20-09-2023, 07:20 PM
తను నాకు ముద్దులు పెడుతూ అలానే పడుకుంది. నేను కూడా జర్నీ చేయడం తో పడుకున్న. పొద్దున్నే లేచేసరికి తను డల్ ఫేస్ తో ఉంది. నాకు అర్ధం అయ్యింది. రాత్రి జరిగింది ఏదో మత్తులో అని. తనకి సారి చెప్పాను. తను నా తప్పు కూడా ఉంది ఇందులో అని లేచి వాష్ రూమ్ లోకి వెళ్ళింది. నేను రాత్రి మిగిలిన మందు తాగాను హ్యాంగోవర్ గా ఉంటే. తను వచ్చి డ్రెస్ వేసుకుని నేను ఫ్లైట్ లో వెళ్తాను, నువ్వు మరచిపో రాత్రి జరిగింది అంతా, ఒక కల అనుకో సారి అని చెప్పి వెళ్ళిపోయింది. నేను మాట్లాడేది కూడా వినకుండా వెళ్ళింది. నేను ఇక ఫ్రెష్ అయ్యి కార్ లో హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యాను. తనకి మధ్యలో రెండు సార్లు ఫోన్ చేశాను. నా నంబర్ బ్లాక్ లో పెట్టింది అని అర్థం అయింది. నేను ఒంటరిగా కార్ లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. మధ్య మధ్యలో నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అలోన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్ కి రాత్రి వరకు చేరుకున్న. చివరి సారిగా ఒక సారి ఫోన్ చేసి చూద్దాం అని ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇక నేను వదిలేసి c. వర్ష కి ఫోన్ చేసి మాట్లాడుతూ తినేసి పడుకున్న. పొద్దున్న జిమ్ కి వెళ్ళాను. P. వర్ష రాలేదు. నేను తన గురించి ఆలోచించడం వేస్ట్ అని ఫిక్స్ అయ్యి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఇక ఇంటికి వెళ్తుండగా హారిక మామూలుగా పలకరించింది. ఏదో మాట్లాడి వెళ్ళిపోయాను. ఇక c. వర్ష వచ్చే వరకు అలానే జిమ్ హోమ్ ఆఫీస్ అలానే గడిపేశాను. తను వచ్చే రోజు రాత్రి ఏర్పోట్ కి వెళ్లి తనని తీసుకుని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. తను మరుసటి రోజు పొద్దున్న ఇంటికి వచ్చి మా ప్రాజెక్ట్ రెఢీ అయింది. కావున ఇక జిమ్ పార్టీలు కుదరవు బట్ బ్రేక్ ఫాస్ట్ అండ్ డిన్నర్ రోజూ కలిసే తినాలి అని చెప్పింది. తన లైఫ్ కదా అని సరే అన్నాను. అలా లైఫ్ చప్పగా సాగిపోతుంది. P. వర్ష అసలు జిమ్ మానేసింది. సెక్స్ టేస్ట్ చేశాక కంట్రోల్ కష్టం అవుతూ ఉంది. నేను c.వర్ష చాలా క్లోజ్ అయినా తను బిజీగా ఉండటం వల్ల రొమాన్స్ కి కూడా మాకు టైమ్ దొరకడం లేదు. ఇక ఏమి చేయాలి అని నా లైఫ్ నేను చూసుకుంటూ ఉన్నాను. అలా జీవితం జరుగుతూ ఉండగా ఒక రోజు రమేష్ భయ్య కి రాత్రి స్ట్రోక్ వచ్చింది. నాకు విషయం తెలియదు. నేను రోజూ లాగా జిమ్ కి వెళ్లి ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ నాకు ఈ విషయం చెప్పారు. ఇక నేను హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు. ఎలా ఉంది అని అడిగాను. అంజీయోగ్రాం చేశారు స్టంట్స్ వేయాలి అని చెప్పారు అని చెప్పారు. నేను రమేష్ భయ్య ని కలిశాను. ఆయన చాలా టెన్షన్ తో ఉన్నాడు. ఒక కమిట్మెంట్ ఉంది బిజినెస్ ది అన్నాడు. నేను చూసుకుంటా ఏదైనా తెలియకుండా ఉంటే మా నాన్న తో మాట్లాడుకుని చేస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాను. తన భార్య ఎక్కడ అని వాళ్ళ బంధువులను అడిగాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అన్నారు. సరే భయ్య పార్టనర్ వచ్చాడు అని చెప్పండి అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళాను. ఒక పెద్ద ఎక్స్పోర్ట్ ఆర్డర్ తీసుకున్నాడు భయ్య. రా మెటీరియల్ కోసం టెన్షన్ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నేను ఇక రంగం లోకి దిగాను. ఒక రోజు అంతా ఫుల్ గా స్టడీ చేసి రా మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతుంది ఏమి చేయాలి అని ప్లాన్ చేసుకుని ఇచ్చిన టైమ్ లో ఆర్డర్ డెలివరీ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. ఇది నా మొదటి వర్క్. సక్సెస్ చేయాలి అని డెప్త్ గా స్టడీ చేశాను. నైట్ అంతా ఆఫీస్ లోనే ఉండిపోయి ఒక ప్లాన్ అనుకుని పొద్దున్న ఇంటికి వెళ్ళాను. వర్ష తో చెప్పాను. తను అవునా అని బాధ పడింది. నేను కూడా వస్తాను ఒకసారి చూసి వద్దాం అంది. నువ్వు ఎందుకు అన్నాను. ఏమీ కాదు బాధలో ఉన్నపుడు ఎంత మంది మనతో ఉన్నారు అని తెలిస్తే అప్పుడే మనిషి స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాడు అని చెప్పింది. సరే అని ఫ్రెష్ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళాము. భయ్యా ని కలిసి టైమ్ లోగా ఆర్డర్ డెలివరీ చేస్తాను టెన్షన్ అవ్వకండి అని చెప్పి బయటకి వచ్చాను. వాళ్ళ బంధువులతో మాట్లాడి బయటకి వచ్చాను. అక్కడ c. వర్ష మరియు p. వర్ష మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈమె ఇక్కడ ఏమి చేస్తుంది అని దగ్గరకి వెళ్లిన వెంటనే p. వర్ష నన్ను చూసి వెళ్ళిపోయింది. నేను c. వర్ష తో ఎవరు తను అని అడిగాను. మన జిమ్ తను కూడా మా ఇద్దరి పేర్లు కూడా ఒకటే అంది. ఇక్కడ ఏమి చేస్తుంది అని అడిగాను. తనకి తెలిసిన వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని చూడటానికి వచ్చింది అని చెప్పింది. సరే మనం వెళ్దాం అని మేము ఇంటికి వెళ్ళాము.