11-06-2019, 07:13 AM
అప్డేట్ ఇచ్చాను మిత్రులారా,చూసి మీ విలువైన సలహాలు,సూచనలు అందివ్వగలరని ప్రార్థన...
మిత్రులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి..
ఈ మధ్య మన సైట్ స్లో అవ్వడం గమనించే ఉంటారు అందరూ,అది మన సర్వర్ హై స్పీడ్ కాకపోవడం వల్ల..రోజురోజుకీ మన సైట్ కి మెంబెర్స్ ఎక్కువ అవడం శుభపరిణామం... ఆ ట్రాఫిక్ కి అనుగుణంగా హై స్పీడ్ సర్వర్ ని తేవడంలో ప్రయత్నం చేస్తున్నారు మన సైట్ అడ్మినిస్ట్రేటర్స్,అది అంత సులభంగా అయ్యే పని కాదు చాలా ఖర్చుతో కూడుకున్న పని...
అందుకే మనమూ మన వంతుగా ఒక చిన్న సహాయం చేసినా మన సైట్ ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది..చిన్నదో పెద్దదో వీలైనంత సహాయం మనం చేస్తే సంతోషంగా ఇక్కడ మన భావాల్ని పంచుకోవచ్చు...
దయచేసి మీ విలువైన ప్రోత్సాహాన్ని మన సైట్ కి అందిస్తారని ఆశిస్తున్నాను..
ధన్యవాదాలు
మీ సంజయ్..

@ సంజయ సంతోషం @