Thread Rating:
  • 92 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
ఒంట్లో శక్తి లేదు, మత్తుగా ఉంది, ఏదిరించ లేకపోతున్న, కింద పడిపోయి ఉన్నా,ఎదురుగా ఒక మనిషి చేతిలో తాడు పట్టుకొని నన్నే చూస్తూ నవ్వుతూ నా వైపే వస్తున్నాడు, ఆ మనిషిని ఆపుతూ పక్కన ఉన్నా అమ్మాయి"వద్దు కేశవ్ ఇలా చేయటం పాపం అనిపిస్తుంది, వాడికి నేనంటే చచ్చే అంత ప్రేమ, అందుకే వాడు తట్టుకోలేక మనకి అడ్డు వస్తున్నాడు, వదిలేయ్ ప్లీజ్ "అని బ్రతిమాలుతుంది,"ఏంటి అంజలి అలా మాట్లాడతావ్ నువ్వే కదా మనకు అడ్డు వస్తున్నాడు, వాడ్ని ఎలాగైనా తప్పించాలి అని నువ్వే ప్లాన్ చేసి ఇప్పుడు వద్దు అంటున్నవ్, అంటే నాకు ని మీద ప్రేమ లేదా నిన్ను నేను చూసుకోలేనా ఎందుకు ఇప్పుడు ఆపుతున్నావ్, నన్ను కాదని వాడ్ని పెళ్లి చేసుకున్నావ్ వాడేం చేసాడో చూసావ్ కదా వాడు చేసింది మర్చిపోయావా " అనగానే 
అంజలి కోపం గా "నేను ఎలా మర్చిపోతా కేశవ్ , కానీ.... "అని, మత్తులో దీనంగా తన వైపే చూస్తున్న నన్ను చూస్తుంది,

అది చుసిన కేశవ్ "కానీ ఏంటి అంజలి ఇప్పుడు ఇంత చేసాము, తరువాత వాడు ఊరుకుంటాడా దానితో చెప్పి మన సంగతి చూస్తాడు, ఇప్పుడు ఏం చేదామో నువ్వే చెప్పు, ఆపేయమంటే ఆపేస్తా, ఒక్కటి మాత్రం ఆలోచించుకో మనకి ఎప్పటికీ వీడు అడ్డె, అది మాత్రం మర్చిపోకు "అనేసరికి 

అంజలి కొద్దిసేపు ఆలోచించి "నువ్వు చెప్పింది కరెక్టే కేశవ్ వీడు మనకి ఎప్పటికి అయిన అడ్డె, వద్దు ఆపకు ప్లాన్ ప్రకారం ఏం చేయాలనుకున్నామో అది చేసేయ్ "అనగానే

 ఆ మాటలు విని  బాధ తో, ఏడుస్తూ అంజలి వైపే చూస్తున్న, ఆ మాటలు విన్న కేశవ్ ఏదో సాధించిన వాడిలా నవ్వుతూ వచ్చి తాడు  మెడకీ గట్టిగ కట్టి, మిగతా తాడు ఫ్యాన్ కీ గట్టిగ లాగి కట్టాడు దాంతో ఊపిరి ఆడక, కాళ్ళ కింద ఎలాంటి సపోర్ట్ లేక గిజ గిజ కొట్టుకుంటుంటే అంజలి అలానే చూస్తుంది, కేశవ్ నన్ను చూసి నవ్వుతున్నాడు, నాకు ఊపిరి ఆడట్లేదు చేతులు కూడ పైకి లేపలేక పొదుతున్న ఇంతలో నా కాళ్ళ కిందకి సపోర్ట్ గా స్టూల్ దొరికింది , దాంతో కాళ్ళు దాని మీద పెట్టి గట్టిగా దగ్గుతున్న, కళ్ళు మండుతున్నాయి, కంట్లో నుండి నీళ్లు కారుతున్నాయి, కొద్దిసేపటికి మాములుగా అయ్యి ఆయాసం తో చూస్తే ఇద్దరు నన్నే చూస్తున్నారు, కేశవ్ మాత్రం నన్ను చూస్తూ నవ్వుతున్నాడు,అప్పుడే కేశవ్ " ఎలానూ చావబోతున్నావ్  చివరగా అంజలి నీతో ఏమైనా  మాట్లాడుతుందేమో అని కొంచెం చావు ఎలా ఉంటుందో చూపించ, ఎంత అయిన ని పెళ్ళాం కద రా "అని అంజలి భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని పెదవులు అందుకొని కసి గా ముద్దు పెడుతూ నన్ను చూస్తున్నాడు, అది చుసిన నేను తట్టుకోలేక ఏం చేయలేక తల దించుకున్న, కేశవ్ ముద్దు పెట్టడం ఆపి అంజలి బుజం మీద చెయ్యి వేసి "డార్లింగ్ ని మొగుడితో ఏమైనా మాట్లాడతావా "అనగానే, అంజలి కేశవ్ నడుము చుట్టూ చేతులు వేసి "వాడితో ఏం ఉంది మాట్లాడేది, చాలా సార్లు చెప్పాను మనల్ని పట్టించుకోవద్దు అని అయిన విన్నాడా, వినకుండా ఇప్పుడు చావు దాకా తెచ్చుకున్నాడు "అని లెక్కలేనట్టు మాట్లాడింది, ఆ మాటలు వినలేకపోతున్న,  కేశవ్ నవ్వుతూ "ఐతే ఏం మాట్లాడేది లేదంటావ్ "అనగానే

"మాట్లాడేది ఏం లేదు అయిన ఎంత సేపు కేశవ్,ఈ రోజు నా పుట్టినరోజు, విడి చావు దగ్గరే మొత్తం టైం ఐపోతుంది, నన్ను ఎక్కడికో తీసుకెళ్తా అన్నావ్ కదా త్వరగా కానివ్వు "అంటు కేశవ్ ని హత్తుకొని గారం గా అడిగింది, ఆ మాటలు వినలేకపోతున్న, తనని వాడితో కలిపి చూడలేకపోతున్న, త్వరగా చంపేస్తే బాగుండును అనుకుంటున్నా, అప్పుడే కేశవ్ "ఆగు డార్లింగ్ వెళదాం కానీ నువ్వు ఏం మాట్లాడేది లేదు అన్నావ్ ని మొగుడైనా చివరిగా ఏం అయిన మాట్లాడతాడేమో నీతో విందాం ఆగు "అని,
నన్ను చూస్తూ "ఏరా జైల్లో ఊరితిసే ఖైదీ కీ చివరికోరిక కోరుకోమంటారు కదా అలా ఏదేనా మాట్లాడేది ఉంటే ని పెళ్ళాం తో మాట్లాడుకో "అని నవ్వుతున్నాడు,
నాకు అర్థం అయ్యింది ఇవే  నా చివరి క్షణాలు అని, నా చివరి కోరిక ఒక్కటే నా భార్య అంజలి వాడి నుండి దూరం గా వెళ్లి క్షేమం గా ఉండాలని, తనని రక్షించుకోవాలి అని, కానీ తానే వాడితో కలిసిపోయి నన్ను చంపుతుంది, ఇలాంటి భార్య ఎవరి జీవితంలో కూడ ఉండకూడదు, కానీ తనంటే నాకు చచ్చే అంతా ప్రేమ, పడక సుఖం కోసం, డబ్బు కోసం వాడికి బానిస అయ్యి నన్ను చంపుతుంది,తన మొగుడ్ని నేను చచ్చిపోతున్న కూడ తనకి నాకంటే తన సుఖమే కావాలి, తనకి నాకంటే జల్సాలే కావాలి, తనని మార్చుకోలేకపోయాను, ఈ జన్మ కీ నా బ్రతుకు ఇక్కడి వరికే అని ఆలోచిస్తుంటే "ఏంట్రా నీకు కూడ మాట్లాడటానికి ఏం లేదా "అనేసరికి, అంజలి ని ఒకసారి చూసా చాలా చాలా సంతోషం గా ఉంది వాడితో, ఈ రోజు తన పుట్టినరోజు, తనకి  చెప్పటానికి నా దగ్గర ఏం లేదు ప్రేమ తో విషెస్ చెప్పటం తప్ప అనుకోని, కొంచం నోరు పెగల్చుకొని "హ్యాపీ బర్త్ డే  అంజలి, i love you "అని చెప్పాను, కానీ తను నా మాటలు పట్టించుకోకుండా కేశవ్ ని గట్టిగ హత్తుకొని వాడి భుజం మీద తల వాల్చి నన్ను చూస్తూ "tq "అంది, నేను అలా చెప్పటం తో కేశవ్ కోపం గా నా కాళ్ళ కింద ఉన్నా స్టూల్ ని గట్టిగా తన్నాడు, అలా తన్నడం తో  నా కాళ్లు సపోర్ట్ కోసం కొట్టుకుంటున్నాయి, నా మెడ చుట్టూ తాడు బిగుసుకొని ఊపిరి ఆడట్లేదు, కళ్ళు మండుతున్నాయి బయటికీ వచ్చేస్తాయేమో అనే అంత నొప్పిపుడుతుంటే గిజ గిజ కొట్టుకుంటున్నా, నా ఎదురుగా అంజలి, కేశవ్ నేను ఊపిరి కోసం కొట్టుకుంటుంటే అలానే చూస్తున్నారు,నేను అలానే ఐదు నిముషాలు వరకు  కొట్టుకుని నా ఊపిరి ఆగిపోయే క్షణం లో ఎదురుగా గోడ మీద ఉన్నా మా పెళ్లి ఫోటో లో అమాయకంగా కనిపిస్తున్న అంజలి ని చూస్తూ కళ్ళు ముసాను.........

 ఊపిరి అందక నా గొంతు పట్టుకొని గట్టిగా గాలి పీల్చుకుంటు నిద్రనుండి లేచాను,ఫ్యాన్ తిరుగుతున్న ఓళ్ళంతా చమటలు,చేతులు కాళ్ళు వణుకుతున్నాయి,గట్టిగా గాలి పీల్చుకొని చుట్టూ చూస్తే కళ్ళు మసక మసక గా కనిపిస్తున్నాయి కన్నీళ్లతో, రెండు చేతులతో కళ్ళు తుడుచుకొని చుట్టూ చూస్తే నా రూమ్ లో ఉన్నాను, వెంటనే టేబుల్ మీద ఉన్నా వాటర్ తాగేసరికి ఐదు నిమిషాలకి మాములుగా అయ్యాను,అస్సలు ఏమైంది ఎందుకు నేను ఇలా అయ్యాను, అస్సలు ఆ కల ఏంటి ఇంత దారుణం గా ఉంది, ఈ కల ఏంటి నన్ను చంపుతున్నట్టు వచ్చింది, మేడం మొగుడికి మా గురించి తెలిసి, తరవాత నన్ను ఏం చేయబోతున్నాడో కల లాగా వచ్చిందా ఏంటి,అమ్మో తలుచుకుంటేనే ఒళ్ళు వణుకుతుంది,అయిన అంజలి నా భార్య ఏంటి, కార్తీక్ సార్ ని కేశవ్ అని పిలుస్తుంది ఏంటి, దేవుడా ఏం అర్ధం కావడం లేదు ఏంటో పిచ్చి పిచ్చి కలలు అనుకుంటూ లేచి నిలబడగానే  తెలిసాయి ఒళ్ళంతా నొప్పులు అబ్బా అని నొప్పితో అరిచి చూసుకుంటే ఒళ్ళంతా మేడం చిపిరితో కొట్టిన దెబ్బలు వాతలుగా బయటికీ కనిపిస్తున్నాయి, ముట్టుకుంటే మండుతున్నాయి, అద్ధం ముందు కెళ్ళి చూస్కుంటే చెంపలు రెండు వాచీ ఐదేల్లా అచ్చులు కనపడుతున్నాయి, అలా నన్ను చూసుకోగానే రాత్రి జరిగింది గుర్తొచ్చి నా మీద నాకే అసహ్యం వేసింది, నా మొఖం చూసుకోవాలి అని కూడ అనిపించలేదు

"ఏం బతుకు రా నీది ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నావ్,ని జీవితం లో నువ్వు బతకటానికి కూడ నీకు స్వచ్ఛ లేదు,అది నిన్ను ప్రేమించింది అని, జాబ్ కోసం నిన్ను నువ్వు తాకట్టుపెట్టుకున్నావా, స్వేచ్చ లేకుండా చేసుకున్నావా , ఇలాంటి బతుకు బతికే కంటె చావటం నయం రా చి ని బతుకు "అని నన్ను నేను తిట్టుకున్నా, నా మీద నాకే కోపం వచ్చింది, మేడం మీద పిచ్చ కోపం వచ్చింది, నా ముందు ఉంటే ఏం చేసే వాడినో అనుకోని బాత్రూమ్ కీ వెళ్లి ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వెళ్ళాను ఏమైనా తిందాం అనుకోని కానీ ఏం లేదు తినటానికి, ఏమైనా చేసుకుందాం అనుకున్న ఏం లేవు అన్ని కాళీ, చాలా కోపం వచ్చింది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసా ఒక ఐదు బీర్లు తప్ప తినటానికి సంబందించినవి ఏం లేవు, కోపం గా ఆ బీర్లు తీసుకొని హల్ లోకి వెళ్లి కూర్చొని తాగటం మొదలు పెట్టాను, ఫోన్ తీసుకొని టైం చూస్తే మధ్యాహ్నం రెండు అయ్యింది, ఫోన్ పక్కకి పడేసి చిన్నగా బీర్ తాగుతుంటే నైట్ మేడం చేసింది గుర్తొచ్చి కోపం పెరిగిపోతుంది, చి అని నన్ను నేను తిట్టుకుంటుంటే అప్పుడె డోర్ బెల్ మోగింది, డోర్ తీసి చూస్తే రాహుల్ వెకిలిగా నవ్వుతూ నన్నే చూస్తూ కనపడ్డాడు, వాడ్ని చూడగానే కోపం సర్రున పెరిగిపోయింది అయిన కంట్రోల్ చేసుకొని ఏం కావాలి అన్నాను, అయిన కానీ నా బాడీ నే చూస్తూ నవ్వుతున్నాడు, అప్పుడు చూసుకున్న నా ఒంటిని, నా మీద ఒక్క షార్ట్ తప్ప పైన ఏం లేవు, నా ఒంటి మీద ఉన్నా వాతలు చూస్తూ నవ్వుతున్నాడు, నేను తట్టుకోలేక కోపం గా" హేయ్ ఏం కావాలి అని అడిగితే వినిపించట్లేదా "అని అరిచేసరికి, నన్ను ఒకసారి చూసి మళ్ళీ నవ్వుతూ "ఎందుకు సార్అంత కోపం నన్ను లోనికి కూడ రానివ్వరా "అని వాడు అనేసరికి, కొంచం చిరాకేసిన డోర్ నుండి పక్కకి తప్పుకున్న రాహుల్ లోనికి నడుస్తు హల్ లో ఉన్నా బీర్లు చూసి "ఏంటి సార్ ఫుల్ ఎంజాయ్ నా, లేకపోతే నొప్పి కీ తట్టుకోలేక తాగుతున్నారా "వెటకారం గా అంటు వేళ్ళు సోఫాలో కూర్చున్నడు, వాడు అలా మాట్లాడుతున్న కోపం వస్తున్న ఆపుకొని వెళ్లి వాడేదురుగా బీర్ చేతిలోకి తీసుకొని కూర్చున్నాను, నన్ను వాడు అలా చూసి కోపం గా మొకం పెట్టాడు, నేను అవేం పట్టించుకోకుండా బీర్ తాగుతూ
 "ఇంతకీ తమరు ఎందుకు వచ్చారో "అనగానే,

 మొకం మీదకి నవ్వు తెచ్చుకొని "ఏం లేదు సార్ మేడం మీ దెబ్బలకి మెడిసిన్ ఇచ్చి రమ్మన్నారు "అని వెటకారం గా చెప్తూ కవర్ టేబుల్ మీద పెట్టాడు,

"దానికేమయ్యింది నిన్ను పంపించింది అంత బిజీ నా "అని బీర్ తాగుతున్న,

 నేను అన్న మాటలకి షాక్ అయ్యి కోపం గా "ఏంటి నందు మేడం ని రెస్పెక్ట్ లేకుండ మాట్లాడుతున్నావ్ మందు ఎక్కువ అయ్యిందా ",

"నీకెందుకురా మూసుకొని మీ మేడం ఏం చేస్తుందో చెప్పు, లేకపోతే నేనే కాల్ చేసి నిన్ను ఎందుకు పంపిందో కనుకుంటా "అనేసరికి,

కొంచం టెన్షన్ గా "ఫోన్ ఎందుకు లె సార్ మేడం ఇంతకు ముందే నిద్రపోయారు, నైట్ వచ్చిన దగ్గరి నుండి మేడం వాళ్ళ తమ్ముడు తోనే ఉన్నారు ఏదో అర్జంట్ మీటింగ్ అంట, బాగా అలిసి పోయారు, అందుకే నన్ను పంపించారు "అని రాహుల్ చెప్పగానే

 "సర్లే ఇచ్చావ్ కదా వేళ్ళు "అనగానే,

వెకిలిగా నవ్వుతూ "సార్ మేడం పంపకపోయినా నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని "అనేసరికి కొంచం వింత గా అనిపించి,
 డౌట్ గా "ఎందుకు నాతో ఏమైనా పనుందా "అనగానే,

"మీతో నాకెందుకు పనుంటుంది సార్, ఏం లేదు ఒకటి చెబుదాం అని అది ఏంటంటే మేడం కీ ఎవడైనా సైట్ కొడితేనే వాడ్ని బొక్కలు విరిగేదాకా కొట్టిస్తా అలాంటిది నువ్వు మేడం తో రాసుకొని తిరిగితే నేను ఎలా ఊరుకుంటా అందుకే మేడం కీ మీ గురించి చెప్పాను, అంటే మీరు పబ్ కీ వెళ్ళింది తరవాత మీనాక్షి ఇంటికి వెళ్ళింది, అక్కడ నువ్వు మీనాక్షి తో ఎంత టైం ఉంది మొత్తం చెప్పాను, అస్సలు ఇదంతా నాకెలా తెలిసింది అనుకుంటున్నావా నిన్న కార్ కీస్ నాకు ఇచ్చావ్ చూడు అప్పుడు అర్ధం అయ్యింది కార్ నైట్ అంత ని దగ్గరే ఉంది అని, ఇక్కడ నీకో విషయం చెప్పాలి మేడం కార్ కీ లొకేషన్ ట్రాకర్ ఉంటుంది అది నా ఫోన్ లోనే చూపిస్తుంది, అలా నువ్వు కార్ తో ఎక్కడెకడికి వెళ్ళావో మొత్తం తెలిసింది, మేడం ఇంటి నుండి కార్ డైరెక్ట్ గా మీనాక్షి ఇంటికి, తరువాత పబ్ కీ అక్కడ ఒక గంట తరవాత తిరిగి మీనాక్షి ఇంటికి ఇంక కార్ అక్కడే 3 వరకు ఉంది, వెంటనే ని విషయం అర్ధం అయ్యింది, ఈ విషయం మేడం కీ చెప్తే నిన్ను దగ్గరికి కూడ రానీయదు, అందుకే మేడం చెప్పాను, చెప్తే నమ్మరు అనుకున్న అందుకే పబ్ లో మీరు మాంచి మూడ్ లో ఉండి కిస్ పెట్టుకొనే సీన్ సీసీటీవీ నుండి తీసుకొని చూపించా ఇంక అంతే మేడం ఆ వీడియో చూసి వెంటనే కోపం గా ని దగ్గరికి వచ్చారు, మేడం కొడుతుంటే నేను చూడాలి అనుకున్న కానీ మేడం నన్ను వద్దని చెప్పారు, చా మిస్ అయ్యాను, అందుకే ని దగ్గరికి రావాలి అనుకున్న "అని వాడు చెప్పి నవ్వుతున్నాడు,

వాడు చెప్పిందంతా విని షాక్ అస్సలు, అంటే మేడం కీ తెలియటానికి వీడె నా కారణం అని అనుకోగానే కోపం పెరిగిపోయి ఆగలేకపోయ్యను,

 కూర్చొని నవ్వుతున్న వాడి గుండెల మీద కాలుతో ఒక్కటి ఇచ్చాను, లేచి సోఫా అవతల పడ్డాను,వెంటనే వెళ్లి వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి "నా కొడకా నువ్వేనార ఇదంతా చేసింది "అంటు మొఖం మీద గుద్దగానే ముక్కులోనుండి రక్తం వచ్చింది, వాడి చంప మీద రెండు పికి "దేంగేయ్ రా ఇక్కడ్నుండి "అని కాలర్ పట్టుకొని డోర్ వైపు విసిరి వచ్చి, సోఫాలో కూర్చొని బీర్ తాగుతున్న,

 వాడు చిన్నగా పైకి లేచి "నన్ను కొడతావా ని సంగతి మేడంకీ చెప్తా ఆగు "అంటుంటే,

"ఇంకోసారి నా జోలికి వస్తే నీది, ని మేడం ది గుద్ద పగలకొడతా, మూసుకొని దేంగేయ్ ఇక్కడ్నుంచి "అనేసరికి,
 "తాగింది ఎక్కువ అయ్యి మేడం ని కూడ బూతులు తిడుతున్నావ్ కదా, చెప్తా రా చెప్తా ని సంగతి చెప్తా "అనుటుంటే కోపం పెరిగిపోయి "ని అయ్యా నేను వచ్చానో ఈసారి గుద్దలో కారం పోసి కొడతా "అనేసరికి, బయపడి వెళ్ళిపోయాడు,

 వెళ్ళిపోగానే బీర్ తీసుకొని తాగుతున్న  ఇంతలో మళ్ళీ "రేయ్ నందు గా నీకు ఇంకోటి చెప్పటం మర్చిపోయా మేడం నిన్నే ఇలా కొట్టారంటే ఇంక మీనాక్షి సంగతి ఆలోచించు ఏం చేసుంటారో "అనేసరికి కోపం తో "ని అయ్యా ఆగరా అక్కడే "అని డోర్ వైపు ఉరికేసరికి వెళ్ళిపోయాడు,

డోర్ తీసి చూస్తే కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు,
డోర్ వేసి కూర్చొని వాడు చెప్పిందాని గురించి ఆలోచిస్తే నిజమే అనిపించింది, అది నన్నే పిచ్చి కొట్టుడు కొట్టింది ఇంక మీనాక్షి ని ఏం చేసిందో అనుకోగానే భయం వేసింది వెంటనే ఫోన్ తీసుకొని మీనాక్షి కీ కాల్ చేశాను, రింగ్ అయ్యిన చాలా టైం కీ లిఫ్ట్ చేసింది, లిఫ్ట్ చేయగానే ఆత్రం గా "మీనాక్షి ఎలా ఉన్నావ్, అంత ok నా "అనగానే,
"హ నందు బాగానే ఉన్నాను "అని నీరసం గా చెప్పింది,
నాకు అనుమానం వచ్చి "మేడం నీతో ఏమైనా మాట్లాడార"అనగానే,
"లేదు నందు నాతో ఏం మాట్లాడలేదు "అని కొంచం టెన్షన్ గా చెప్పింది,
నాకర్థం అయ్యింది ఏదో జరిగింది అని అందుకే "హో అవునా సరే నేను మీ ఇంటికి వస్తున్న కాలిగా వున్నావా "అనగానే,
 టెన్షన్ పడుతూ "మా ఇంటికి ఎందుకు నందు ఇప్పుడు ఏం వద్దు, ఇంట్లో  మా ఆయన వున్నాడు, ఇప్పుడేం వద్దులే "అనేసరికి,
"సరే మరీ బయట కలుదాం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి "అని చెప్పగానే,
"అయ్యో ఇప్పుడు కుదరదు నందు నాకు ఓపిక లేదు తరువాత కలుద్దాం "అనేసరికి
"ప్లీజ్ మీనాక్షి, ఒకసారి కలవు చాలు ప్లీజ్ ప్లీజ్ "అనేసరికి,
 "సరే నేను రెడీ అయ్యి ఫోన్ చేస్తా "అని చెప్పేసరికి

"థాంక్స్ మీనాక్షి "అని కాల్ కట్ చేశాను, అంతలోపు నేను కూడ రెడీ అవ్వాలి అనుకోని స్నానం చేసి రెడీ అయ్యి హల్ లోకి వచ్చి చూస్తే బీర్ బాటిల్స్ తో చికాకుగా ఉంది మొత్తం క్లీన్ చేసి ఫ్రిడ్జ్ చూస్తే బీర్లు అయిపోయాయి, చి దినెమ్మ జీవితం ఇవి కూడ ఇప్పుడే ఐపోవాలా మనీ కూడ లేవు, జీతం కూడ రాలేదు ఎలా అని ఆలోచిస్తుంటే మొన్న మేడం ఇచ్చిన మనీ గుర్తొచ్చాయి వెంటనే లోనికి వెళ్లి విప్పిన పాయింట్ పాకెట్స్ వెతికేతే దొరికాయి, లెక్కపెట్టి చూస్తే ఉన్నాయి ఒక లక్ష, దీనికి డబ్బులు అంటే లెక్క లేదు అందుకే ఇన్ని ఇచ్చింది అనుకోని పాకెట్ లో పెట్టుకొని హల్ లోకి వచ్చేసరికి మీనాక్షి కాల్ చేసి ఒక కాఫీ షాప్ అడ్రెస్స్ చెప్పి రమ్మంది, వెంటనే కొత్త కార్ కీస్ తీసుకొని మోకానికి మాస్క్, బ్లాక్ గ్లాసెస్ కళ్ళకి పెట్టుకొని  మీనాక్షి చెప్పిన అడ్రెస్స్ కీ వెళ్ళాను, కార్ పార్క్ చేసి లోనికి వెళ్లేసరికి తను కూడ నాలానే మాస్క్ పెట్టుకొని గ్లాస్సెస్ పెట్టుకుంది, వెళ్లి తన ముందు కూర్చొని గ్లాస్సెస్ టేబుల్ మీద పెట్టి "హయ్ ఏంటి చాలా డల్ గా ఉన్నావ్ అంత ok నా "

"అంత బాగుంది కానీ ఏదో అర్జంట్ అన్నావ్ ఏంటో చెప్పు నేను త్వరగా వెళ్ళాలి "అనేసరికి
"ఏంటి అంత తొందర కొంచం ఆగు ఇప్పుడే కదా వచ్చింది అప్పుడే వెళ్తా అంటావ్ "
"నీకు నా బాధ అర్థం కాదులే నందు "అని పక్కకి చూస్తుంది
నాకు అర్ధం అయ్యింది తను ఎందుకో బాధ పడుతుంది అని
"సరే నాకొక నిజం చెప్పు మేడం నిన్ను ఏం అన్నారు "
" చా చా నన్ను ఏం అంటారు "అని కొంచం టెన్షన్ గా చుట్టూ చూస్తూ చెప్పింది
"మూసుకొని ఏం చేసిందో చెప్పు లేకపోతే దాన్నే అడుగుతా "అనేసరికి,
బయపడి తన ముఖానికి ఉన్నా మాస్క్ తీసింది
 మీనాక్షి ని చూడగానే షాక్, నా మొకం మీద ఎలాంటి అచ్చులు ఉన్నాయో మీనాక్షి ముఖం మీద ఐదు వేళ్ళ అచ్చులు ఉన్నాయి, తన కంట్లో నుండి నీళ్లు కారుతున్నాయి, తనని అలా చూసి చాలా బాధనిపించింది, కొద్దీ నిముషాలు ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు
తరవాత తానే "నిన్న రాత్రి మేడం ఇంటికి వచ్చారు నందు, రాగానే కొడుతూనే ఉన్నారు నాకేం అర్థం కాలేదు, తరువాత చెప్పారు నీతో ఇంక నేను మాట్లాడొద్దని,కలవొదని, జాబ్ లోనుండి కూడ తీసేస్తున్న నిన్ను, ఇంక నువ్వు కంపెనీ కీ రావొద్దు అని చెప్పారు"అని ఏడుస్తుంది,
తను అలా బాధ పడుతుంటే చూడలేకపోయాను, మొత్తం నా వల్లనే నేనే కనక మీనాక్షి తో పబ్ కీ వెళ్ళాకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు అని, నేను ఏం మాట్లాడకుండా మోనంగా ఉన్నాను, అప్పుడే తను "నా గురించి వదిలేయ్ నందు, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నావ్ ఏంటో చెప్పు "అని కళ్ళు తుడుచుకుంటూ అడిగింది,
"ఏం లేదు మీనాక్షి , ని గురించి టెన్షన్ పడి కలుదాం అనుకున్న అంతే "అని చిన్నగా చెప్పాను
"హో అంతేనా, నేను కూడ నికోటి చెప్పాలి నిన్న మేడం నా దగ్గర నుండి వెళ్ళగానే నిన్ను మేడం ఏం అంటారో ఏం చేస్తారో అని భయం వేసింది, అస్సలే నీకు మేడం అంటే భయం అందుకే మేడం నా దగ్గర నుండి వెళ్ళిన వెంటనే నా కార్ తీసుకొని ని దగ్గరికి బయలుదేరారు కానీ అప్పటికె మేడం మీ ఇంటికి వచ్చారు, నేను చాలా సేపు మీ ఇంటికి దూరంగా కార్ పార్క్ చేసి మేడం ఎప్పుడు వెళ్తారా అని ఎదురు చూసా కాని మేడం బయటికీ రాకపోవటం తో నేను వచ్చేసా "అని అటు ఇటు చూస్తూ టెన్షన్ పడుతుంది
తను టెన్షన్ పడటం చూసి "ఎందుకు అంత కంగారు పడుతున్నావ్ "అని నేను కూడ ఒకసారి చుట్టూ చూసా
"ఏం లేదు నందు మళ్ళీ మేడం మనల్ని చూస్తే బాగోదు అందుకే టెన్షన్ పడుతున్న "
"హో మేడం చూస్తా రన దాని విషయం వదిలేయ్  మేడం వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నారు లె "అనేసరికి 
కొంచం కూల్ అయ్యి "నందు నీకు ఇంకో విషయం చెప్పాలి "అని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది
"ఏంటో చెప్పు మీనాక్షి "
"అది ఏంటంటే..."
"హుమ్ చెప్పు ఏంటో "
""అది ఏంటంటే మీ ఇంటి దగ్గర నాలానే ఇంకొక కార్ కూడ చాలా సేపు వెయిట్ వేసింది "అని భయం గా చుట్టూ చూస్తుంది
మీనాక్షి అలా చెప్పగానే కొంచం భయమేసిన వెంటనే గుర్తొచ్చి "హో అదా రాహుల్ గాడు అయ్యి ఉంటాడు లె వాడే మన గురించి మేడం కీ చెప్పింది వాడే వచ్చి ఉంటాడు "అనేసరికి
"ఏంటి రాహుల్ చెప్పాడా మన గురించి "అని షాక్ అయ్యింది
నేను చిన్నగా నవ్వుతూ "హ వాడే, వాడికి బాగా బుద్ధి చెప్పాలే "అనేసరికి
"హో అవునా "అని మళ్ళీ ఏదో ఆలోచిస్తుంది
"ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావ్ "అనగానే
"అది ఏంటంటే నందు.... నేను చూసింది రాహుల్ కార్ కాదు "అనేసరికి,
కొంచం టెన్షన్ గా "మరీ ఎవరిది "అనగానే
తను కూడ భయపడుతూ "కార్తీక్ సార్ కార్ "అని చెప్పగానే గుండె ఆగినంత పని అయ్యింది
"ఏంటి నువ్వు చెప్పేది నిజామా కార్తీక్ సార్ కార్ ఆఅ " అని భయం తో అడిగేసరికి 
"హ అవును నందు సార్ కార్ నే, సార్ ని కూడ చూసా, సార్ కార్ బయటికీ వచ్చి చాలా సేపు మీ ఇంటి వైపే చూస్తూ ఉన్నారు, ఒక అరగంట కీ ఎవరికో కాల్ చేసారు, కాల్ చేసి వెంటనే వెళ్లిపోయారు నేను నా కళ్ళతో చూసా "అని చెప్పాగానే, చమటలు పట్టాయి, అంటే మేడం నన్ను కొట్టేటప్పుడు కాల్ వచ్చింది అది కార్తీక్ సార్ దే అంటే మేడం నా ఇంట్లో ఉంటే సార్ ఇంటి బయట ఉండి కాల్ చేసారా వామ్మో, సార్ కాల్ చేసినప్పుడు మేడం వేరే సిటీ లో ఉన్నా రావటానికి టైం పడుతుంది అని చెప్పింది అంటే సార్ కీ తెలుసు మేడం అబద్దం చెప్పింది అని, అంటే కార్తీక్ సార్ కీ మా ఇద్దరి గురించి తెలిసిపోయిందా, తెలిస్తే నా పరిస్థితి ఏంటి........
Like Reply


Messages In This Thread
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 25-09-2023, 06:51 PM



Users browsing this thread: 12 Guest(s)