27-09-2023, 08:16 AM
ఇక c. వర్ష నీ ఫ్రెండ్ ఉంది అన్నావు కదా తనని జస్ట్ ఎంక్వైరీ చేయమని చెప్పు లొకేషన్ కి వెళ్లి, మనకు కన్ఫర్మ్ అయ్యాక వెళ్లి సెట్ చేసుకుందాం అంది. నేను అడిగాను కన్ఫర్మ్ అయ్యాక ఏమి చేస్తావు అని. ఏముంది మన దగ్గర ఉన్న ప్రూఫ్ తో బెదిరిద్దాం వినకుంటే అప్పుడు చూద్దాం అంది. అది కూడా ఒక ప్లాన్ అనుకుంటే బెటర్ కదా అన్నాను. ఇక్కడ ముంబై లో నాకు తెలిసిన IPS అంకుల్ ఒకరు ఉన్నారు, వాళ్ళు వినని టైమ్ లో అంకుల్ ని అడిగి హెల్ప్ తీసుకుందాం ఏమి చేయాలి అని కానీ మనం రిస్క్ ఫ్రీ పనే చేయాలి లాస్ట్ కి ఏమి చేయలేని పరిస్థితి లో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అంది. సరే అని నేను చిత్ర కి ఫోన్ చేశాను. తనని ఎక్కడ ఉన్నావు అని అడిగాను. శ్రీకాకుళం అంది. నువ్వు వైజాగ్ వెల్లు కొంచెం పని ఉంది అన్నాను. తను సరే అంది. నేనే షాక్ అయ్యాను. ఎందుకు ఏమిటీ అని అడగకుండా వెళ్తా అంది. నేను 5 గంటలలో వైజాగ్ లో ఉంటాను అంది. సరే అన్నాను. ఇక c. వర్ష నువ్వు కూడా వెల్లు, జాగ్రత్త గా సెట్ చేసుకో అంది. సరే అన్నాను. నేను నెక్స్ట్ ఫ్లైట్ కి వైజాగ్ వెళ్ళాను. నేను వెళ్ళేసరికి చిత్ర వచ్చింది. ఇద్దరం కలిసి లొకేషన్ కి వెళ్ళాము. అది ఒక పాత గోడౌన్. అక్కడ సెక్యూరిటీ ఉంది ఒక ఐదు మంది. లోపలకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ p. వర్ష ప్రెసెంట్ వాడుతున్న నంబర్ కి చిత్ర ఫోన్ నుంచి చేశాను. తను లిఫ్ట్ చేసింది. నేను మాట్లాడుతూ వర్ష నీతో మాట్లాడాలి నేను సుమంత్ నువ్వు గోడౌన్ బయటకి రా అన్నాను. తను నువ్వు ఎందుకు వచ్చావు అంది. ఫస్ట్ అయితే రా అన్నాను. నువ్వు వెళ్ళిపో ఓవర్ చేయకుండా అంది. నేను ఒక నిమిషం అని చెప్పి డాక్యుమెంట్స్ అమ్మాయిల ఫోటోలు పంపాను. తను నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు అంది. జస్ట్ మాట్లాడుతా అంతే ఏమి లేదు అన్నాను. తను ఒప్పుకోలేదు. అయితే ఇవి సెక్యూరిటీ అధికారి వాళ్ళకి పంపుతా ఇక నీ ఇష్టం అంది. సరే అంది. కానీ తను రాలేదు. ఎవరో ఇద్దరు వచ్చి మమ్మల్ని లోపలకి తీసుకెళ్లారు. అక్కడ ఒక క్యాబిన్ లో ఉన్నారు వర్ష మరియు దాని బాయ్ ప్రెండ్. వాడు నన్ను చూసి వీడిని లేపెస్తే సరిపోతుంది అన్నాడు. లేపెస్తే మేము ఉన్న లొకేషన్ ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా నేను ఒక అర గంటలో ఇక్కడ నుంచి వెళ్లకపోతే సెక్యూరిటీ అధికారి వస్తారు అయినా మేము వచ్చింది మీతో గొడవకి కాదు, ముంబై వెళ్లి మీరు చంపిన బాడీ ని తీసుకుని ఏమైన చేసుకోండి అంతే అన్నాను. వాడు నవ్వి దానికోసం ఇంత దూరం వచ్చావా అది ఏమి రిస్క్ కాదు అన్నాడు. నాకు అది అంతా అవసరం లేదు, అది క్లియర్ చేస్తే నాకు తలనొప్పి పోతుంది, మీ బిజినెస్ మీది నాకు అవసరం లేదు అన్నాను. అయినా నువ్వు చెప్పింది చేయడానికి నేను ఏమైనా పిచొడినా చేయను అంటే ఏమి చేస్తావు అన్నాడు. ఏమి చేయను మీరు స్టేషన్ లో ఉంటారు, మీకు సంబందించిన అన్ని ప్రూఫ్ నా దగ్గరే ఉన్నాయి, నన్ను ఏమీ చేసినా మీకు కూడా తెలుసు ఇక మీ ఆట ఇక్కడితో ఐపోద్ది అని సో నేను అడిగింది ఒకటే అది చేస్తే నా మానాన నేను వెళ్ళిపోతాను అన్నాను. వాళ్ళు ఇద్దరూ పక్క రూమ్ లోకి వెళ్లి ఏదో మాట్లాడుకుని వచ్చారు. ఇక వాళ్ళు సరే చేస్తాం కానీ డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి అన్నారు. హా ఇచ్చేస్తా నాకు అవసరం లేదు అన్నాను. అయితే నీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఈ రోజు రాత్రి కి మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు తనని కూడా ఉండమని చెప్పు అన్నాడు. సరే అని నేను వర్ష కి ఫోన్ చేశాను. మమ్మల్ని అక్కడే ఉంచారు. బాడీ ఎలా మార్చారు అంటే నవ్వారు కానీ చెప్పడం లేదు. P. వర్ష తో మాట్లాడాలి అంటే అసలు చూడటం లేదు నా వైపు. నేను బాత్ రూమ్ వెళ్ళాలి అన్నాను. వాడు ఫోన్ పెట్టేసి వెల్లు అన్నాడు. సరే అని వెళ్ళాను. వెళ్తూ ఉండగా అక్కడ ఒక రూమ్ ఉంది. చూస్తే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఒక 20 మంది ఉంటారు. హంస ఉందేమో అని అనుమానం వచ్చింది. బాగా చూస్తే హంస కూడా ఉంది. అరే హంస ని సేవ్ చేయాలి అనుకున్న. వచ్చి అడిగాను అందులో నాకు తెలిసిన అమ్మాయి ఉంది తనని వదిలేయండి అని. నీకెలా తెలుసు అన్నాడు. ఉంటుంది అని అనుకుంటున్న అన్నాను. నువ్వు నడి రోడ్డు లో సెక్స్ చేశావు అయినా నీకు సిగ్గు అలాంటివి లేవా అన్నాడు. ప్లీజ్ తను ఒక్కదాన్ని వదిలేయండి అన్నాను. మిమ్మల్ని వదలటం ఎక్కువ మళ్లీ తను కూడానా మూసుకుని కూర్చో అన్నాడు. చిత్ర తో సారి అన్నాను. తను అయిపోతే వెళ్ళిపోతాం కదా అంది. అవును అన్నాను. నాకు ఏమో చాలా భయంగా వుంది. ఒక గంటకు వాడు వచ్చి మా వాళ్ళు నీ గర్ల్ ఫ్రెండ్ ఆఫీస్ దగ్గర ఉన్నారు చెప్పు అన్నాడు. నేను ఫోన్ చేశాను. ఒక గంట తరువాత c. వర్ష ఫోన్ చేసి హమ్మయ్య అంతా అయిపోయింది, నువ్వు కూడా వచ్చేయ్, నువ్వు ఓకే కదా అంది. హా వచ్చేస్తా ఇక అని పెట్టేసాను. ఇక వాడు డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. నేను సరే అని చెప్తుండగా చిత్ర సడెన్ గా లేచి వాడి చేతిలో ఉన్న గన్ తీసుకుని రెండు రౌండ్లు కాల్పులు జరిపింది. జరిపిన వెంటనే వంద మంది వరకు సెక్యూరిటీ ఆఫీసర్ అధికారులు వచ్చి రౌండ్ చేశారు. P. వర్ష నీ తన బాయ్ ఫ్రెండ్ నీ అరెస్ట్ చేశారు. అమ్మాయిలని విడిపించారు. హంస నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అసలు నేను ఏమై పోతానో అనుకున్న చాలా థాంక్స్ అంది. చిత్ర తనతో ఫస్ట్ స్టేషన్ కి వెళ్ళండి కొన్ని పనులు ఉంటాయి పొద్దున్నే పంపిస్తాం అని చెప్పి పంపింది. నేను అసలే మైండ్ బ్లాంక్ అయ్యి ఉన్న. ఏమి జరిగిందో అర్థం కావడం లేదు నాకు. చిత్ర నాతో పద ఇక అంది. నేను తనని అలా చూస్తూ బయటకి వచ్చాను.