27-09-2023, 08:59 PM
తన మీద అలాగే పడుకుని నిద్రపోయాను. పొద్దున్నే లేచి చూస్తే పక్కన తను లేదు. ఎక్కడకి వెళ్ళి ఉంటది అని చూస్తే బాత్ రూమ్ లో ఉంది. నేను డ్రెస్ వేసుకుని టీ ఆర్డర్ పెట్టాను. తను వచ్చాక నేను వెళ్లి ఫ్రెష్ అయ్యాను. తను యూనిఫాం వేసుకుంది. అప్పుడే డ్రెస్ వేసుకున్నావా నేను వేసేవాడిని కదా అన్నాను. నువ్వు ఏమి వేస్తావో నాకు తెలుసు లే అంది. బాయ్ వచ్చి టీ ఇచ్చాడు. తను సుగర్ క్యూబ్స్ ఎన్నీ అని అడిగింది. నువ్వు వేస్తే ఒకటి నేను వేసుకుంటే రెండు అన్నాను. నేను వేస్తే ఒకటే సరిపోతుందా అంది. నువ్వు స్వీట్ గా ఉంటావు కదా అన్నాను. తను నవ్వి కప్ ఇచ్చింది. తన నడుము పట్టుకుని నా మీద కూర్చో పెట్టుకుని తన చుట్టూ చేతులు వేసి టీ తాగుతూ ఉన్నాను. తను అలానే టీ కప్ తీసుకుని టీ తాగుతూ ఉంటే నేను నా కప్ తన పెదాలకి అందించాను. తను నా టీ తాగి నువ్వు ఇంత రొమాంటిక్ అనుకోలేదు అంది. అవునా ఏమి అనుకున్నావు మరి అని అడిగాను. ఏమి లేదు ఇన్నోసెంట్ అంతే అంది. నేను తన వెంట్రుకలని స్మెల్ చేస్తూ ఓయే నీ బాడీ స్మెల్ కే నాకు మూడ్ వస్తుంది అన్నాను. తెలుస్తుంది నీ మీద కూర్చున్న కదా అంది. ఒక రౌండ్ వేసుకుందాం అన్నాను. నాకు చాలా పనులు ఉన్నాయి, సేఫ్ ఓపెన్ చేయించాలి ఈ రోజు అంది. ఒక అరగంట అంతే కదా అన్నాను. నేను నీ పెళ్ళాం లా డిమాండ్ చేస్తావు ఏంటి అంది. ఇది ఇక వర్ష మాటర్ తెస్తుంది అని సరే అన్నాను. తను టీ తాగి లేచి ముద్దు పెట్టుకుని వెళ్తున్న కీ రిసెప్షన్ లో ఇచ్చెయ్ అంది. నేను ఒకటి అడగాలి అన్నాను. చెప్పు అంది. నీకు సెక్స్ నాతోనే మొదటిసారి కాదు కదా అన్నాను. తను వెంటనే నా చెంప మీద ఒకటి పీకి నీతో ఈజీగా పడుకున్న అని చీప్ అనుకుంటున్నావా అంది. రాత్రి ఈజీగా లోపలకి వెళ్తే అనుకున్న సారి అన్నాను. మాకు ట్రైనింగ్ లో చేసిన పనులకి కన్నె పొర చిరిగి పోయి ఉంటుంది. నువ్వు అంత నమ్మకం లేకుంటే ఇక్కడితో వదిలేయ్ అంది. నేను తనని హగ్ చేసుకుని పెదాల మీద ముద్దు పెట్టి నీ ఫేస్ లో ప్రేమ కనిపించింది నాకు మొదటిసారి సెక్స్ లో కానీ రెండో సారి లస్ట్ కనిపించింది అందుకే అన్నాను. నేను ప్రూవ్ చేయాలా నాకు అఫైర్స్ లేవని అంది. నేను అలా అనలేదు ఇంత వరకు ఎవ్వరూ నిన్ను అడగలేదా అన్నాను. అంత ఛాన్స్ ఎవరికీ ఇవ్వలేదు నేను కానీ చాటింగ్ లోనే పడిపోయా నీకు, కానీ నీకు లవర్ ఉందని వద్దు అనుకున్న అంది. మరి రాత్రి ఎందుకు చేశావు అన్నాను. వద్దు అనుకున్న ప్రేమ అయితే పోదు కదా సెక్స్ చేస్తే నీకు ఇష్టం వస్తుంది అని మరియు నీ లవర్ తో ఇప్పటిదాకా చేయలేదు, ఇష్టం ప్రేమ తో సెక్స్ చేస్తే అది నీకు అర్థం అవుతుంది అనుకున్న కానీ నీకు వర్ష నే ఉంది ఏమి చేస్తాం అంది. నువ్వు వర్ష టాపిక్ తెచ్చి ఫీల్ అవ్వకు అని చెప్పాను. సరే నేను వెళ్ళాలి అని వెళ్ళిపోయింది. నేను కూడా కొంచెం సేపు పడుకుని చిత్ర ని మెల్లగా మేనేజ్ చేయాలి తను IPS సో కేర్ఫుల్ గా డీల్ చేయాలి అనుకుని లేచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి రెఢీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను. సడెన్ గా ఫోన్ కి రెండు మెసేజెస్ వచ్చాయి. చూస్తే ఇంకో గంటలో ముంబై కి ఫ్లైట్ టికెట్ ఇంకొకటి వర్ష నువ్వు ఏదో ఒక వర్క్ ఉందని రాకుండా ఉండకు రావాలి అంతే అని మెసేజ్. ఈ రోజు కూడా పొకపోతే చంపుతుంది అని ముంబై వెళ్ళాను. తను airport లోనే నా కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏంటి ఇంత సడెన్ ఆగలేకపోయావా అన్నాను. ఛీ వెధవ ఎప్పుడూ అదే ఆలోచన నీకు అది కాదు పదా అని ఫ్లాట్ కి తీసుకెళ్ళింది. ఫ్రెష్ అవ్వు పో అని బాత్ రూమ్ లోకి తోసింది. ఫ్రెష్ అయ్యాక డ్రెస్ ఇచ్చి వేసుకో అంది. ఏంటే ఇది అంతా అన్నాను. మనం షాపింగ్ కి వెళ్తున్నాం అంది. ఇప్పుడు టైమ్ సాయంత్రం ఈ టైమ్ లో అది ముంబై లో షాపింగ్ నాకు ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా నువ్వు కూడా ఎంత బిజీ ఉంటావో తెలుసా అన్నాను. మన కోసం మనం కూడా టైమ్ స్పెండ్ చేయకుంటే ఎలా అంది. అయినా ఈ టైమ్ లో నేను రాను ట్రాఫిక్ నాతో కాదు. కావాలి అంటే ఇంట్లోనే ఉండి, మాట్లాడుకుందాం అన్నాను. తను అలా కాదు చెప్పేది విను అంది. అయితే 11 తరువాత వెళ్దాం షాపింగ్ కి అన్నాను. మాల్స్ అన్ని క్లోజ్ అయ్యి ఉంటాయి అంది. అబ్బా ఏమి కొనాలి అన్నాను. పదా చెప్తా అంది. సరే అని వెళ్ళాము. ఒక మాల్ కి వెళ్లి తనకి నాకు బట్టలు కొంది. ఎందుకు ఇప్పుడు అంత ఎమర్జెన్సీ పెళ్లి కాని ప్లాన్ చేశావా అన్నాను. అప్పుడే పెళ్లి ఎందుకు అంది. శోభనానికి సెట్ చేస్తున్నావా మెమరీ గా ఉండాలి అని అన్నాను. చంపుతా ఎప్పుడూ అదే అంటే అంది.