24-09-2023, 03:27 PM
ప్లాన్ అంతా రెఢీ చేశాక p. వర్ష ని రిలాక్స్ అవ్వమని చెప్పాము. తనని రెస్ట్ తీసుకోమని చెప్పి నేను c. వర్ష బయటకి వచ్చాము. ఇక వర్ష నువ్వు హైదరాబాద్ వెల్లు నేను చూసుకుంటాను అంది. అదేంటి ఇద్దరే చూసుకుంటారా అని అడిగాను. తను అవును నీకు ఎందుకు రిస్క్ నేను హ్యాండిల్ చేస్తాను అంది. వద్దులే అంతా కంప్లీట్ అయ్యాకే వెళ్తా అన్నాను. తను రిస్క్ అవుతే నాకు అవ్వనీ నీకు ఏదైనా రిస్క్ అయితే నేను తట్టుకోలేను అంది. అలా ఎలా వదిలేస్తాను అన్నాను. తను లాస్ట్ కి సరే అని నేను ఆఫీస్ కి వెళ్తాను, వచ్చేలోగా రక్తపు మరకలను క్లీన్ చేయండి అంది. సరే అని అసలు నేను ముంబై ఎందుకు వచ్చాను అన్నాను. అరేయ్ ఇప్పుడు ఉన్న పరిస్థితి కి నేను బయటకి ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తున్న లోపల ఫుల్ టెన్షన్ ఉంది, కావాలి అంటే ఈ రోజు కూడా ఉండు పని అయ్యాక నీ ఇష్టం అంది. నేను జోక్ గా అడిగాను, రేపు చాలా పనులు ఉన్నాయి అన్నాను. తను మనం ఇద్దరం ఫ్రీ గా ఎలాంటి డిస్టర్బ్ లేని టైమ్ లో కలుద్దాం కదా అంది. సరే అన్నాను. తను బ్రేక్ ఫాస్ట్ చేద్దాం మనం తనకి నువ్వు రూమ్ కి వెళ్ళాక ఆర్డర్ చెయ్ అంది. సరే అని వెళ్ళాము. తింటూ ఉండగా నేను తనతో ఒకటి అడుగుతాను నువ్వు తిట్టకూడదు బాధ పడకూడదు అన్నాను. నువ్వు నన్ను ఏది అయినా అడగచ్చు ఆ ఫ్రీ డమ్ నీకు మాత్రమే ఉంది అంది. నా నుంచి నువ్వు ఇలాంటిది ఎప్పుడూ అడుగుతా అని అనుకొని ఉండవు అన్నాను. తను నువ్వు ఏది అయినా అడుగు చెప్పడానికి నేను రెడీ, నువ్వు ఎలాంటి సంకోచం లేకుండా అడగచ్చు అంది. నేను ఇక తనతో నేను ఒరిస్సా వెళ్లి వచ్చాక డైరెక్ట్ నీ ఫ్లాట్ కే వెళ్ళాను కానీ నువ్వు ఎవరితోనో సెక్స్ లో ఉన్నావు నేను ఫోన్ చేస్తే నిద్రలో ఉన్నట్టు మాట్లడావు అన్నాను. నువ్వు ఢిల్లీ లో కలిసావు కదా హారిక తను అడిగింది ఫ్లాట్ ఆ రోజు నేను రాహుల్ ఇంట్లో ఉన్నాను అంది. తనకి ఎందుకు ఇచ్చావు, తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ లివింగ్ రెలేషన్షిప్ లో ఉన్నారు కదా ఫ్లాట్ అవసరం ఏముంది అన్నాను. నీకు చెప్పాను కదా తనకి పాత బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అందులో ఒకడితో ఎంజాయ్ చేసింది అంది. మరి నాకు చెప్పచ్చు కదా అన్నాను. నువ్వు అడగలేదు నేను చెప్పలేదు అంది. అయినా నీకు నా మీద నమ్మకం లేదా అంది. లేకుంటే ఆ రోజే నిన్ను అవాయిడ్ చేసేవాడిని కదా ఇన్ని రోజులు అయినా కూడా నీతో బాగానే ఉన్నాను కదా అన్నాను. అరేయ్ కన్నా లైఫ్ లో ఎలాంటి గోల్స్ లేని వాళ్ళు, ఎలాంటి పని పాట లేని వాళ్ళు సెక్స్ లో సుఖం కోసం ఎంజాయ్ చేస్తారు. గోల్ ఉన్నవాళ్లకు సెక్స్ మీద ఇష్టం ఉండదు అని కాదు కానీ ఆ సుఖం ఒకరితోనే జీవితాంతం పొందాలి, ఎవరూ మన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేసే ఛాన్స్ ఇవ్వాలి అనుకోరు. నేను నీతో లవ్ లో ఉన్నా అని మా పేరెంట్స్ కి కూడా చెప్పేశాను. నీతో ఉన్న తిరిగినా నాకు ఎలాంటి భయం లేదు, నాకు నువ్వే అన్నీ, నువ్వు ఏది అడిగినా కాదు అనను, నా మనీ, నేను నీ కోసమే. నీకు పనికి రాని ఏది నాతో ఉన్నా అది నాకు అనవసరం లాస్ట్ కి నేను నీకు పనికిరాకుండా ఉన్నా నేను కూడా నాకు అవసరం లేదు, సో నువ్వు నేను ఎవరితో అయినా అఫ్ఫైర్స్ పెట్టుకుంటా అని టెన్షన్ పెట్టుకోకు, నాకు అంత టైమ్ లేదు ఒకవేళ నాకు సెక్స్ కావాలి అంటే నువ్వు ఉన్నావు, ప్రశాంతం గా బిజినెస్ మీద కాన్సంట్రేషన్ చేసుకో అని చెప్పింది. తను అలా చెప్పాక నా మనసు కూల్ అయ్యింది. మేము టిఫిన్ తినేసాక తను ఆఫీస్ వెళ్ళింది నేను రూమ్ కి వెళ్ళాను