27-09-2023, 02:28 PM
తన క్వార్టర్స్ కి వెళ్ళేసరికి ఉదయం 4 అయింది. తను పడుకుంటవా అంది. నాకు నువ్వు ఇచ్చినా ట్విస్ట్ కి నిద్ర కూడా రావడం లేదు అన్నాను. సారీ మేడమ్ కదా ఏదో అలవాటు లో పొరపాటు అన్నాను. మేడమ్ ఏమి వద్దులే చిత్ర అని పిలువు చాలు అంది. అయినా నీకు ఎలా తెలుసు మాటర్ అంతా అన్నాను. అసలు మీ కంపెనీ నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్ జరుగుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ప్రూఫ్ లేదు. నువ్వు కొత్తగా బిజినెస్ లోకి వచ్చావు. నిన్ను ఒరిస్సా లో అబ్జర్వ్ చేసాము. నీకు ఇందులో సంబంధం లేదు అని తెలిసింది. సో నీ వీక్ పాయింట్ ఏంటి అని తెలుసుకున్న. అమ్మాయిల పిచ్చి నీకు. అందుకే ఎవరో తెలియని అమ్మాయిల నీకు మెసేజ్ చేశాను. నాకు తెలుసు నువ్వు నన్ను మీట్ అవ్వడానికి వస్తావు అని. అలా నీకు దగ్గర అయ్యి డీటైల్స్ కలెక్ట్ చేద్దాం అనుకున్న. కానీ హంస మాటర్ వల్ల నా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నువ్వే పని పూర్తి చేశావు. వర్ష బాయ్ ప్రెండ్ ని చూడగానే నన్ను అనకాపల్లి తీసుకెల్లావు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇందులో తన పాత్ర కూడా ఉంది అని. నీ మీద ఉన్న కేసులు వల్ల నువ్వే ఫాస్ట్ గా మూవ్ అయ్యావు నాకు పని ఈజీ చేసావు అంది. మరి ముంబై మాటర్ ఎలా తెలిసింది అని అడిగాను. నువ్వు ముంబై వెళ్ళినపుడు మా వాళ్ళు నిన్ను ఫాలో అయ్యారు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ బాడీ చెక్ చేశారు కదా అపుడు. అప్పుడు నాకు నీ మీద కూడా డౌట్ వచ్చింది. అందుకే నువ్వు నాకు వైజాగ్ అడ్రస్ ఇచ్చి వెల్లు అనగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా వచ్చాను. కానీ నువ్వు వాళ్ళతో అడిగావు కదా అప్పుడే నాకు మొత్తం తెలిసింది. అందుకే నువ్వే కంప్లైంట్ ఇచ్చావు అనేలా రాపించా. నువ్వు చేసిన హెల్ప్ మా డిపార్ట్మెంట్ మరిచిపోతారు అనుకోకు, నేను కూడా గుర్తు పెట్టుకుంటాను అంది. ఇప్పుడు నాకు కానీ వర్ష కి కానీ ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు కదా అని అడిగాను. ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ బాడీ నీ వాళ్ళ మనుషులని కస్టడీ లోకి తీసుకున్నారు. మీ రమేష్ ని కూడా అరెస్ట్ చేసాము అంది. అసలు నువ్వు ఏంటి నీ పోస్ట్ ఏంటి అని అడిగాను. నేను IPS సెంట్రల్ ఇంటెల్లిజెన్స్. ఒక సంవత్సరం నుంచి ట్రై చేస్తున్న ఇందులో పెద్ద తలకాయని పట్టుకోడానికి ప్రూఫ్ తో. నువ్వు వచ్చాకే పని ఈజీగా అయిపోయింది. చాలా థాంక్స్ అంది. సరే మరి బాడీ నీ ఎవరూ మార్చారు అని అడిగాను. అది నేను కనుక్కుంట నువ్వు టెన్షన్ పడకు, ఎప్పుడు వెళ్తావు చెప్పు టికెట్ బుక్ చేస్తా అంది. కుదిరితే ఇప్పుడే అన్నాను. పొద్దున్న ఒకసారి IG ని కలిసి వెళ్ళిపో అంది. ఎందుకు అన్నాను. చెప్తాను నువ్వే సహాయం చేశావు అని మరియు నీ మీదకి ఎలాంటి ప్రాబ్లెమ్ రాకుండా ఉంటుంది అని అంది. థాంక్స్ అన్నాను. సరే పడుకో అంది. ఒక లాస్ట్ డౌట్ నీకు పెళ్లి అయిందా అని అడిగాను. నీకు అలా కనిపిస్తున్నానా అంది. నువ్వే అన్నావు కదా అన్నాను. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నేకు పెళ్లి అయిన అమ్మాయిలు లేదా బోయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలతో స్నేహం చేయడం ఇష్టం అందుకే అల చెప్పాను అన్నాను. అయితే అంతా మోసం కదా అన్నాను. తను నవ్వింది మోసం అయినా నువ్వు అన్ని ఫ్రీ అయ్యావు కదా అంది. అవును అనుకో అన్నాను. తను చూడటానికి చాలా అమాయకంగా ఉంటావు సెక్స్ ఏంటి అలా చేశావు వర్ష ఫోన్ లో చూసాను ఫొటోస్ అంది. డిలీట్ చేశావా లేదా అన్నాను. చేశాను లే అంది. హమ్మయ్య అన్నాను. నువ్వు వచ్చింది నా కోసం కదా నేను ఛాన్స్ ఇవ్వలేదని కోపం తో తనని అంత గట్టిగా చేశావు అంది. వదిలేయ్ అన్నాను. చెప్పు పర్లేదు అంది. ఏదో అలా అయిపోయింది అన్నాను. నీకు ఇంత సెక్స్ కోరికలు ఎందుకు అంది. నేను ఏమి రేప్ చేయలేదు ఇష్టం లేకుండా ఎవరితో చేయలేదు నువ్వు నమ్ముతాను అంటే ఒకటి చెప్తాను ఇంత వరకు నా గర్ల్ ఫ్రెండ్ తో చేయలేదు అన్నాను. నిజమా అంది. అవును అన్నాను. అందుకే అందరి మీద చూపిస్తున్నావు అంది. లేదు లే తల్లి వదులు నన్ను ఇక అన్నాను.