19-09-2023, 09:34 AM
తను బైక్ స్టార్ట్ చేసింది. ఎక్కడకి అని అడిగాను. వెళ్తున్నాం కదా చూస్తావ కదా తొందర ఎందుకు అంది. సరే అని కూర్చున్న సైలెంట్ గా. ట్రాఫిక్ లో నాకు చిరాకు వస్తుంది. తను బిజీగా డ్రైవ్ చేస్తోంది. ఒక అర గంట కి గోల్కొండ దగ్గర వెళ్తున్నాం. గోల్కొండ నా అంటే నీకు ఎందుకు సైలెంట్ గా ఉండు అని వెళ్తూ ఉంది. గోల్కొండ దాటేసాక ట్రాఫిక్ తగ్గింది. చల్లటి గాలి వీస్తుంది. ప్లసెంట్ వాతావరణం. మైండ్ కొంచెం రిఫ్రెష్ అయింది. గాలికి తన హెయిర్ నా ఫేస్ కి తగులుతూ ఉంది. షాంపూ మరియు కండీషనర్ స్మెల్ కి నాకు మత్తు ఎక్కింది. నేను కొంచెం ఎక్సయిట్ అయ్యి కొంచెం ముందరకి జరిగి తన భుజం మీద నా తల పెట్టాను. తను ఏంటి అంది. ఏదోకటి అడగాలి అని ఇంకా ఎంత సేపు అన్నాను. కామ్ గా ఉండలేవా అంది. తన చెంపలు స్మూత్ గా తన చెవులు శంఖం లా ఉన్నాయి. నిదానం గా నా చేతులని తన నడుము చుట్టూ వేద్దాం అని చూస్తుంటే సడెన్ గా బ్రేక్ వేసింది. నా చెస్ట్ తన బ్యాక్ కి తగిలి చేతులు ఆటోమేటిక్ గా నడుము ని పట్టేసాయి. నేను సారీ అన్నాను. తను దిగు ఇక అంది. ఏమైంది అన్నాను. ఇదే ప్లేస్ అంది. నేను దిగాను. ప్లేస్ చాలా ప్లసెంట్ గా ఉంది. తారామతి మందిరము అని చెప్పింది. తన ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఒక 6 మెంబెర్స్. ఇక వాళ్ళని పరిచయం చేసింది. అందరం హంగౌట్ అవుతున్నాం. అందులో ఒకడు వర్ష తో చాలా క్లోజ్ గా ఉన్నాడు. నాకు కొంచెం ఈర్ష్య గా అనిపించింది. అక్కడి నుంచి గండిపేట చెరువు కి వెళ్ళాము. అలా ఎంజాయ్ చేసి రాత్రి 12 కి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి పడుకున్నా కూడా నాకు వర్ష ఫేస్ గుర్తు వస్తుంది. ఇంటికి రీచ్ అయ్యవా అని మెసేజ్ చేశాను. తను వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకున్న కూడా అంది. అలా కొద్దిసేపు చాటింగ్ చేసి నా ఎక్సైటేమెంట్ ఆపుకోలేక అడిగేశాను ఎవరు నీతో క్లోజ్ గా ఉన్నది అని. తను ఉంటే ఏంటి అంది. క్యాజువల్ గా అడిగాను అన్నాను. వాడి పేరు రాహుల్ మా పెద్దమ్మ కొడుకు ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు. మేము ఒకే ఏజ్ అందుకే చిన్నప్పటి నుంచి క్లోజ్ అంది. నాకు కొంచెం రిలాక్స్ అయింది. నా మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాను. ఏముంది నువ్వు చాలా గుడ్. నీ లైఫ్ నువ్వు చూసుకుంటావు. అందుకే నువ్వు మెసేజ్ చేయగానే వచ్చాను అంది. పర్లేదు నా మీద మంచి ఒపీనియన్ ఉంది అనుకొని అలా ఉదయం 5 వరకు చాట్ చేసుకుంటేనే ఉన్నాము. తన పేరెంట్స్ బెంగళూరు లో ఉంటారు అని చెప్పింది. రాహుల్ అండ్ తను బిజినెస్ ఓన్ గా చేయాలి అని చూస్తున్నారు అని తన లైఫ్ గురించి చెప్పింది. ఇక పొద్దున్న లేట్ గా లేచాను. జిమ్ కి పోలేదు. వర్ష కూడా పోలేదు అంది. ఇక నేను రెడీ అయ్యి ఆఫీస్ కి వెళదాం అనుకుంటుంటే కాలింగ్ బెల్ మోగింది. ఎవరూ అని చూస్తే???