23-09-2023, 08:19 PM
నేను p. వర్ష తో నువ్వు టెన్షన్ పడకు ఫస్ట్ నాకు ఒక అర గంట టైమ్ ఇవ్వు నేను ఆలోచించాలి అని చెప్పి ఫస్ట్ బాడీ స్మెల్ రాకుండా ఏదైనా స్ప్రే చెయ్ a/c ఫుల్ కూల్ గా ఉండేలా పెట్టు అని చెప్పి, c. వర్ష దగ్గరకి వెళ్ళాను. తను ఏంటి అంట విషయం అంది. చెప్పాను మొత్తం క్లియర్ గా. తను మనకు ఎందుకు అవన్నీ అనవసరం గా ప్రాబ్లెమ్ ఫేస్ చేయాలి కదా అంది. చూద్దాం కాకపోతే ఏమి చేస్తాము మనం కూడా అని చెప్పాను. తను భర్త ఉండి కూడా ఇంకొకడిని మెయింటైన్ చేస్తుంది అంటే ఎంత చీప్ క్యారెక్టర్ అంది. హాస్పిటల్ లో చూసావు కదా రమేష్ భయ్య ఆయన భార్య ఈమె అన్నాను. ఏజ్ గ్యాప్ ఎక్కువ కదా అంది. అందుకే ఇలా అన్నాను. తను ఏమి చేద్దాం అనుకుంటున్నావు అంది. అదే ఆలోచిస్తున్న అన్నాను. తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అంది. ఎందుకు అన్నాను. శవం దగ్గర పెట్టుకుని ఆలోచించ లేము రమ్మను ఇక్కడకి అంది. సరే అని ఫోన్ చేసి రూం లాక్ చేసి డోంట్ డిస్టర్బ్ బోర్డ్ పెట్టి రమ్మన్నా. C. వర్ష కాఫీ ఆర్డర్ చేసింది. P. వర్ష వచ్చాక c. వర్ష తనతో కాఫీ ఇచ్చి మీరు టెన్షన్ అవ్వకండి ప్లాన్ చేస్తున్నాము అని చెప్పింది. ఫస్ట్ ఆ అబ్బాయి కి ఫ్యామిలీ ఉందా అని అడిగాను. ఉంది కానీ వాళ్లు ఎవరికీ పెద్దగా చదువు లేదు అంది. వీడు రోజూ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతాడా అని అడిగాను. నాకు తెలిసి లేదు, నాలుగు సంవ్సరాలయ్యింది వాడు ఇంటికి వెళ్లి అంది. అయితే కొంచెం రిలాక్స్ అవ్వండి అన్నాను. అపుడు c. వర్ష ఫ్యామిలీ ఒక్కటే అడిగితే ఎలా రెగ్యులర్ గా మాట్లాడే ఫ్రెండ్స్ ఉండచ్చు కదా అంది. అవును అని వాడి ఫోన్ అడిగాను. P. వర్ష వెళ్లి ఫోన్ తీసుకొచ్చింది. C. వర్ష లాక్ ఓపెన్ చేయమని చెప్పింది. ఓపెన్ చేశాక c. వర్ష తీసుకుని కాల్ లిస్ట్ మెసేజెస్, ఫేస్బుక్, ఇన్స్తాగ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్ అన్నీ చెక్ చేసింది. ఫ్రెండ్స్ తో కాంటాక్ట్ లో ఉన్నాడు కానీ ఎక్కువగా సోషియల్ మీడియాలో ఉన్నాడు కాల్స్ పెద్దగా ఏమి లేవు అంది. మంచి విషయమే కదా అన్నాను. మళ్ళీ c. వర్ష p. వర్ష తో మీరు ఇద్దరు పెళ్లి అయినా కూడా ఇంకా కలుస్తున్నారు అని ఎవరికీ అయినా తెలుసా అంది. వాడి ఫ్రెండ్ వంశీ అని ఒకడు ఉన్నాడు వాడికి తెలుసు అంది. వంశీ ఎక్కడ ఉంటాడు అని అడిగాము. హైదరాబాద్ లో వుంటాడు, ఇద్దరూ రూమ్మేట్స్ అంది. ఇది పెద్ద ప్రాబ్లెమ్ ఇప్పుడు అంది c. వర్ష. వాడు ఎంత ఆలోచించక పోయినా రూమ్ కి అయినా వస్తాడు కదా అని ఒకసారి అయినా ఫోన్ చేస్తాడు వాడిని మేనేజ్ చేయాలి అంది. వాడి డిటైల్స్ అడిగాము. వాడు ఏమి చేస్తుంటాడు అని అడిగితే జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అంది. అప్పుడు c. వర్ష వాడిని హైదరాబాద్ లో లేకుండా చేస్తే వీడి గురించి ఆలోచించడం వదిలేస్తాడు, సో సుమంత్ నీ బిజినెస్ లో ఏదైనా జాబ్ చూసి వాడిని హైదరాబాద్ లో లేకుండా చెయ్ అంది c. వర్ష. సరే అని మా స్టాఫ్ లో ఒకడికి చెప్పి ఏదో అనుకోకుండా కలిసినట్టు కలిసి జాబ్ ఇప్పించి వాడిని కలకత్తా పంపు అని చెప్పాను. ఇక c. వర్ష తో వాడిని సెట్ చేసాను రేపు ఉదయానికి వాడు కలకత్తా లో ఉంటాడు అన్నాను. ఓకే గుడ్ ఇక బాడీ నీ మనం షిఫ్ట్ చేయాలి సో నువ్వు వెళ్ళి ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ తీసుకురా అని చెప్పి పంపింది. నేను వెళ్లి కొనుక్కొని ఒక గంట కి వచ్చాను. C. వర్ష నాతో బాడీ ఎక్కడ పడేయాలి అంటే ఆ ప్లేస్ కి ఎవరూ వెళ్ళకూడదు అక్కడే అది కుల్లిపోవాలి లాస్ట్ కి ఓన్లీ ఎముకలు మాత్రమే మిగలాలి అంది. సముద్రం లో పడేద్దం అన్నాను. సముద్రం లో పడేస్తే అది వొడ్డుకి వస్తది సెక్యూరిటీ అధికారి వాళ్ళు ఎంక్వయిరీ చేస్తే మనం దొరికితే అంతే ఇక అంది. సరే మరి లోనావల లో పడేస్తే అన్నాను. అక్కడకి వెళ్తే దారిలో సెక్యూరిటీ అధికారి చెక్పొస్ట్స్ ఉంటాయి కష్టం అంది. మరి ఎలా అన్నాను. ఒక ప్లాన్ ఉంది ఇపుడు మా ఆఫీస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రాత్రి పూట వెళ్లి అక్కడే గొయ్యి తీసి పెట్టేద్దాం అంది. ఒసేయ్ నువ్వు క్రిమినల్ అహ్ అలా ఎలా వస్తున్నాయే నీకు ఆలోచనలు అన్నాను. కష్టం అయిన సిట్యుయేషన్ లోనే మెదడు షార్ప్ గా పని చేయాలి అంది. సరే అని ప్లాన్ రెఢీ చేసాము