25-09-2023, 09:34 PM
(25-09-2023, 08:57 PM)Prasad@143 Wrote: ఇప్పుడు ఇచ్చిన update పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఇప్పుడు కథ ఒ పెద్ద మలుపు తిరగబోతుంది, ముఖ్యం గా నందు కీ వచ్చిన కల గురించి మీరు ఏం అనుకుంటున్నారో తెలుపండి.......చెప్పడానికి ఏముంది సింప్లీ సూపర్బ్ అంతే ఉత్సుకత పెరిగిపోయి టెన్షన్ ఎక్కువ అవుతుంది తగ్గాలంటే వెంటనే అప్డేట్ పడితే తగ్గిపోతుంది.