28-09-2023, 06:14 PM
"ఏంటి నందు అలా ఉన్నావు, ఎందుకు కంగారు పడుతున్నావ్, సార్ ఎందుకు మీ ఇంటికి వచ్చారు, మేడం కూడ ఎందుకు ని మీద అంత కేర్ తీసుకుంటున్నారు " అని మీనాక్షి అనగానే
ఈలోకంలో కీ వచ్చి కొంచం కంగారు గా "మేడం కీ నేనంటే ఇష్టం అంట, నన్ను love చేస్తున్నారు అంట, అందుకే మేడం ఇలా చేస్తున్నారు "
"ఏంటి నందు నువ్వు చెప్పేది మేడం నిన్ను love చేయడం ఏంటి, కార్తీక్ సార్ ని love చేసి పెళ్లి చేసుకున్నారు కదా, మళ్ళీ నీతో లవ్ ఏంటి "ఏం అర్ధం కాక కొంచం భయం గా అడిగింది,
"అదే నాకు అర్థం కాలేదు కానీ మేడం నిజం గానే లవ్ చేస్తున్నారు అనిపిస్తుంది ఇప్పుడు అది కాదు నా భయం సార్ కీ ఎలా తెలిసింది అని, సార్ కీ తెలిస్తే ఏం చేస్తారు అని "
"సార్ కీ తెలిస్తే వామ్మో ఉహించుకోవడానికే భయం గా ఉంది నాకు తెలిసినదాన్ని బట్టి సార్ అంత మంచివారు కాదు చాలా కోపం ఎక్కువ, కంపెనీ లో చాలా ఫ్రాడ్ చేసారు అంట ఆ విషయం మేడం కీ కూడ తెలుసి కూడ ఏం అనరు అని అందరూ అనుకుంటారు, కానీ మేడం అంటే చాలా ప్రేమ, మేడం కీ కూడ, వాళ్లిదరు ఎప్పుడు సంతోషం గా చాలా బాగా కలిసి ఉంటారు, అలాంటి ది మేడం నిన్ను ఇష్టపడుతున్నారు అని సార్ కీ తెలిస్తే, చాలా కష్టం నందు అస్సలే వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు నువ్వు జాగ్రత్తగా ఉండాలి "అని మీనాక్షి చెప్పగానే చాలా భయం వేసింది,
"నువ్వు చెప్పింది నిజమే మీనాక్షి వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు, మేడం కీ దూరం గా ఉండటమే చాలా మంచిది అనిపిస్తుంది, నేను మా ఊరు వెళ్ళిపోత ఎలాగూ మా చెల్లి పెళ్లి కుదిరింది ఇంకొక 20 డేస్ లో పెళ్లి నేను కచ్చితంగా గా వెళ్తా, నాకు జాబ్ ఒద్దు ఏం ఒద్దు బతికుంటే మా ఊర్లో వ్యవసాయం చేసుకుంటా, అమ్మో నా వల్ల కాదు ఇంత టెన్షన్ పడటం "
"సరే నందు నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్, కానీ జాగ్రత్త "
"సరే మీనాక్షి నా జాగ్రత్త లో నేను ఉంటా, కానీ నా వల్ల నే ని జాబ్ పోయింది అదే బాధగా ఉంది "
"అయ్యో నందు ఏం కాదులే నువ్వేం బాధ పడకు వేరే జాబ్ వస్తుంది లె "అని చెప్పగానే
"సరే మీనాక్షి నువ్వు కూడ జాగ్రత్త, నేను వెళ్తా ఇంక ని హెల్త్ కూడ బాగోలేదు వెళ్లి రెస్ట్ తీసుకో "అని మీనాక్షి కీ bye చెప్పి బయటికీ వచ్చి కార్ స్టార్ట్ చేసాను, కానీ గుండెల్లో భయం అలాగే ఉంది, భయం పోవాలంటే ముందు మందు వెయ్యాలి నాకు అదే పెద్ద మెడిసన్ భయానికి, అనుకోని షాప్ కీ వెళ్లి బీర్లు, తినటానికి బిర్యానీ తీసుకొని నా రూమ్ కీ వచ్చాను.
హల్ లో కూర్చొని బీర్లు తాగుతూ నా జీవితం గురించి ఆలోచిస్తుంటే బయమేసింది, జాబ్ లేనప్పుడే ప్రశాంతంగా ఉన్నాను కానీ ఇప్పుడు ప్రశాంతతే కరువైయ్యింది, అయిన కార్తీక్ సార్ కీ నా ఇల్లు ఎలా తెలిసింది, రాహుల్ గాడు ఏమైనా చెప్పాడా, లేకపోతే ఇంకెవరైనా చెప్పి ఉంటారా, చి చి చెప్పటానికి ఎవరు ఉన్నారు ఎవరు లేరు, ఇంక ఆ రాహుల్ గాడే చెప్పి ఉంటాడు వాడ్ని చంపినా పాపం లేదు కుళ్లుబోతు ఎదవ అని తిట్టుకుంటుంటే ఫోన్ రింగ్ అయ్యింది చూస్తే నాన్న ఫోన్ చేస్తున్నారు వెంటనే చేతిలో బీర్ పక్కన పెట్టి ఫోన్ లిఫ్ట్ చేశాను "హలో నందు ఏం చేస్తున్నావ్ రా తిన్నావా "అని నాన్న అడగగానే,"హ తిన్న నానా మీరు తిన్నారా ","హ తిని ఇప్పుడే పడుకుంటున్నాం, అది సరే కానీ చెల్లి పెళ్లి దగ్గర లో ఉంది నువ్వెప్పుడూ వస్తావ్ అస్సలే ఎంగేజ్మెంట్ కీ కూడ నువ్వు రాలేదని మీ చెల్లి కోపం గా ఉంది, ఇప్పుడు కూడ నువ్వు ఆలస్యం గా వస్తే అది ఊరుకోదు త్వరగా రా నానా "
"హ నానా త్వరగానే వస్తాను ఆఫీస్ లో లీవ్ దొరకగానే వచ్చేస్తాను "
"హ సరే రా, ఒక ఎకరం పొలం ఆ సోమయ్య కె అమ్మి డబ్బు తీసుకున్న నానా పెళ్లి ఖర్చులకి,కట్నానికి కావాలి కదా "
"నానా నాకెందుకు చెప్తున్నారు మీకు తెలుసు ఏం చేయాలో ఎలా చేయాలో "
"నికు చెప్పక పోతే ఎలా రా, తరవాత నన్ను తిట్టుకుంటే ఎలా అందుకే చెప్తున్నా "అని నవ్వుతున్నారు
"నాకు చెప్పకపోయినా ఏం కాదు నానా చెల్లి కంటె ఎక్కువ కాదు, ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త "
"నేను బాగానే ఉన్నా కానీ నువ్వు సమయానికి భోజనం చెయ్ "
"హ సరే నానా "
"సరే చాలా టైం అయ్యింది ఇంక పడుకో వుంటా "అని కట్ చేశారు, టైం చూస్తే 10 అవుతుంది, అస్సలే ఈ రోజు సమయమే తెలియలేదు చాలా త్వరగా గడిచిపోయింది అనుకోని తాగటం ఆపేసి తెచ్చుకున్న బిర్యానీ తిని బెడ్ మీద పడుకొని ఒకసారి ఫోన్ చూసా మేడం ఏమైనా కాల్ చేశారేమో అనుకోని కానీ ఏం లేదు, రాత్రి పోయేటప్పుడు చాలా ప్రేమకురిపించింది ఈ రోజు అస్సలు ఫోనే చేయలేదు కొంపదీసి వాళ్ళ మొగుడుకీ మా గురించి తెలిసి కుమ్మేశాడా, కుమ్మేతే కుమ్మని ఇక నుండి అయిన బుద్దిగా ఉంటుంది అనుకోని నిద్రపోయాను....
ఉలిక్కి పడి నిద్రనుండి లేచాను ఆయాసం గా టేబుల్ మీద వాటర్ తీసుకొని తాగాను,చాలా భయం వేసింది,నిన్నటి కలే మళ్ళీ వచ్చింది, ఏంటి మళ్ళీ అదే కల వచ్చింది అని ఆ కల గురించి ఆలోచిస్తుంటే నాకు మేడం మీద కోపం వస్తుంది, ఇంత దారుణం గా భర్త ని ప్రియుడితో కలిసి చంపేస్తుందా, అసలు ఇలాంటి వారు కూడా ఉంటారా, అది అస్సలు ఆడదే కాదు అని ఆలోచిస్తుంటే సడెన్ గా ఒకటి గుర్తొచ్చింది అది మేడం రూపం తను ఇప్పుడు ఉన్నా అంజలి మేడం లా లేదు కొంచం తేడాగా ఉంది అది ఏంటా అని ఆలోచిస్తుంటే అప్పుడు తట్టింది తను కొంచెం బొద్దుగా ఉంది, జుట్టు కూడ వత్తుగా ఉండి కొప్పు చుట్టుకుంది, పక్కన ఉన్నా కేశవ్ కూడ అదే కార్తీక్ సార్ కూడ కొంచం వింత గా వున్నాడు, అతని హెయిర్ స్టయిల్ కూడ ఇప్పటిదిలా లేదు పాతకాలం ది లా ఉంది, ఆ గోడ మీద ఫోటో కూడ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంది, అంటే ఆ ఫోటో పాతకాలం ది అని అనుకోగానే ఒళ్ళు గగూర్పొడ్చింది, రోమాలు నిక్కబోడిచాయి, అంటే... అంటే... అది నిజం గా జరిగిందా అనుకోగానే ఒళ్ళంతా చమటలు పట్టి చల్లగా ఐపోయింది, నాలుక తడి ఆరిపోయింది, అలా ఆలోచించ గానే ఏం చేయాలో అర్ధం కాలేదు, దాని గురించి ఆలోచిస్తుంటే తలనొప్పి వస్తుంది తట్టుకోలేక వెళ్లి బీర్ తీసుకొని ఒకటేసారి మొత్తం తాగేసాను, అయిన నాకు కాళ్ళు చేతులు వణుకుతూనే ఉన్నాయి, వెంట వెంటనే ఇంకో రెండు బీర్లు తాగేసరికి కొంచెం నార్మల్ అయ్యాను, ఇంకో బీర్ తీస్కొని సోఫాలో కూర్చొని ఆ కల గురించి ఆలోచిస్తున్నా,
ఆ కలలో ఉంది నేనే, అక్కడ ఉంది అంజలి మేడం,కార్తీక్ సార్ నే,అంటే ఇది నిజం గా జరిగిందా,జరిగినట్టే అనిపిస్తుంది,ఇ కల అన్ని కలల కాకుండా, ఆ బాధని నేను భరించాను, అంజలి నా భార్యలానే నేను ఫీల్ అయ్యాను, అంజలి ని కార్తీక్ సార్ తో చూసి తట్టుకోలేకపోయాను, నన్ను ఉరి వేసినప్పుడు ఆ బాధ, నొప్పి నేను నిజం గా ఫీల్ అయ్యాను అంటే ఇది నిజంగా జరిగిందా, ఎక్కడో చదివాను మనిషికి ఏడు జన్మలు వుంటాయని, అలాంటిదేనా ఇది చ చ అలా అయ్యి ఉండదు, మరీ నాకెందుకు ఈ కల పదే పదే వస్తుంది, ఒకవేళ పూర్వ జన్మ లాంటిదా, అలాంటిదే అయితే అమ్మో,
నన్ను చంపేంత తప్పు నేను ఏం చేసాను కేవలం వాళ్ళు సుఖపాడటానికి నేను అడ్డు వస్తున్న అని నన్ను చంపరా, అలా అనుకోగానే అంజలి మేడం అంటే అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది, చి ఉంచుకున్నోడితో మొగుడ్ని చంపే ఆడది ఒక ఆడాదేనా అనుకుంటుంటే ఎప్పటినుండో రింగ్ అవుతున్న ఫోన్ ఇంక పెద్దగా వినిపిస్తుంది, ఆ సౌండ్ కీ నా ఆలోచనలనుండి బయటికీ వచ్చి ఫోన్ తీసుకొనే చూస్తే రాహుల్ కాల్ చేస్తున్నాడు, వాడి పేరు చూడగానే చిరాకేసింది వెంటనే కట్ చేశాను మళ్ళీ చేసాడు ఈ సారి కోపం తో లిఫ్ట్ చేసి "రేయ్ గుద్ద పగులుది ఇంకోసారి ఫోన్ చేస్తే "అనగానే
"సారీ సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే "అనగానే, వాడి మాటలు తేడాగా అనిపించి కొంచెం కూల్ అయ్యి"సరేలే కానీ ఎందుకు ఫోన్ చేసావ్ "అనగానే
"సార్ మీ ట్రైనింగ్ అయిపోయి జాబ్ లో జాయిన్ అయ్యే మొదటి రోజు సార్ కానీ మీరు ఇంకా రాలేదు అందుకే ఫోన్ చేశాను "అనగానే, అప్పుడు గుర్తొచ్చింది ఈ రోజు ఫస్ట్ డే అని కానీ అక్కడ జాబ్ చేయటం ఇష్టం లేదు అందుకే "రేయ్ నాకు మీ జాబ్ వద్దు మీరు వద్దు ఇంకోసారి ఫోన్ చేస్తే బాగోదు ముందే చెప్తున్నా "అనగానే వాడు కొద్దిసేపు ఏం మాట్లాడలేదు, సరేలే అనుకోని ఫోన్ కట్ చేసాను, ఐదు నిమిషాల తరువాత మళ్ళీ ఫోన్ చేసాడు, ఏంటో విడి గోల అని ఫోన్ లిఫ్ట్ చేయగానే "సార్ మీరు మర్చిపోయారు అనుకుంట అగ్రిమెంట్ లో పది సంవత్సరాలు జాబ్ చేస్తా అని మీ సంతకం పెట్టారు, ఇప్పుడు కనుక మీరు కంపెనీ కీ రాకపోతే జైల్ కీ వెళ్లాల్సివుంటుంది తరవాత మీ ఇష్టం "అని ఫోన్ పెట్టేసాడు,వాడు అలా మాట్లాడటంతో కోపం అమాంతం పెరిగిపోయింది, పక్కన ఉండి మేడం నే వాడితో చెప్పించి ఉంటుంది ఎలాగైనా నన్ను కంపెనీ లో ఉంచుకోవాలి అని, మాములు తెలివి కాదు దీనిది, బాగా బలిసి కొట్టుకుంటుంది దీని సంగతి చెప్తా అనుకోని మేడమ్ కీ కాల్ చేసా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చెయ్యట్లేదు, అనుకున్నానే నువ్వు ఎత్తవని వస్తున్న ఆగు అక్కడికి వచ్చి చెప్తా ని సంగతి అనుకోని త్వరగా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ఒక బీర్ తాగే వెళ్ళాను ఆ రోజు అదో నేనో తెల్చుకోవాలి అని, అది కొనిపెట్టిన కార్ లోనే ఆఫీస్ కీ బయలుదేరారు,నలభై నిమిషాలలో కంపెనీ కీ చేరుకొని కార్ పార్క్ చేసి మేడం రూమ్ వైపు వెళ్ళాను, మేడం రూమ్ ముందు కేబిన్ లో రాహుల్ కనిపించాడు, అయిన వాడ్ని పట్టించుకోకుండా వెళ్తుంటే నా చెయ్యి పట్టుకొని ఆపి" ఆగు నందు ఎక్కడికి వెళ్తున్నావ్ మేడం బిజీ గా ఉన్నారు, నిన్ను జాబ్ లో జాయిన్ అవ్వమన్నారు "అని చెప్పగానే,"రేయ్ మూసుకొని చెయ్ వదులు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు "అని చెప్పిన సరే "లేదు నందు నేను వెళ్లానివ్వను "అనేసరికి "నువ్వెంట్రా నన్ను వెళ్ళానిచ్చేది నేనే వెళ్తా "అని రాహుల్ ని తోసేసి లోనికి వెళ్ళాను, లోనికి వెళ్ళగానే అక్కడ కనిపించింది చూసి కోపం పెరిగిపోయింది, అక్కడ మేడం కార్తీక్ సార్ ఛాతి మీద తల పెట్టుకొని కూర్చొని కళ్ళు మూసుకుంది, సార్ మేడం తల నిమురుతున్నారు, నాకు వాళ్ళని చూస్తుంటే పట్టరానంత కోపం వస్తుంది, నాకు వాళ్ళు నా కలలో కనిపించిన అంజలి, కేశవ్ లా కనిపిస్తున్నారు, అంజలి ఎందుకో నా భార్య లా కనిపిస్తుంది, కోపం తో నా చేతులు బిగించాను, అప్పుడే రాహుల్ లోనికి వచ్చి మేడం వాళ్ళని చూసి కంగారుగా "సార్ నందు చెప్తున్నా విపించుకోకుండా లోనికి వచ్చాడు సార్ "అని కార్తీక్ సార్ కీ చెప్పాడు, రాహుల్ మాటలు విని మేడం కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నా నన్ను చూసి వెంటనే లేచి సరిగ్గా కూర్చొని నన్ను చూస్తుంది, మేడం కళ్ళలో భయం కనిపిస్తుంది,మేడం ని అలా చూసి తట్టుకోలేక పోతున్న నన్ను చూసి భయం తో అలా కూర్చోవటం, నాకు కలలో కనిపించిన అంజలి ని గుర్తు తెచ్చింది,నాకు మేడం అంజలి లా కనిపిస్తుంది కోపం పెరిగిపేతుంది, సార్ ఏదో అడుగుతున్నాడు నాకు ఏం వినిపించడం లేదు, అక్కడ ఉండలేక పోయను, సార్ మాట్లాడుతున్న వినిపించుకోకుండా బయటికీ వచ్చేసాను, మేడం నాకు కలలో కనిపించిన అంజలి లా ఎందుకు కనిపిస్తుందో, సార్ ని మేడం ని దగ్గర గా చూసి నాకెందుకు కోపం వస్తుందో అర్థం కావడం లేదు పిచ్చేకెలా ఉంది, అక్కడ ఉండలేక పోయాను కార్ తీసుకొని రూమ్ కీ వచ్చి హల్ లో కూర్చొని ఆలోచిస్తున్న అస్సలు ఎందుకు నాకు ఇలా అవుతుంది, నాకు కలలో కనిపించిన వాళ్ళు, ఇప్పుడు నా జీవితంలో కనిపిస్తుంటే ఎందుకు చూడలేకపోతున్న, నాకెందుకు కోపం వస్తుంది అని ఆలోచిస్తూ, ఆలోచిస్తూ అలానే నిద్రపోయాను......
ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను, మళ్ళీ అదే కల చి దినెమ్మ జీవితం నిద్ర కూడ పోనివ్వట్లేదు, కలలో కూడ నరకం చూపిస్తుంది అనుకుంటూ ఎదురుగా కనిపిస్తున్న బీర్ ని కోపం గా తీసుకొని తాగుతున్న అప్పుడే డోర్ కొడుతున్న సౌండ్ వినిపించింది, చిరాగ్గా వెళ్లి డోర్ తీసాను,ఎదురుగా మేడం, మేడం వెనక రాహుల్ ఇద్దరు కనిపించారు,ఎదురుగా ఉన్నా మేడం ని చూస్తుంటే నాకు కలలో కనిపించిన అంజలి నే కనిపిస్తుంది కోపం పెరిగిపోయింది, ఆగలేకపోయాను లాగి ఒక్కటి పీకాను చెంప మీద, కొట్టగానే మేడం ఏం మాట్లాడకుండా చెంప మీద చెయ్యి పెట్టుకొని తలదించుకుంది, తన కంట్లో నుండి నీళ్లు కారుతున్నాయి, మేడం ఏడుస్తుంటే చూడలేకపోయాను, పక్కన రాహుల్ అరుస్తున్నాడు మేడం ని కొట్టను అని, కానీ నేను అవేం పట్టించుకోకుండా విసురుగా లోనికి వచ్చి హల్ లో కూర్చున్న, డోర్ దగ్గర మేడం మాటలు వినిపిస్తున్నాయి
"రాహుల్ అరవకుండ ఇక్కడి నుండి వెళ్ళిపో నేను చెప్పే వరకు ఇక్కడికి రాకు "అని మేడం చెప్తుంటే, కోపం తో "నువ్వు కూడ వాడితో పాటు దేంగేయ్ నిన్ను ఎవడు ఇక్కడ ఉండమనలేదు "అని గట్టిగా అరిచి చెప్పాను, కొద్దీ సేపు ఏం వినపడలేదు, వెళ్లిపోయారు అనుకున్నాను కానీ రాహుల్ అప్పుడే " మేడం మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు బాగా తాగి వున్నాడు మిమ్మల్ని కొడుతున్నాడు,చూసారు కదా ఎలా బూతులు మాట్లాడుతున్నాడో వెళదాం పదండి మేడం అంటున్నాడు "వాడి మాటలకీ కోపం వస్తున్నా ఏం మాట్లాడకుండా మేడం ఏం అంటుందా అని వింటూ కూర్చున్న కానీ ఏం వినపించలేదు, వాళ్ళు వెళ్లిపోతున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది, పోతే పోయారు లె అనుకోని బీర్ తాగుతూ కూర్చున్న కొద్దిసేపటికి మేడం డోర్ తీసుకొని చిన్నగా వస్తూ కనపడింది తనని చూడగానే కోపం పెరిగిపోయింది, నాకు మేడం లో అంజలి కనిపిస్తుంది ఎందుకో తట్టుకోలేక పోతున్న, తన మొకం చూడలేకపోతున్న "నిన్ను ఎవడు రమ్మన్నాడు వాడితో దేంగేయ్ అని చెప్పా కదా ని మొకం చూడటం కూడ నాకు ఇష్టం లేదు, నువ్వు కూడ వాడితో పాటు వెళ్ళిపో "అని గట్టిగా అరుస్తున్న కానీ మేడం నా మాటలు పట్టించుకోకుండా తల దించుకొని చిన్నగా వస్తుంది, తన మొకం చూడబుద్ధి కావటం లేదు అందుకే తల పక్కకి తిప్పి "చెప్తుంటే అర్థం కావడం లేదా వెళ్ళిపో, నువ్వు ఎప్పుడు ఐతే నా జీవితంలోకీ వచ్చావో అప్పుడే నా జీవితం మొడ్డ గూడూసిపోయింది, ఇంక నేను భరించలేను, నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నాకు "అని అరుస్తూ వెంటనే ఆగిపోయాను, నా ఒళ్ళు జలదిరించింది, మేడం నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు, మేడమ్ కన్నీళ్లు వెచ్చగా నా పాదాలపై పడుతున్నాయి, అది నాకు తెలుస్తుంది, నేను షాక్ లో ఉండిపోయాను, మేడం ఏంటి నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని, అప్పటి దాకా ఉన్నా కోపం పోయింది, కంగారుగా "మేడం ఏం చేస్తున్నారు మీరు, నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు, ప్లీజ్ లేవండి "అని మేడం భుజాలు పట్టుకొని లేపుతుంటే లేవకుండా "లేదు నందు నేను చాలా పెద్ద తప్పు చేసాను, పాపం చేశాను, నన్ను క్షమించు నందు, లేదు నువ్వు క్షమించటానికి కూడ అర్హత లేదు నాకు "అని కాళ్ళు పట్టుకొని ఇంక గట్టిగా ఏడుస్తుంది, నాకెందుకో భయం వేసింది మేడం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని కొంపదీసి నాకొచ్చిన కలె మేడం కీ వచ్చిందా అందుకే ఇలా మాట్లాడుతున్నారా అనుకోగానే ఎందుకో ఒళ్ళంతా చిన్నగా వణికింది,అస్సలు ఎందుకు ఇలా మాట్లాడిందో తెలుసుకుందాం అని భుజాలు పట్టుకొని పైకి లేపుతు "ఏం మాట్లాడుతున్నారు మేడం మీరేం తప్పు చేసారు, పాపం అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ముందు పైకి లేవండి "అని పైకి లేపుతుంటే "లేదు నందు నా లాంటి ఆడది అస్సలు ఉండకూడదు నన్ను క్షమించు నందు "అని ఏడుస్తుంది,నాకు ఎందుకో గుండె వేగం గా కొట్టుకుంటుంది, ఇంకా అనుమానం పెరుగుతుంది, కంగారుగా ఉంది వెంటనే మేడంని బలవంతంగా పైకి లేపి "ఏం... ఏం... అంటున్నారు మేడం, మీరు... మీరు... తప్పు చేయటం ఏంటి, అస్సలు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి ప్లీజ్ "నా మాటలు తడబడుతున్నాయి, అది నాకు అర్థం అవుతుంది, నేను అలా మాట్లాడగానే మేడం ఏడవటం ఆపేసి నన్ను చూస్తుంది, తన కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్నాయి, కన్నీళ్లు బుగ్గల మీద నుండి కిందకి కారుతున్నాయి, మేడం ఏం మాట్లాడకుండా నా కళ్ళలోకి అలానే చూస్తున్నారు, మేడం అలా చూస్తుంటే బీపీ పెరిగిపోతుంది, తట్టుకోలేక "మేడం మాట్లాడండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు "అని కొంచం గట్టిగా అరవగానే, నన్నే చూస్తూ " ఏవరైనా ప్రేమించిన వాడ్ని టార్చెర్ చేస్తారా నందు,నిన్ను నా భర్త కంటె ఎక్కువ ప్రేమించా అలాంటి నిన్ను కొట్టి టార్చెర్ పెట్టి పెద్ద పాపము చేసా, నా లాంటి ఆడది ఉండదు నందు "అని ఏడుస్తుంది, అలా చెప్పగానే హమ్మయ్య అనిపించింది, ఏదో భారం దిగిపోయినట్టు అనిపించింది, అయిన నా పిచ్చి కాకపోతే కల వస్తే అది నిజం గా జరిగింది అనుకోని మేడం ని కొట్టడం ఏంటి, నేనే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్న అనుకోని మేడం ని చూస్తే ఇంకా నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ఉంది, ఏంటో నా బలహీనత మేడం దూరంగా ఉంటే కోపం వస్తుంది ఇలా దగ్గరగా ఉంటే ముద్దొస్తుంది అనుకోని, మేడం ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకొని "ఏంటి మేడం ఇంత దానికే ఏడుస్తున్నారా, మీకు ప్రేమ ఉంది కాబట్టే కద నన్ను వేరే వాళ్ళతో ఉహించుకోలేక అలా చేసింది, దీనికేనా ఏడ్చింది నేను ఇంక దేనికో అనుకున్న "అంటు తన కన్నీళ్లు తుడిచా, మేడం నన్నే చూస్తూ "మరీ నేను దేని కోసం ఏడ్చ అనుకున్నావ్ "అనేసరికి, నాకేం చెప్పాలో అర్థం కాక "ఏం లేదు మేడం ముందు మీరు కూర్చోండి, ఏడ్చి ఏడ్చి గొంతు ఎండి పోయి ఉంటుంది, నేను వెళ్లి వాటర్ తెస్తా "అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని కిచెన్ లోకి వెళ్ళాను, ఈ సారికి ఎలాగో అలా తప్పించుకున్న అయినా మేడం ఏంటి అలా అడిగారు, అయిన మళ్ళీ మేడం అడిగితే ఏం చెప్పాలి "మీరు నా కల్లో వచ్చారు మేడం, నన్ను మోసం చేసి మీ లవర్ తో కలిసి నన్ను చంపేశారు, ఇదంతా నాకు కలలో కనిపించింది, నాలానే మీకు కూడ కల వచ్చి, చేసిన తప్పు కు నా కాళ్ళు పట్టుకుంటున్నారేమో అనుకున్నాను మేడం "అని చెప్పాలా, అలా చెప్తే పిచోడిని చూసినట్టు చూస్తుంది, అందుకే ఎదో ఒకటి చెప్పి తప్పించుకుందం అనుకొని, వాటర్ పట్టుకొని హాల్ లోకి వెళ్ళాను, అక్కడ మేడం ని చూసి షాక్ అయ్యాను