25-09-2023, 11:07 AM
రవి "నాకు అవకాశం ఎక్కడ ఇచ్చావు ఆంటీ చెయ్యడానికి?" అంటూ నవ్వాడు. సమంత "తమన్నా కి కాల్ చేస్తాను. తనకి ఇదే మాట చెప్పి ఒప్పించు. అవకాశం ఇస్తాను" అని అనగానే రవి సైలెంట్ అయిపోయాడు.
వాడి మౌనం చూసి బాధపడింది సమంత. "రవి!! అలిగావ??" అని అడిగింది. రవి "ఛా ఛా. అలా ఏమీ లేదు వదిన" అంటూ నిటారుగా కూర్చుని బండి తోలుతున్నాడు. సమంత ఒక్క క్షణం వాళ్ళ ఇద్దరి మధ్య గతాన్ని గుర్తుచేసుకుంది.
ఆలోచించి "రవి. ఒకసారి పక్కకి ఆపు" అని అంది. రవి "ఇక్కడా?? ఎందుకు వదిన?" అని అడుగుతూ ఆపాడు. సమంత బండి దిగి "దీనికి" అంటూ చిటికెడు వేలు చూపిస్తూ పొలం వైపు నడిచింది. రవి బండి మీదే ఉన్నాడు. సమంత ఆగి రవిని పిలిచింది.
సమంత "రవి. దా నాతో" అంది. రవి బండి దిగి సమంత దెగ్గరికి వెళ్లి "ఎక్కడికి రమ్మంటున్నావు వదిన?" అని అన్నాడు. సమంత "అబ్బా. నన్ను ఆంటీ అనే పిలువు రవి. నాతో దా. ఎవరైనా చూస్తే అని భయం వేస్తోంది" అంటూ చెయ్యి పట్టుకుని పొలం లోకి తీసుకెళ్లింది.