26-09-2023, 12:12 AM
(25-09-2023, 09:40 PM)Ball 0987 Wrote: it was big twist
1. Maha is mysterious girl
2. నా అంచనా ప్రకారం ఆ కళ అతని గత జన్మ తాలూకు జ్ఞాపకాలు అని నా ఊహ (స్టార్టింగ్ లోనే time traveling laa ఉంటుంది అని చెప్పారు). ఇంకా 5 మందితో పెళ్లి అవుతుంది అని చెప్పారు.
3. నందు, కార్తిక్ , అంజలి వాళ్ళలో వారికి ప్రేమ ఉందో, పగ ఉందో.
4. అంజలి ప్రేమ గతంలో లాగా ఏదైనా పగలా మారచ్చు.
స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ gaa ఉంది. Next update కోసం wait చేస్తున్నాను.
Tq చాలా బాగా బాగా గెస్ చేశారు