26-09-2023, 12:18 AM
(25-09-2023, 10:30 PM)vg786 Wrote: [quote pid='5363452' dateline='1695648104']Bro One point is not clear. Keshav the 3rd person different from Karthik. if so then, what Anjali response was wrong. She mentions as karthik. some hing is wrong... or confusing. pls clarify....
అంజలి కోపం గా "నేను ఎలా మర్చిపోతా కార్తీక్, కానీ.... "అని, మత్తులో దీనంగా తన వైపే చూస్తున్న నన్ను చూస్తుంది,
అది చుసిన కేశవ్ "కానీ ఏంటి అంజలి ఇప్పుడు ఇంత చేసాము, తరువాత వాడు ఊరుకుంటాడా దానితో చెప్పి మన సంగతి చూస్తాడు, ఇప్పుడు ఏం చేదామో నువ్వే చెప్పు, ఆపేయమంటే ఆపేస్తా, ఒక్కటి మాత్రం ఆలోచించుకో మనకి ఎప్పటికీ వీడు అడ్డె, అది మాత్రం మర్చిపోకు "అనేసరికి
Secondly, if karthik is there and how she become wife of hero is a big question. even if happens, then she falls in love with Another person Keshav which is really a weird character of Anjali. Some how people may not be able to connect. thisis my view only bro. no offence. if hurt, sorry for that.
Mee VG
[/quote]
సారీ టైపింగ్ మిస్టేక్ అది కార్తీక్ కాదు కేశవ్ నేను కరెక్ట్ చేశాను, అది మీకు నెక్స్ట్ update లో అర్థం అవుతుంది