19-09-2023, 08:31 PM
పార్టీ లో ఎంజాయ్ చేస్తున్నాము. రాత్రి 12 కి పార్టీ అయిపోయింది. వర్ష కార్ p. వర్ష తీసుకెళ్ళింది. ఇంట్లో ఉన్నది వర్ష కార్. నా కార్ లో పార్టీకి వచ్చాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కార్ ఎక్కడ అంటే ఏమి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. P. వర్ష కి ఫోన్ చేశాను. తను ఒక గంట లో వస్తున్న అని చెప్పింది. నేను c. వర్ష తో టైమ్ బాగా లేట్ అయింది కదా ఇంట్లో డ్రాప్ చేస్తాను, ఉదయం తీసుకో కార్ అని చెప్పి వాళ్ళ హోమ్ కి వెళ్ళాను. తను ఒక అపార్ట్మెంట్ లో ఉంటుంది. సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్. తన అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేసి ఒక హగ్ ఇచ్చి కిస్ చేశాను. తను స్మైల్ చేస్తూ బై చెప్పి లోపలకి వెళ్ళింది. నేను అలానే కార్ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాను. తను నడుస్తూ వెళ్తుంటే తన వెనక నడుము ఊపులు గుద్దల కదలిక చూడాలి నా కళ్ళు రెండూ సరిపోవడం లేదు. అలానే చూస్తూ వుండిపోయాను. తను సడెన్ గా వెనక్కి తిరిగి ఏంటి అంది. ఏమి లేదు అన్నాను. లోపలకి రా అంది. దీనికోసమే ఎదురు చూస్తున్న నేను ఫాస్ట్ గా వెళ్ళాను. ఫస్ట్ ఫ్లోర్ లో తన ఫ్లాట్. లోపలకి వెళ్ళగానే డోర్ లాక్ చేసి తనని తలుపు దగ్గర నిలబెట్టి తన చేతి వేళ్ళని నా చేతి వేళ్ళతో పట్టుకుని మెడ మీద ముద్దు పెట్టాను. తను విడిపించుకుని నీకు ఎప్పుడూ ఇదే ఆలోచన తప్ప ఏమీ లేదా అంది. నేను తనని వదిలేసి సోఫా లో కూర్చున్న.తను సారి మార్చుకుని టీ షర్ట్ అండ్ షార్ట్ వేసుకుని వచ్చింది. వచ్చి నా షర్ట్ విప్పి, నా షూస్ కూడా విప్పేసి ఒక షార్ట్ ఇచ్చింది వేసుకో అని. నువ్వే తొడుగు అన్నాను. తను నన్ను లేపి నాకు షార్ట్ వేసింది. తను నా వొళ్ళో పడుకుని నా పెదాలకు ముద్దు పెట్టింది. నేను చేతులని తన నడుము మీద వేసాను. తను నాతో సెక్స్ ఒకటే కాదు లవ్ ని చూపడానికి చాలా ఉంటాయి అంది. అలా తనతో పొద్దున్న 6 వరకు మాట్లాడుతూ లైట్ గా రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసాము. కానీ I love u అనేది నాకు ఏక్సిడెంట్ గా వచ్చేసింది. వర్ష చూపిస్తున్న లవ్ కి నాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయాను ఏమో అని నా మీద నాకే అనుమానం వచ్చింది. తను మాట్లాడుతూ అలానే పడుకుంది నా తొడ మీదనే. నేను అలా తననే చూస్తున్నాను. 7:30 కి సడెన్ గా లేచి నిద్రోస్తే పడుకో అని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళింది. తను నా నా భుజం మీద తన తల పెట్టి, ఒక కాలుని నా కాలు మీద వేసి గట్టిగా పట్టుకుని పడుకుంది. తన మెత్తటి అందమైన శరీరం నాకు గట్టిగా అదిమి ఉండటం తో నా మడ్ద లేచింది. నేను చాలా కంట్రోల్ చేసుకోవాలి అని చూస్తుంటే తను నవ్వుతూ ముద్దు పెట్టి, పడుకో అంది. నీకు ఏంటి పడుకో అంటావ్ నాకే కాదు ఇబ్బంది అన్నాను. అయితే హల్ లోకి వెళ్లి పడుకొనా అంది. వద్దులే అని తనని గట్టిగా పట్టుకుని పడుకున్న.