22-09-2023, 08:04 PM
(22-09-2023, 07:56 PM)vg786 Wrote: Also can you please edit the first post which is in english and write in telugu. or use below, if you are ok with the script.
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుమంత్. నేనూ ఆంధ్ర పల్నాడుకు చెందిన వాడిని అయితే మా కుటుంబం గుల్బర్గాలో స్థిరపడింది. నేనూ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాను. నాన్న వ్యాపారం చేసేవాడు. మా నాన్న కి హైదరాబాద్ లో ఒక భాగస్వామి ఉండేవాడు. అయన పేరు రమేష్ వయసు 45. మొదటి పెళ్లి అయిన 10 ఏళ్ల కి భార్య చనిపోయింది. అయనకి ఇద్దరు పిల్లలు. పిల్లలనీ భార్య వాల్ల తల్లిదండ్రులు తీసుకెళ్ళారు. సో అయన ఒంటరిగా ఉండెవాడు. రెండు ఏళ్ళకి అయనకి ఇంకో పెళ్లి చేసారు సింపుల్ గా. ఎవరో పేద కుటుంబానికి చెందిన అమ్మాయికి 25 ఏళ్లు ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేశారు. పెళ్లి సింపుల్ గా చేసుకున్నాడు రెండో పెళ్లి అని. ఇక కథ లోకి వెళితే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాక మా నాన్న అయన వ్యాపారం చూసుకో అని చెప్పి హైదరాబాద్ కి పంపాడు. ఒక్క విల్లా కొనిచ్చాడు నేను ఉండటానికి. నేను మధ్యాహ్నం వెళ్లి వ్యాపారం చూసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళేవాడిని. రమేష్ నీ నేను భయ్యా అనేవాడిని. అయన మొత్తం అన్నీ పనులు ఆయనే చూసుకునే వాడు. కానీ ఎప్పుడూ ఇంటికి పిలవలేదు. నాకు చాల ఖాళీ సమయం ఉండెది.
ఆయన కూడ, మెల్లగా బిజినెస్ చూసుకోవచ్చు లైఫ్ ఎంజాయ్ చెయ్యి. నేను చిన్న వయసులోనే బిజినెస్ స్టార్ట్ చేసి ఎంజాయ్మెంట్ లేకుండా అయిపోయింది. ఎపుడు ట్రిప్పులని తిరుగుతూనే ఉన్నా విశ్రాంతి లేకుండా అని పనులు ఎక్కువ చెప్పేవాడు కాదు. సో నేను ఫ్రీ గా ఉండటం తో ఉదయం లేచి జిమ్ కి వెళ్ళేవాడిని. వచ్చాక రిలాక్స్ అయ్యి మధ్యాహ్నం రెడీ అయ్యి డ్రింక్ చేసి ఆఫీస్ కి వెళ్లి, సాయంత్రం వచ్చి కుదిరితే పబ్ లేదా బార్ కి వెళ్లి ఎంజాయ్ చేసేవాడిని. మా అమ్మ ఎపుడు చెప్తూ ఉండేదీ నువ్వు ఎలాంటి ఎంజాయ్ ఐనా చెయ్ కానీ ప్రేమ అలాంటి రిలేషన్ షిప్ లోకి వెళ్లకు, మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని. కాబట్టి నేను మాగ్జిమమ్ అమ్మాయిలతో దూరం చేసేవాడిని.
అలా రోజులు గడుస్తూ ఉండేవి.
ఒకరోజు నేను సాయంత్రం పబ్ కి వెళ్ళాను. అక్కడ డ్రింక్ చేస్తు సింగిల్ గా డాన్స్ ఫ్లోర్ మీద డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నా. అపుడే ఒక అమ్మయి వచ్చి డ్రింక్ చేస్తు నాతో మిమ్మల్ని ఎక్కడో చూశాను అంది. నాకూ తనూ ఎవరో గుర్తు రాలేదు. కాబట్టి నేను అదే చెప్పాను. తను సైలెంట్ అయ్యి 2 షాట్స్ తాగి నువ్వు **** జిమ్ కి వస్తావ్ కదా అంది.
అవును అన్నాను.
నేను కూడా అదే జిమ్ కి వస్తాను రోజూ అంది.
ఓహ్ … Sorry, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చెయ్యలేదు అన్నాను. తనూ ఇట్స్ ఓకే. ఒంటరిగా ఉన్నారు ఒక్కరే వచ్చారా అంది.
అవును అన్నాను.
అప్పుడు నేను కూడా మీరు కూడా సింగిల్ గా వచ్చారా అని అడిగాను.
తను అవును నేను హైదరాబాద్ వచ్చి 6 నెలలు అవుతుంది. ఇటీవలే పెళ్లయింది అండి.
మీ భర్త రాలేదా అని అడిగాను.
లేడు అయన వర్క్ లో బిజీగా ఉంటాడు అంది. ఇట్స్ ఓకే అని చెప్పి తను డ్రింక్ చేస్తు డాన్స్ ఫ్లోర్ కి వెళ్ళింది. నేను ఇక డ్రింక్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళాను.
మరుసటి రోజు జిమ్లో నా పేరు అడిగింది. చెపాను. మీ పేరు ఏంటి అని అడిగాను. వర్ష అంది. సరే అని ఇద్దరం, ఎవరి వర్కవుట్స్ లో వాళ్ళు బిజీ అయిపోయాం. వెల్లేటపుడు బై చెప్పి వెళ్ళింది. అలా ఒక వారం హాయ్ అండ్ బై చెపుకుంటూ ఉండెవాళ్లము.
ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లము కాదు. ఒకరోజు నా బైక్ ట్రబుల్ వచ్చింది. నేను స్టార్ట్ చెయ్యడానికి ట్రై చేస్తుంటే తను లిఫ్ట్ కావాలా అని అడిగింది. పర్లేదు క్యాబ్ లో వెళ్దా అని చెపాను. తను నా ఇల్లు ఎక్కడ అని అడిగింది. నేను *** ప్లేస్ అని చెపాను. తను వెళ్ళే దారిలోనే డ్రాప్ చేస్తా అని చెప్పింది. తనూ క్యూట్ గా అడగటం తో సరే అని చెపాను. నేను మెకానిక్ కి కాల్ చేసి రిపేర్ చేసి ఇంటికి తీసుకురండి అని చెప్పి తన కారు ఎక్కాను. తను కార్ స్టార్ట్ చేసి మీరు చాలా ఇంట్రోవర్ట్ లా ఉన్నారు. లాంగ్వేజ్ చూస్తే తెలుగు పర్ఫెక్ట్ గా లేదు కానీ చూడటానికి తెలుగు అబ్బాయిలా ఉన్నారు అని అడిగింది. నేను చెపాను . తను సరే అని ఎదో మాట్లాడుకుంటూ మా ఇంటికి చేరుకోగానే ఇదే మా ఇల్లు అని చూపించి, నేను దిగేసి బై చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయా.
మరుసటి రోజు ఉదయం తను జిమ్లో అసలు ఇంటిలోకి కూడా రమ్మని పిలవరా అంది. అయ్యో సారీ అండి పెళ్ళైంది కదా మీరు అలా పిలుస్తే బాడ్ గా ఉంటుంది అని పిలవలేదు అని చెపాను. తనూ సరే అని వెళ్ళింది. జిమ్ అయ్యాక తనని కాఫీ కి ఇన్వైట్ చేసాను ఫీల్ అయ్యి ఉంటుందేమో అని. తను అడిగితే కానీ పిలవరా అంది. అలా ఏమి లేదు ఇపుడు పిలుస్తున్నా కదా అన్నాను. తనూ నాకు షాపింగ్ ఉందీ ఈరోజు, ఎపుడైన చూద్దాం అంది. నేను సరే అని బై చెపాను.
నేను ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యాను. మా పక్కా విల్లాలో ఉండే ఒక ఫ్యామిలీ బర్త్ డే ఫంక్షన్ కి ఇన్వైట్ చేసారు సాయంత్రం. నేను మా అమ్మ కి ఫోన్ చేసి వెళ్ళనా అంటే, వెళ్ళు ఒక డ్రెస్ కొనుక్కొని వెళ్ళు అంది. సరే అని నేను రెడీ అయ్యి ఒక మాల్ కి వెళ్ళాను. ఒక సంవత్సరం పాప కి డ్రెస్ కొని నేను కూడా టీ షర్టులు కొందాం అని వెళ్ళాను. అక్కడ వర్ష ఉంది. నేను హాయ్ అని విష్ చేసాను. తను ఏంటి ఫాలో అవుతున్నావా అంది. అలా ఏమి లేదు అంది అని మేటర్ చెపాను. తను ఉదయం నేను చెప్పాను కదా అపుడే నాకు చెప్పి ఉంటే ఇద్దరు కలిసే వచ్చేవాళ్లం కదా అంది. అపుడు నాకు తెలీదు విషయం ఇంటికి వెళ్ళాకే తెలిసింది అని చెపాను. ఐనా ఒక అమ్మాయి షాపింగ్ కి వెళుతున్నా అని చెప్పింది అంటే, పరోక్షంగా ఇన్వైట్ చేసింది అని అర్థం అండి. అవునా సారీ అండి, నాకు అమ్మాయిలతో పెద్దగా మాట్లాడటం రాదు అని చెపాను. అర్ధం అయింది అంది. ఐనా నాకు ఇక ఫ్రెండ్స్ ఎవరు లేరు, మనం ఫ్రెండ్స్ లా ఉందామా అండి. అయ్యో మీ భర్తకి తెలిస్తే బాగోదేమో అన్నాను. తను నేను ఫ్రెండ్ అన్నాను నువ్వు ఎక్కువ ఊహించుకోకు అంది. సరే, లెట్స్ బీ ఫ్రెండ్స్ అని హ్యాండ్ షేక్ చేసాను. తను సరే, నేను డ్రెస్ ట్రైల్ చేస్తా ఎలా ఉందొ చెప్పు అంది. సరే అని కూర్చున్నా. తను ఒక్కోక్కటిగా డ్రెస్ ట్రైల్ చేస్తూ చూపిస్తుంది.
mee VG
థాంక్స్ బ్రదర్