇంకా చిన్నపిల్లల నే పెరిగితే అక్కడ ఉండే సుఖమే వేరు. అలాంటి ఒక సందర్భం
అందరికీ రాదు. ఇది మమ్మీ కి తెలిసింది కాబట్టి తన కుతూరుల్ని అంటే మీకు నచ్చినట్టుగా పెంచుతుంది
ఇక్కడ మీకు ఎలా కావాలో అలా మీరు ఉండొచ్చు. నిజంగా మీరు చాలా అదృష్టం చేశారు.
నేను,, నువ్వు చాలా కరెక్టుగా చెప్పావు స్వాతి. ఇలాంటి లైఫ్ అందరికి దొరకదు. నిజంగా మమ్మీ గ్రేట్
ఇకపై మమ్మీ మా కోసం ఏది చేసినా అది మా మంచికే అని నేను భావిస్తా.
ఐ లవ్ మై మమ్మీ..........
అని గట్టిగా చెప్పాను
ప్రణీతకూడా,, ఐ లవ్ tooooooo.........
స్వాతి,, కూతురు అంటే మీద ఉండాలి మీ మమ్మీ పై ఎంత బెంగ పెట్టుకున్నారు.
మీ ఇద్దరూ,, స్వాతి ఇకపై నుండి మమ్మీ కి ఏది నచ్చుతుందో అలాగే మమ్మల్ని నువ్వు చూసుకోవాలి. తన ప్రేమను పొందడానికి నువ్వు మనకి సహాయపడాలి. ప్లీజ్ చేస్తావు గా?
స్వాతి,, తప్పకుండ ;)
ఇంకా కబుర్లు చెప్పుకుని మాపై స్వాతి అన్ని బ్యూటీ టిప్స్ వాడుతుంది
ఇంతలో మమ్మీ నుంచి స్వాతి కి ఫోన్ వచ్చింది.
స్వాతి,, ఎస్ మేడం..... అవును మేడం....... ఓకే మేడం.... సరే సరే.... తప్పకుండా మేడం...... సరే ఉంటా మేడం
అని ఏదో మాట్లాడింది...g