26-09-2023, 02:20 PM
Love romantic అనుకొన్నాను.. రివెంజ్ love లాగా రాస్తున్నారు..
స్టొరీ ఇప్పుడు జంక్షన్ లోకి తెచ్చారు... నందు కల ను ఒక జస్ట్ భయం లా చెప్పొచ్చు.. పూర్వ జన్మ జ్ఞాపకం లా చెప్పొచ్చు లేదా భవిష్యత్తు లో జరిగేది గా చెప్పొచ్చు... కథ ఎటు మలుపు తిరుగుతుంది అనేది ఇప్పుడు ముఖ్యం..