23-09-2023, 02:43 PM
ఇక నేను ఫ్రెష్ అయ్యి airport కి వెళ్ళాను. ఉదయం 6:30 కి హైదరాబాద్ కి రీచ్ అయ్యాను. నాకు c. వర్ష మీద డౌట్ వచ్చింది నేను హైదరాబాద్ లో లేను అని మళ్ళీ ఎంజాయ్ చేస్తుంది ఏమో అని డైరెక్ట్ గా తన ఫ్లాట్ కి వెళ్ళాను. అవే సౌండ్స్ వినిపించాయి డోర్ దగ్గర నిలబడితే. ఇక బాగా పనిలో ఉంది అని నా విల్లా కి వెళ్ళాను. లాక్ ఓపెన్ చేసుకుని లోపలకి వెళ్ళాను. C. వర్ష నా విల్లా లో ఉంది. సోఫా లో పడుకుని ఉంది. మరి తన ఫ్లాట్ లో ఉన్నది ఎవరూ అని డౌట్ వచ్చింది. నిదానంగా తెలుసుకుందాం అని తనని లేపాను. తను లేచి గుడ్ మార్నింగ్ బేబీ ఎప్పుడు వచ్చావ్ అంది. ఇప్పుడే అన్నాను. టీ చేయనా అంది. నీ ఇష్టం అన్నాను. సరే అని కిచెన్ లోకి వెళ్ళింది. నేను తన ఫ్లాట్ లో ఉన్నది ఎవరూ అయ్యి ఉంటారని ఆలోచిస్తూ ఉండగా తను టీ తెచ్చి ఎలా జరిగింది నీ వర్క్ అంది. హా బాగానే అయింది అన్నాను. నువ్వు ఏంటి నీ ఫ్లాట్ కి వెళ్ళలేదా అని అడిగాను. లేదు ఫ్రెండ్ వచ్చింది తన బాయ్ ఫ్రెండ్ తో సరే అని తనకి కీ ఇచ్చి నీ విల్లా కి వచ్చాను అంది. అవునా తను రెగ్యులర్ గా వస్తుంటదా అని అడిగాను. లేదు ఏదో పని ఉంటేనే అంది. అయినా నీకు ఎందుకు అవంతా టీ తాగి ఫ్రెష్ అవ్వు మనం మధ్యాహ్నం ముంబై వెళ్ళాలి అంది. ఎందుకు అన్నాను. నా కంపెనీ స్టార్ట్ చేసేది అక్కడే అంది. మరి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అన్నాను. కొన్ని రోజులు బిజీగా ఉంటాను అనుకో కానీ ఒక్కసారి లైన్ లోకి వెళ్లిపోతే ఎక్కడ ఉన్నా నేను మానిటర్ చేసుకుంటాను, అయినా నువ్వు కూడా బాగా బిజీగా ఉన్నావు బిజినెస్ లో అంది. అవును కానీ ఇప్పుడు కలవడమే కష్టం గా ఉంది ఇద్దరం నువ్వు అక్కడ నేను ఇక్కడ అంటే అసలు కలవడానికి కూడా టైమ్ ఉండదు అన్నాను. నేను మేనేజ్ చేస్తాను కదా అంది. అయినా నువ్వు ఇక్కడ ఉన్న ఏముంది అక్కడ ఉన్న ఏముంది మన ఇద్దరి మధ్యలో అసలు ఏది జరగలేదు కదా అన్నాను. అరే ఎప్పుడూ అదే అలోచన నీకు, ఈ వర్ష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే కచ్చితంగా మనం చేస్తాము నువ్వు దాని గురించి డౌట్ పెట్టుకోకు నా వర్గినిటీ ని నువ్వే లాస్ చేస్తావు ఎప్పటికీ అయినా అంది. ఇదేంటి వర్జిన్ అంటుంది ఆల్రెడీ చేసి, నన్ను పిచ్చోని చేయాలి అని అనుకుంటుంది అనుకున్న. తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో ముంబై వెళ్దాం అంది. నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వు వేళ్ళు నేనోస్త కదా అన్నాను. తను ఫీల్ అయ్యి నువ్వు నా వర్క్ లో ఎందులో నాకు సపోర్ట్ చేయవు అంది. అది కాదే బిజీ వర్క్స్ ఉన్నాయి రమేష్ భయ్య హెల్త్ ఇష్యూస్ నీకు తెలీదా ఒక్కడినే ఉన్న కదా అన్నాను. ఒక్క రోజు నాతో ఉండటానికి నీకు టైమ్ లేదు, నా లైఫ్ లో ఒక achievement ఇది ఇప్పుడు కూడా నువ్వు నా పక్కన ఉండవా అంది. నేను నీతో ఉండకపోయినా నా మనసు నీతోనే ఉంటుంది అని సినిమాటిక్ డైలాగ్స్ చెప్పి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి చూస్తే తను టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. నేను ఫోన్ చేస్తే కట్ చేసింది. కోపం లో ఉంది అనుకొని టిఫిన్ తినేసి రమేష్ భయ్య ఇంటికి వెళ్ళాను. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను వర్క్ అంతా ఎలా చేశాను అని, కానీ నా చూపులు అంతా p. వర్ష మీదే ఉన్నాయి. తను ఇంట్లో లేదు, లాస్ట్ కి అడిగేశాను భయ్య బాభి లేదా అని. బయటకి వెళ్ళింది అన్నాడు. ఇక నేను ఆఫీస్ కి వెళ్ళాను. నెక్స్ట్ consignment కి స్టాఫ్ ని ప్రిపరేషన్ చేశాను. మధ్యాహ్నం లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను. అక్కడ c. వర్ష ఫ్రెండ్ ఒకరు నన్ను చూసి విష్ చేసింది. తను మాట్లాడుతూ మీరెంటి ముంబై వెళ్ళలేదా అంది. లేదు వర్క్స్ లో బిజీ గా ఉన్నాను అన్నాను. తను అయ్యో వర్ష ఈ రోజు తన ప్రాజెక్ట్ లాంచ్ మీతో చేయించాలి అని ప్లాన్ చేసుకుంది అంది. అవునా అన్నాను. మీకు తెలియదా అంది. లేదు తను చెప్పలేదు అన్నాను. సర్ప్రైజ్ చేయాలి అనుకుంది ఏమో అంది. ఉండచ్చు అన్నాను. తనకి మీరంటే చాలా ఇష్టం, తను నాకు కాలేజ్ నుంచి పరిచయం, తను ఒక అబ్బాయిని ఎప్పుడు ఇష్టపడలేదు కానీ మీరంటే పిచ్చి ప్రేమ తనకు అని చెప్పింది. అలా వర్ష కూడా నాకు ఎప్పుడూ చెప్పని ప్రేమ తను చెప్పింది. వీలైతే వెళ్ళండి రాత్రి 9 కి లాంచ్ అని చెప్పింది. సరే అన్నాను. తను వెళ్ళాక ఇంత ప్రేమ ఉంటే ఎందుకు వెరేవాడితో పడుకుంది అనుకున్న. డైరెక్ట్ తననే అడిగేస్తే ప్రాబ్లెమ్ తెలిసిపోతుంది కదా అనుకుని నెక్స్ట్ ఫ్లైట్ లో ముంబై వెళ్ళాను. తన లాంచ్ వెన్యు కి వెళ్ళాను. తను నన్ను చూడగానే అందరి ముందే హగ్ చేసుకుని లైట్ గా ఏడిచింది. రానని ఎందుకు వచ్చావు అంది. నీ కోసం కూడా టైమ్ ఇవ్వాలి అని వచ్చాను అన్నాను. తను ఫస్ట్ లాంచ్ చెయ్ తరువాత మాట్లాడుదాం అని డయాస్ మీదకు తీసుకెళ్ళింది. వాళ్ళ పేరెంట్స్ ఉన్న కూడా నాతోనే లాంచ్ చేపించింది. ప్రోగ్రాం అయ్యాక వాళ్ళ పేరెంట్స్ కి నన్ను పరిచయం చేసింది. మొత్తం అయ్యాక నేను తనతో నాకు చాలా పనులు ఉన్నాయి అని హైదరాబాద్ వెళ్తున్న నువ్వు అప్సెట్ అవుతావు అందుకే వచ్చాను అన్నాను. తను వచ్చావు కదా అది చాలు అంది. ఒక హగ్ ఇచ్చి నేను హైదరాబాద్ కి రిటర్న్ అయ్యాను